HomeTelugu Trendingగంగవ్వను బయటకు పంపండి బిగ్‌బాస్‌కు నాగ్‌ రిక్వస్ట్‌

గంగవ్వను బయటకు పంపండి బిగ్‌బాస్‌కు నాగ్‌ రిక్వస్ట్‌

gangavva request back her

తెలుగు బిగ్‌బాస్ ఈ వారం గంగవ్వ ఇంటి నుండి బయటకు వెళ్లిపోతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే బిగ్‌బాస్‌ తాజా ప్రొమోను చూస్తుంటే అది నిజమె అని పిస్తుంది. ఈ ప్రొమోలో గంగవ్వ అస్వస్థతకు గురైనట్లు, డాక్టర్‌లు పరిక్షించి నాగ్‌కు రిపోర్టులు అందించినట్లు కనిపిస్తుంది. దీంతో ఆమె వెళ్లిపోయేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని బిగ్‌బాస్‌ను కోరారు. క‌న్ఫెష‌న్ రూమ్‌లోకి వెళ్లిన గంగ‌వ్వ నాగ్‌తో మాట్లాడుతూ.. “ఇంకో రెండు వారాలుంటే బాగుండు. కానీ, నాకు గుండె త‌ట్టుకుంట‌ లేదు” అంటూ క‌న్నీళ్లు పెట్టుకుంది. త‌నను ఇంటికి పంపించేయండ‌ని చేతులెత్తి వేడుకుంది. అవ్వ ప‌రిస్థితిని అర్థం చేసుకున్న నాగ్ ఆమెను బ‌య‌ట‌కు పంపించేయాల‌ని బిగ్‌బాస్‌ను కోరాడు. దీంతో అఖిల్‌, సుజాత కంట‌త‌డి పెట్టుకున్నారు. అవ్వ‌కు మంచి ఇల్లు క‌ట్టించ‌మ‌ని బిగ్‌బాస్‌కు నెటిజన్లు రిక్వెస్ట్‌ చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!