‘జై’ నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే!

తెలుగు, తమిళ భాషల్లో మంచి పాపులర్ సొంతం చేసుకున్న హీరోయిన్ అంజలి, జర్నీ సినిమాతో గుర్తింపు పొందింది. ఆ తర్వాత అనేక సినిమాల్లో నటించింది. హీరో జై తో అంజలి సాగించిన ప్రేమాయణం హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ జంటగా కనిపించారు. అంజలి ఫ్లాట్ లో జై ఉన్న దృశ్యాలని కూడా ట్విట్టర్లో పోస్ట్ చేసింది. తన ప్రియుడికి స్వయమా దోశే వేసి ఇస్తున్న దృశ్యాలలో మ్దియాలో వైరల్ గా మారాయి.

ఈ జంట పెళ్లి పీటలు ఎక్కడం ఖాయమని అంతా అనుకునారు. కానీ తాజాగా దీనిపై స్పందించిన అంజలి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. జై కి తనకు మధ్య ఏమి లేదని చెప్పింది. తన మనసులో ప్రస్తుతం ఎవరు లేరని చెప్పింది.