HomeTelugu Trendingటవల్‌లో ఆదా శర్మ ఫొటోలు..

టవల్‌లో ఆదా శర్మ ఫొటోలు..

5 20
హీరోయిన్ ఆదా శర్మ.. టాలీవుడ్‌లో చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ సోషల్‌ మీడియా ద్వారా అభిమానులకు ఎప్పుడు టచ్‌లో ఉంటుంది, తన హార్ట్ హార్ట్‌ ఫొటోలతో.. ప్రేక్షకులకు హార్ట్‌ ఎటాక్ తెప్పిస్తుంది ఈ బ్యూటీ. లాక్‌డౌన్ ఎఫెక్ట్‌తో ఇంటికే పరిమితం అవుతూ… ఇంటిపనులు చేస్తూ ఫోటోలు పోస్ట్ చేస్తోంది.

డాన్స్‌లో, కర్ర సాములో కూడా అమ్మడుది అదవేసిన చెయ్యి. ఇక ఇన్‌స్టాగ్రామ్ లో హాట్ ఫొటోలతో పిచ్చెక్కిస్తుంది. తాజాగా టవల్ కట్టుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్‌ చేసింది. బెడ్‌ పై ఈ అమ్మడు ఇచ్చిన ఫోజ్‌ యువత హృదయాలను దోచేసుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu