HomeTelugu Trendingఅశోక్‌ గల్లా మూవీ గ్లింప్స్‌ విడుదల

అశోక్‌ గల్లా మూవీ గ్లింప్స్‌ విడుదల

Ashok Galla Movie Glimpses

సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ కి పరిచయమైన యంగ్ హీరో అశోక్ గల్లా. తొలి సినిమా ‘హీరో’తో పెద్ద సక్సెస్‌ని అందుకోలేకపోయాడు. ఈ క్రమంలో రెండో సినిమాకి రెడీ అవుతున్నాడు అశోక్‌.అర్జున్ జంధ్యాల డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా సాలిడ్ మాస్ మూవీగా తెరకెక్కబోతుంది. ఈరోజు అశోక్ గల్లా పుట్టిన రోజు కావడంతో.. చిత్రబృందం అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది.

అశోక్ రెండో చిత్రానికి సంబంధించిన చిత్రం గ్లింప్స్ ను విడుదల చేశారు. అందులో అశోక్ గల్లా.. మాస్ గా కనిపించారు. యాక్షన్ ప్రేక్షకులను మెప్పించే లుక్ లో కనిపించిన ఈయన.. ఫైట్ తో అలరించాడు. బురద నీళ్లలో అందరినీ చితక్కొడుతూ.. చాలా చక్కగా కనిపించారు. శ్రీకృష్ణుడు విగ్రహం ముందు నిల్చొని.. మెడలో నల్ల దారంతో కట్టిన ఓ లాకెట్ నుదుటిన కుంకుమ… మీసాలు మెలేస్తూ రెచ్చిపోయాడు.

దర్శకుడు అర్జున్ జంధ్యాల డైరెక్టర్ బోయపాటికి శిష్యుడు కావడంతో.. ఆయన మార్క్ ఇందులో కనిపిస్తోంది. ఈ సినిమాకు టాప్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. ఇటీవల వచ్చిన ధమాకా చిత్రానికి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందించిన ప్రముఖ స్వరకర్త భీమ్స్ సిసిరోలియో చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. హీరోయిన్ ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాల గురించి తర్వాత ప్రకటిస్తారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది.

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu