‘టైగర్ నాగేశ్వరరావు’కు అతిథిగా మెగాస్టార్
మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా, రావణాసుర సినిమాలతో పాటు రవితేజ నటిస్తున్న మరో చిత్రం 'టైగర్ నాగేశ్వరరావు'. వంశీ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ...
ప్రభాస్ సర్జరీ తరువాతే.. సలార్ షూటింగ్!
పాన్ ఇండియా ప్రభాస్ హీరోగా.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో 'సలార్' సినిమా రూపొందుతోంది. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమా ఇంతవరకూ 50 శాతానికి లోపే చిత్రీకరణను జరుపుకుంది. కోల్ మాఫియా...
భారీ బడ్జెట్‌తో రాజమౌళి- మహేశ్ మూవీ
'ఆర్‌ఆర్‌ఆర్' మూవీ విడుదలై.. కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. ఇప్పుడు ఇగ అందరి దృష్టి దర్శకధీరుడు రాజమౌళి తదుపరి సినిమాపైనే పడింది. సూపర్ స్టార్ మహేశ్‌బాబుతో సినిమాకు ఆయన అడుగు దూరంలో మాత్రమే ఉన్నాడు....
తప్పతాగి అమ్మాయిపై లైంగిక దాడి.. బాలీవుడ్ హీరో అరెస్ట్
జస్టిస్ లీగ్, ది ఫ్లాష్, ఫెంటాస్టిక్ బీస్ట్స్, ది క్రైమ్స్ ఆఫ్ గ్రిండెల్వాల్డ్ వంటి సినిమాలతో పాపులర్ అయిన హాలీవుడ్ యంగ్ హీరో ఎజ్రా మిల్లర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికా హవాయిలోని...
‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీ 3వ రోజు కలెక్షన్స్ ఎంతంటే!
'ఆర్‌ఆర్‌ఆర్' సినిమా విడుదలై హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. రాజమౌళి, తారక్, రామ్‌చరణ్‌ల కష్టం వృధా కాదని, ఈ సినిమా రికార్డులు తిరగరాయడం గ్యారెంటీ అని కామెంట్లు చేస్తున్నారు ట్రేడ్ పండితులు. అన్నట్లుగానే మార్చి...
2022 ఆస్కార్ విజేతలు లిస్ట్
2022 ఆస్కార్ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరిగాయి. 94వ అకాడమీ అవార్డులు ప్రస్తుతం హాలీవుడ్, లాస్ ఏంజిల్స్ లోని ఐకానిక్ డాల్బీ థియేటర్‌లో అవార్డుల ప్రధానోత్సవాలు జరుగుతున్నాయి. ఈ ప్రతిష్టాత్మక అవార్డుల...
హీరోయిన్‌తో సీక్రెట్‌గా నిశ్చితార్థం ఆది పిసిశెట్టి
యంగ్ హీరో ఆది పినిశెట్టి, హీరోయిన్ నిక్కీ గల్రానీ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే నిజమైంది. తాము త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని అధికారికంగా ప్రకటించింది ఈ...
‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాపై చిరంజీవి కామెంట్స్.. వైరల్
దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్'. ఈ సినిమా ఈరోజు థియేటర్లలో విడుదలై సందడి చేస్తుంది. సూపర్ హిట్ టాక్‌తో ఏ థియేటర్ వద్ద చూసినా సందడి వాతావరణం నెలకొంది. ఇక రామ్‌చరణ్,...
‘ఆర్‌ఆర్‌ఆర్’ మూవీపై సెలబ్రిటీల రివ్యూ
దర్శకధీరుడు రాజమౌళి చెక్కిన కళాఖండం 'ఆర్‌ఆర్‌ఆర్'. ఈ సినిమాలో స్టార్ హీరోలు రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లు హీరోలుగా నటించారు. ఈరోజు (మార్చి 25న) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో కోట్లు గుమ్మరించి...
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పాల్గొన్న ‘ఆర్‌ఆర్ఆర్’ టీమ్
పచ్చదనం పెంపు తమ మనసుకు దగ్గరైన కార్యక్రమం అని 'ఆర్‌ఆర్ఆర్' టీమ్ ఎస్‌ఎస్ రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ పేర్కొన్నారు. యావత్ భారతదేశం ఎంతగానో ఎదురుచూస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం మార్చి 25న...
ఆర్‌ఆర్‌ఆర్: వారణాసి ట్రిప్ వీడియో షేర్ చేసిన ఉపాసన
దర్శకుడు ధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ 'ఆర్‌ఆర్‌ఆర్'. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆకసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉపాసన షేర్ చేసిన తాజా...
స్వర్ణ దేవాలయంలో ఎన్టీఆర్, చెర్రీ, రాజమౌళి
దర్శకథీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో రూపుదిద్దుకున్న 'ఆర్‌ఆర్‌ఆర్' మూవీ రిలీజ్‌కు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మళ్లీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ బిజీగా ఉంటున్నారు. పలు...
‘సర్కారు వారి పాట’ సినిమాతో సితార ఎంట్రీ.. వైరల్
సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాజాగా సితార టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. తన తండ్రి కొత్త చిత్రం 'సర్కారు వారి పాట'తో ఇండస్ట్రీలోకి...
త్వరలో ఆ హీరోయిన్‌తో పీటలెక్కనున్న ఆది పినిశెట్టి!
హీరో ఆది పినిశెట్టి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాడు అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ మెప్పిస్తున్న ఈ హీరో గత కొంత కాలంగా హీరోయిన్...
ఓటీటీలో ‘భీమ్లా నాయక్’ ఎప్పటి నుంచో తెలుసా!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి నటించిన మల్టీస్టారర్ మూవీ 'భీమ్లా నాయక్'. సాగర్ కె చంద్ర డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు, దర్శకత్వ పర్యవేక్షణ...
‘గాడ్‌ఫాదర్’లో సల్మాన్ ఖాన్.. వెల్క్‌మ్ చెప్పిన చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'గాడ్‌ఫాదర్'. మోహన్‌రాజా డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా మలయాళ సూపర్ హిట్ లూసిఫర్‌కి రీమేక్‌గా తెరకెక్కుతుంది. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటిస్తుంది. కాగా ఈ సినిమాలో...
యూ- ట్యూబర్ తో ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్
యూ- ట్యూబర్ భువన్ గురించి ప్రత్యేకంగా చెప్పనసరం లేదు. బీబీ కీ వైన్స్ పేరుతో అతను నిర్వహిస్తున్న ఛానెల్ ను 25 మిలియన్ కు పైగా సబ్ స్కైబర్స్ ఫాలో అవుతున్నారు. అతను...
‘బ్రహ్మస్త్ర’: అలియా ఫస్ట్‌లుక్
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, ఆమె ప్రియుడు రణ్‌బీర్ కపూర్ తొలిసారి జంటగా నటించిన మూవీ 'బ్రహ్మస్త్ర'. బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ అంత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని తెరకెక్కించాడు. ఇటీవల షూటింగ్‌ను...
‘బాహుబలి-3’ సినిమాపై అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
దర్శక ధీరు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇండియన్ సినిమా 'బాహుబలి'. ఈ సినిమా తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లింది ఈ సినిమా. ప్రభాస్, అనుష్క, రానా, తమన్నా నటించిన...
పెళ్లీ- ప్రెగ్నెన్సీపై హీరోయిన్ కామెంట్స్..
టాలీవుడ్ హీరోయిన్ వర్ష బొల్లమ్మ పెళ్లీ, ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించింది. ఆమె నటించిన తాజా చిత్రం 'స్టాండప్ రాహుల్'. రాజ్ తరుణ్ హీరోగా సాంటో డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 18న...
ఆర్‌ఆర్‌ఆర్: ఎత్తర జెండా సాంగ్ ప్రోమో విడుదల
టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటిస్తున్న మల్టీస్టారర్లుగా నటించిన మూవీ 'ఆర్‌ఆర్‌ఆర్'. ఆలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. రాజమౌళి డైరెక్షన్‌లో వహించిన ఈ సినిమా మార్చి 25న విడుదలవుతోంది....
ప్రముఖ గేయ రచయిత కన్నుమూత
ప్రముఖ గేయ రచయిత కందికొండ యాదగిరి(49) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందారు. కొన్నేళ్లుగా గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స...
రాధేశ్యామ్‌పై సజ్జనార్ మీమ్స్.. వైరల్
టీఎస్‌ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ సంస్థ అభివృద్ధికి, ప్రజారవాణాను జనాలకు మరింత దగ్గర చేసేందుకు ఎంతగానో కృషి చేస్తున్నారు. ఇందుకోసం సోషల్ మీడియాను అస్త్రంగా వాడుకుంటున్నారు. ఆర్టీసీ బస్సు క్షేమంగా గమ్య తీరాలకు చేరుస్తుందంటూ...
నా చెల్లెళ్లకు ఇచ్చిన గిఫ్ట్‌గా చూసి షాకయ్యారు.. అంతా సురేఖ వల్లే
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతోమంది సాయం చేశారాయన. అయితే తను ఒక హీరోగా, మంచి వ్యక్తిగా నిలదొక్కుకోవడానికి భార్య సురేఖనే కారణం అని ఆయన అన్నారు....
నేను కూడా కాస్టింగ్ కౌచ్‌ని బాధితురాలినే : మంచు లక్ష్మి
మంచు లక్ష్మి ప్రసన్న కాస్టింగ్ కౌచ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే అంటూ నోరు విప్పింది. దీంతో విలక్షణ నటుడు మోహన్ బాబు కూతురు సైతం ఈ...
మెగాస్టార్ 154 సినిమాలో ఆ హీరోయిన్ ఫిక్స్.. ప్రకటించిన మూవీ యూనిట్
మెగాస్టార్ చిరంజీవి వరుస పెట్టి సినిమాలతో బిజీగా ఉన్నారు. కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఆచార్య సినిమా ఏప్రిల్ 29, 2022న విడుదలకు సిద్ధంగా ఉంది. మెహర్ రమేష్ డైరెక్షన్‌లో వస్తున్న చిరింజీవి...
మహిళా పోలీస్ సిబ్బందికి సీపీ ఆఫర్
నేడు ఒక్కరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సిబ్బందికి ఆనందాన్ని అందించడానికి ప్లాన్ చేశారు హైదరాబాద్ నగర కమిషనర్ సీవీ ఆనంద్. 1200 మంది మహిళా పోలీస్ సిబ్బందికి జీవీకే మాల్‌లో ఈ...
‘భీమ్లా బ్యాక్ ఆన్ డ్యూటీ’ సాంగ్ విడుదల
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ 'భీమ్లా నాయక్'. సాగర్ కె చంద్ర డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 25 న విడుదలై...
ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ ప్రారంభించిన మహేశ్ బాబు
సూపర్‌స్టార్ మహేశ్ బాబు సామాజిక సేవా కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినసరం లేదు. పలు సేవా కార్యక్రమాలతో రియల్ లైఫ్‌లోనూ హీరో అనిపించుకుంటున్న మహేశ్ చిన్నారులకు సహాయం చేసేందుకు ఎప్పుడూ ముందుంటారు. ఆర్ధికంగా...
‘ఆది పురుష్’ రిలీజ్ డేట్ ఫిక్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో గా నటిస్తున్న చిత్రాల్లో 'ఆది పురుష్' ఒకటి. ఇటీవల ఈ మూవీ షూటింగ్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ మైథలాజికల్...





