Telugu News

శశికళ పాత్రలో ప్రియమణి!

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితం ఆధారంగా తలైవి సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కంగనా హీరోయిన్. జయలలిత పాత్రలో కంగనా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయ్యింది....

నిఖిల్ నెక్ట్స్ మూవీకి సుకుమార్ కథ

వైవిధ్యమైన చిత్రాలతో టాలీవుడ్‌లో తనదైన ముద్రవేశారు దర్శకుడు సుకుమార్‌. స్వతహాగా రచయిత అయిన సుకుమార్ 'కుమారి 21ఎఫ్‌' సినిమాకు కథ అందించడమే కాకుండా, నిర్మాతగానూ వ్యవహరించి బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకున్నారు....

‘మా’ వనభోజనాలు

హైటెక్‌సిటీలోని టీఎస్‌ఐసీసీ పార్క్‌లో ఆదివారం జరిగిన 'మా' అసోసియేషన్‌ వనభోజనాల కార్యక్రమంలో వీరంతా ఆటపాటలతో ఆహ్లాదకరంగా గడిపారు. 'మా' ఉపాధ్యక్షుడు రాజశేఖర్‌, ప్రధాన కార్యదర్శి జీవిత రాజశేఖర్‌ నేతృత్వంలో ఈ వనభోజనాల కార్యక్రమం...

దర్శకుడు కావాలనే కోరిక తీరింది: శ్రీనివాసరెడ్డి

నటులు శ్రీనివాసరెడ్డి, సత్య, షకలక శంకర్‌ ప్రధాన పాత్రల్లో 'భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు' అనే చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం ద్వారా కమెడియన్‌, నటుడు వై.శ్రీనివాస్‌ రెడ్డి దర్శక నిర్మాతగా మారుతున్నారు. ఈనెల...

మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి: కేటీఆర్

ఆర్టీసీ మహిళా ఉద్యోగులకు రాత్రి 8 గంటల వరకే విధులు కేటాయించాలంటూ సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంపై జాతీయ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ రేఖాశర్మ స్పందించారు. రాత్రి 8 గంటల్లోపు మహిళలు ఇంట్లో...

‘వెంకీమామ’ విడుదల తేదీ ఫిక్స్

విక్టరీ వెంకటేష్‌, నాగచైతన్య రీల్‌ లైఫ్‌లో కూడా మామా అల్లుళ్లుగా నటిస్తున్న సినిమా ‘వెంకీమామ’. ఈ చిత్రానికి కె.ఎస్‌.రవీంద్ర(బాబీ) దర్శకత్వం వహిస్తున్నారు. రాశీఖన్నా, పాయల్‌ రాజ్‌పుత్‌ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్, పీపుల్‌...

బహిరంగంగా ఉరి తీయాలి: జయాబచ్చన్‌

రాజ్యసభలో దిశ హత్య ఘటన చర్చకు వచ్చింది. ఈ ఘటనను సభ్యులు తీవ్రంగా ఖండించారు. దోషులను బహిరంగంగా ఉరి తీయాలని సమాజ్‌వాద్‌ పార్టీ ఎంపీ జయాబచ్చన్‌ డిమాండ్‌ చేశారు. 'ఇటువంటి దురాగతాలకు పాల్పడుతున్న...

మూడురోజులు పట్టిందా.. కేసీఆర్‌పై విజయశాంతి ఫైర్‌

వెటర్నరీ డాక్టర్ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. నవంబర్ 27వ తేదీన ఈ ఘటనపై దేశం మొత్తం స్పందిస్తూ ఉంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కు స్పందించడానికి మూడు...

తోలు ఊడేలా కొట్టాలి: పవన్‌ కళ్యాణ్‌

దేశంలో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్న అంశం దిశ అత్యాచారం, హత్య కేసు. దీనిపై ప్రతి రాజకీయ నాయకుడు స్పందిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని అంటున్నారు. దీనిపై ఈరోజు పవన్ కళ్యాణ్ తిరుపతిలో మాట్లాడారు....

ఉరే సరైన శిక్ష: చంద్రబాబు

నవంబర్ 27 వ రాత్రి దిశపై జరిగిన అత్యాచారం, హత్య ఘటన దేశాన్ని అతలాకుతలం చేసింది. ఈ ఘటనతో ప్రజలు రోడ్డుమీదకు వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. విద్యార్థి సంఘాల నాయకులు కూడా రోడ్డుమీదకు...

ప్రియాంకారెడ్డి హత్య ఘటనపై చిరంజీవి ఆవేదన

హైదరాబాద్‌లోని శంషాబాద్‌ శివారులో జరిగిన పశువైద్యురాలు ప్రియాంకారెడ్డి హత్యాచారం ఘటన తెలుగు రాష్ట్రాలనే కాకుండా యావత్ భారత దేశాన్ని కుదిపేసింది. దేశంలోని ప్రతి పౌరుడు ఈ ఘటనను ఖండించారు. ప్రియాంకరెడ్డి హత్య మనసును...

యావత్ దేశాన్ని కుదిపేసిన ప్రియాంకారెడ్డి హత్య

ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనన తరహాలో యావత్ దేశాన్ని కదిలించింది హైదరాబాద్‌లోని డాక్టర్ ప్రియాంకారెడ్డి హత్యాచారం ఘటన. తెలుగు రాష్ట్రాలు అట్టుడికిపోయాయి. ప్రతి విద్యార్థి రోడ్డుపైకి వచ్చి తమ నిరసనలు తెలియజేశారు. యావత్...

యూట్యూబ్‌లో ఉపాసన అరుదైన ఘనత

ఉపాసన కేవలం రామ్ చరణ్ సతీమణిగానే కాకుండా అపోలో హాస్పిటల్స్ విస్తరణలో తనదైన పాత్ర పోషిస్తూ అదరగొడుతున్నారు. అంతేకాదు సామాజిక కార్యక్రమాల్లోనూ పాల్గొంటూ ఎంతో మందికి అండగా నిలుస్తున్నారు, మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ...

‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’కు బైబై చెప్పేసిన ఆలియా

బాలీవుడ్‌ నటి ఆలియా భట్‌ 'ఆర్‌ ఆర్‌ ఆర్‌' సెట్‌ను వదలి వెళ్లారు. రాజమౌళినే స్వయంగా ఆమెను దగ్గరుండి సంతోషంగా పంపించారట. అదేంటబ్బా ఆలియా ఈ సినిమాలో నటిస్తున్నారు కదా ఆమె ఎందుకు...

ఆర్టీసీకి కేసీఆర్‌ తీపికబురు రేపు ఉదయానికల్లా..

సీఎం కేసీఆర్‌ ఆర్టీసీ కార్మికులకు తీపికబురు చెప్పారు. వారికి అవకాశం ఇస్తున్నామని.. రేపు ఉదయం అందరూ విధుల్లో చేరాలని స్పష్టం చేశారు. విధుల్లో చేరేందుకు ఎలాంటి షరతుల్లేవని చెప్పారు. ఆర్టీసీ సమస్యపై మంత్రివర్గం...

‘హనుమాన్’ ఫాంటసీతో నిఖిల్‌

హీరో నిఖిల్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'అర్జున్ సురవరం' సిద్ధమవుతోంది. రేపు ఈ సినిమా భారీ స్థాయిలో విడుదలవుతోంది. వచ్చే ఏడాది నిఖిల్ నుంచి మూడు సినిమాలు రానున్నాయి. చందు...

భావోద్వేగానికి గురైన కుమారస్వామి

శాసనసభ ఉపఎన్నికల్లో భాగంగా మండ్యలో ప్రచారంలో పాల్గొన్న కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మండ్య లోక్‌సభ స్థానానికి పోటీ చేసిన తన కుమారుడిని ఓడించి అక్కడి ప్రజలు తనను...

సంచలన దర్శకుడితో డేట్‌ చేస్తానంటున్న సంచలన నటి

సంచలన నటి శ్రీరెడ్డి ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది. ఎప్పుడు ఎవర్ని టార్గెట్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అయితే ఎప్పుడూ సీరియస్‌గా ఎవరో ఒకర్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసే బ్యూటీ.....

తిట్టించుకోకపోతే నిద్రపట్టదు: రామ్‌ గోపాల్‌ వర్మ

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ.. తిట్టించుకోకపోతే నాకు నిద్రపట్టదు అని అంటున్నారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ఎంటర్‌ ది గర్ల్‌ డ్రాగన్‌'. బ్రూస్‌లీ స్ఫూర్తిగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. బుధవారం బ్రూస్‌...

అడల్ట్ కంటెంట్ వెబ్ సిరీస్‌తో సన్నీ లియోన్‌

పెద్దల సినిమాలతో బోలెడంత పబ్లిసిటీ సొంతం చేసుకున్న బ్యూటీ.. సన్నీ లియోన్. అయితే తాజాగా ఈ భామ తనకు ఎంతో పేరు కీర్తి తెచ్చి పెట్టిన రాగిణి ఎంఎంఎస్ సినిమా సిరీస్ లో...

సుడిగాలి ‘సాఫ్ట్‌వేర్‌’ సుధీర్‌ కోసం కొట్టుకున్న అందగత్తెలు..

జబర్దస్త్‌ కమెడియన్‌ సుడిగాలి సుధీర్‌ హీరోగా నటించిన చిత్రం 'సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌'. ధన్య బాలకృష్ణ హీరోయిన్‌. రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్‌ను 'ఢీ' బృందం బుధవారం విడుదల చేశారు. ఇందులో...

సంచలనాల వర్మ మరో సంచలన మూవీ

అందరినీ ఆశ్చర్యపరచడంలో ముందుండే డైరెక్టర్ ఇంకెవ్వరు ఆర్జీవీ. వెంట వెంటనే సినిమాలు ప్రకటిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు రామ్‌ గోపాల్‌వర్మ. ఒక చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగానే ఆయన మరో చిత్రాన్ని పట్టాలెక్కిస్తారు. ఆయన...

మహిళలపై భాగ్యరాజా సంచలన వ్యాఖ్యలు

దేశంలో మహిళలపై అత్యాచారాలు, దాడులు పెరిగిపోయాయి. దీనిపై ప్రముఖ తమిళ దర్శకుడు, సీనియర్‌ నటుడు కే భాగ్యరాజా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహిళలపై అత్యాచారాలు, వేధింపులకు మహిళలే కారణమన్నట్టుగా వ్యాఖ్యానించారు. ఈ...

సమ్మె విరమించిన ఆర్టీసీ కార్మికులకు యాజమాన్యం షాక్

కార్మిక సంఘాల ప్రకటనపై స్పందించిన ఆర్టీసీ యాజమాన్యం.. వారిని విధుల్లోకి తీసుకోబోమని స్పష్టం చేసింది. కార్మికులు పండగ సమయాల్లో అనాలోచితంగా సమ్మె చేసి.. ప్రజలకు తీవ్రమైన అసౌకర్యం కలిగించారని విమర్శించారు. ఇష్టమొచ్చినప్పుడు సమ్మె...

తెలంగాణలో ముగిసిన ఆర్టీసీ కార్మికుల సమ్మె

తెలంగాణలో 52 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు విరమిస్తున్నట్లు ప్రకటించారు. రేపటి నుంచి విధులకు హజరుకాబోతున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. ఆర్టీసీ సమ్మెను యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించిన కార్మిక సంఘాలు వెనక్కి...

డిసెంబరులో 2 రోజుల పాటు తిరుమల ఆలయం మూసివేత

డిసెంబరు 25, 26 తేదీల్లో రెండు రోజుల్లో కలిపి 13 గంటలపాటు తిరుమల శ్రీవారి ఆలయ తలుపులు మూసివేయనున్నట్లు టీటీడీ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. డిసెంబరు 26న ఉదయం 8.08 నుంచి...

అది నా జీవితంలో చాలా క్లిష్టమైన సమయం: కియారా

'కబీర్‌ సింగ్‌ సినిమాతో బాలీవుడ్‌లో మంచి విజయాన్ని అందుకుంది కియారా అద్వానీ. ఈ చిత్రంలో షాహిద్‌ కపూర్‌కు జంటగా నటించింది కియారా. ఈ సినిమా సక్సెస్‌తో ఎన్నో చిత్రాల్లో అవకాశాలు వస్తున్నాయి. భరత్‌...

బెజవాడలో నయా ట్రెండ్.. మహిళల పేకాట అడ్డా..!

సాధారణంగా పేకాట జూదానికి బానిసలై కుటుంబాలను లెక్కచేయకుండా సర్వం కోల్పోయిన పురుషులను చాలామంది చూసే ఉంటారు. కానీ మేం మాత్రం తక్కువేమీ కాదు అనే స్థాయిలో మహిళలు పేకాడుతూ నయా ట్రెండ్‌ నడిపిస్తున్నట్లు...

‘అర్జున్‌ సురవరం’ కోసం వస్తున్న మెగాస్టార్‌

యంగ్‌ హీరో నిఖిల్‌ కోసం టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి అతిథిగా రాబోతున్నారు. దర్శకుడు టి.ఎన్‌. సంతోష్‌ తెరకెక్కించిన చిత్రం 'అర్జున్‌ సురవరం'. నిఖిల్‌, లావణ్య త్రిపాఠి జంటగా నటించారు. చాలా రోజుల క్రితం...

20 పాత్రల్లో విక్రమ్‌

విశ్వనటుడు కమల్‌ హాసన్ 'దశవతారం' సినిమాలో 10 పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను అబ్బురపరిచారు‌. తాజాగా ఆయన రికార్డును ప్రముఖ నటుడు విక్రమ్‌ బద్దలుకొట్టనున్నారు. వైవిధ్యభరితమైన పాత్రలను ధరించడంలో ఎప్పుడూ ముందుండే విక్రమ్‌ ప్రస్తుతం...
error: Content is protected !!