HomeTelugu Trendingబిగ్‌బాస్‌: కింగ్‌ ఈజ్‌ బ్యాక్‌

బిగ్‌బాస్‌: కింగ్‌ ఈజ్‌ బ్యాక్‌

Untitled 4బిగ్‌బాస్‌-4 షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న నాగార్జున ‘వైల్డ్ డాగ్’ సినిమా షూటింగ్‌ నిమిత్తం హిమలయాలకు వెళ్లాడు. అక్కడ 21రోజుల పాటు షూటింగ్‌ ఉంది అని వీడియో పొస్ట్‌ చేశాడు. కాగా గతవారం ఇంటి బాధ్యతలను తన కొడలు, స్టార్‌ హీరోయిన్‌ సమంతకు అప్పగించాడు. అయితే ఇక ఈవారం బిగ్‌బాస్‌ హోస్ట్‌గా ఎవరు రానున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. తాజాగా స్టార్‌ మా విడుదల చేసిన ప్రొమో చూస్తూంటే.. నాగార్జునే ఈ వారం హోస్ట్‌గా రానున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక విమానంలో బిగ్‌బాస్‌ కోసం నాగ్‌ హైదరాబాద్‌కు బయలుదేరినట్లు తెలిపారు. ఇక ఈవారం ఎవరు ఎలిమినేషన్‌ అనేది ఆసక్తికరంగా మారింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu