ఈ వారం అసలు మిస్ అవ్వకుడని OTT releases ఇవే
ఈ వారం అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'Game Changer', హాట్‌స్టార్‌లో 'Kobali', నెట్‌ఫ్లిక్స్‌లో 'The Greatest Rivalry: India vs Pakistan' వంటి ఆసక్తికరమైన OTT releases సిద్ధంగా ఉన్నాయి.
Nithya Menen నటించిన Kadhalikka Neramillai తెలుగులో ఎందులో చూడచ్చంటే
పొంగల్ 2025లో విడుదలైన రొమాంటిక్ కామెడీ Kadhalikka Neramillai ఇప్పుడు Netflix లో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. రవిమోహన్, నిత్యామీనన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.
ఓటిటి లోకి వచ్చేసిన Baby John కానీ ట్విస్ట్ ఏంటంటే
వరుణ్ ధావన్, కీర్తి సురేశ్, వామిఖ గబ్బి నటించిన Baby John థియేటర్లలో అంచనాలను అందుకోలేకపోయింది. అద్భుతమైన యాక్షన్ సీన్లతో తెరకెక్కిన ఈ చిత్రం అట్లీ సమర్పణలో విడుదలైంది.
జీ5 లో స్ట్రీమ్ అవుతున్న ఈ Latest Malayalam Thriller అసలు మిస్ అవ్వద్దు
టోవినో థామస్, త్రిష క్రిష్ణన్ Latest Malayalam Thriller 'ఐడెంటిటీ' ZEE5 లో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. థ్రిల్లింగ్ కథ, అద్భుతమైన నటన, బలమైన స్క్రీన్ ప్లే సినిమాకు హైలైట్ అయ్యాయి. OTT లో మలయాళం, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
OTT లోకి త్వరగా రాబోతున్న Suriya Retro సినిమా!
కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన Suriya Retro మే 1న విడుదల కానుంది. నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాకు రూ. 80 కోట్లకు ఓటీటీ హక్కులు తీసుకుంది. ఈ సినిమా కంగువ తర్వాత సూర్యకి కీలకంగా మారింది.
Marco నుంచి హలో మమ్మీ వరకు – ఈ నెల ఓటీటీలో రాబోయే ఆసక్తికర చిత్రాలు!
ఫిబ్రవరిలో మలయాళ సినిమాలు Marco, హలో మమ్మీ, రేఖచిత్రం, ఎక్స్‌ట్రా డీసెంట్, రుధిరం ఓటీటీలో సందడి చేయబోతున్నాయి. బాక్సాఫీస్ విజేతలు, డార్క్ కామెడీస్, హారర్ థ్రిల్లర్స్ ప్రేక్షకుల కోసం సిద్ధంగా ఉన్నాయి. ఈ సినిమాలు ఓటీటీ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటాయో చూడాలి.
టోవినో థామస్, త్రిషా నటించిన Identity OTT స్ట్రీమింగ్‌కు సిద్ధం!
టోవినో థామస్, త్రిషా కృష్ణన్, వినయ్ రాయ్ ప్రధాన పాత్రలలో నటించిన మలయాళ యాక్షన్ థ్రిల్లర్ "ఐడెంటిటీ" తెలుగు వెర్షన్ థియేటర్లలో విడుదలైంది. Identity OTT లో మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
రామ్ చరణ్ Game Changer OTT రిలీజ్ డేట్ ఫిక్స్!
రామ్ చరణ్ గేమ్ చేంజర్: సంక్రాంతి స్పెషల్‌గా విడుదలైన గేమ్ చేంజర్ ప్రేక్షకులను నిరాశపరిచింది. సోషల్ మీడియాలో ట్రోలింగ్, నెగటివ్ టాక్‌తో పాటు సినిమా అన్‌లైన్‌లో లీక్ అవ్వడం వల్ల బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. తాజాగా Game Changer OTT లో ప్రసారం కానుంది.
ఈటీవీ విన్ వేదికగా వచ్చిన Wife Off ఎలా ఉందంటే!
Wife Off అనే కొత్త సినిమా ఈటీవీ విన్ ఓటిటి ప్లాట్‌ఫార్మ్‌లో విడుదలైంది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా చెప్పిన ఈ సినిమా కథలో కొత్తదనం లేకపోవడం, టెక్నికల్ పరంగా ఆశించినంత బలంగా లేకపోవడం వల్ల సినిమా ఆకట్టుకోలేకపోయింది.
ఈ వారం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న OTT releases ఇవే!
ఈ వారం తెలుగు ప్రేక్షకుల కోసం ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారాలపై విభిన్న OTT releases అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్, ఆహా, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, ఈటీవీ విన్, జీ5 వంటి ప్లాట్‌ఫారాలపై కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు రాబోతున్నాయి.
Mohanlal Barroz 3D OTT విడుదలకి తేదీ ఫిక్స్.. ట్విస్ట్ ఏంటంటే!
అత్యంత ఖరీదైన మలయాళ చిత్రంగా Mohanlal Barroz 3D డిసెంబర్ 25, 2024న విడుదలై మిశ్రమ సమీక్షలు పొందింది. ఇప్పుడు, ఈ చిత్రం మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. హిందీ వెర్షన్ తరువాత విడుదల కానుంది.
Sivarapalli అతి త్వరలో OTT లో విడుదలకి సిద్ధం!
Sivarapalli తెలుగు ఒరిజినల్ కామెడీ-డ్రామా సిరీస్ రాగ్ మయూర్ ప్రధాన పాత్రలో జనవరి 24, 2025న ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. గ్రామీణ భారత జీవనశైలిని ప్రతిబింబించే ఈ సిరీస్‌ను భాస్కర్ మౌర్య దర్శకత్వం వహించారు.
Oscar nominated short film ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో!
"అనుజా" 2025 Oscar nominated short film గా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్ తీసుకుని విడుదల చేయనుంది.
ఈ వారం మిస్ కాకూడని South OTT Releases ఇవే!
ఈ వారం సౌత్ ఇండస్ట్రీలో OTT ప్లాట్‌ఫారమ్‌లు ఆసక్తికరమైన South OTT Releases తో సందడి చేస్తున్నాయి. తమిళ, మలయాళం, తెలుగు చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.
Bachchala Malli OTT లోకి ఎప్పుడు వస్తుందంటే!
అల్లరి నరేశ్ ప్రధాన పాత్రలో నటించిన Bachchala Malli OTT లో జనవరి 10 నుంచి స్ట్రీమింగ్ కు సిద్ధమైంది.
కొత్త సంవత్సరం లో తప్పకుండా చూడాల్సిన కొత్త OTT releases ఇవే!
OTT releases: ఈ వారం రెండు తెలుగు సినిమాలు 'బ్రేక్ అవుట్', 'నీలి మేఘ శ్యామ' OTTలో సందడి చేయబోతున్నాయి. గౌతమ్ బ్రహ్మానందం హీరోగా నటించిన 'బ్రేక్ అవుట్' జనవరి 9న ETV Winలో స్ట్రీమింగ్‌కి సిద్ధంగా ఉంది. రొమాంటిక్ కామెడీ 'నీలి మేఘ శ్యామ' కూడా అదే రోజున Ahaలో స్ట్రీమింగ్‌కి వస్తోంది.
Marco ఏ OTT లో విడుదల అవుతుంది అంటే!
మలయాళంలో విడుదలై, ప్రేక్షకులను, విమర్శకులను ఆకట్టుకుంది Marco. మలయాళ సినిమా చరిత్రలోనే అత్యంత హింసాత్మక చిత్రంగా పేరు తెచ్చుకున్న ఈ చిత్రం, తెలుగులో జనవరి 1, 2025న విడుదలవుతోంది.
Sookshmadarshini సినిమా ఓటిటి లోకి ఎప్పుడు వస్తుందంటే!
Sookshmadarshini అనే మలయాళ మిస్టరీ థ్రిల్లర్ జనవరి నెలలో జీ5 ఓటిటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉంది. నజ్రియా నజీమ్ నాలుగేళ్ల తర్వాత మలయాళంలో పునరాగమనమిచ్చిన ఈ సినిమా, బసిల్ జోసఫ్ నటనతో ఆకట్టుకుంది.
ఈ వారం OTT లో హడావిడి మామూలుగా లేదుగా!
ఈ వారం ప్రముఖ OTT ప్లాట్‌ఫార్మ్‌లు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ+ హాట్‌స్టార్‌పై ఎంతో ఆసక్తికరమైన సినిమాలు, సిరీస్‌లు ప్రీమియర్ అవుతున్నాయి. పలు హిట్ చిత్రాలు డిసెంబర్ 25 నుండి ప్రీమియర్ కానున్నాయి.
ఈ వారం కచ్చితంగా చూసేయాల్సిన టాప్ OTT releases ఇవే!
2024 డిసెంబర్ మూడవ వారం ఎంటర్టైన్‌మెంట్ ఇవ్వడానికి బోలెడు OTT releases సిద్ధం అయ్యాయి. ఆహా లో "జీబ్రా", ఈటీవీ విన్‌లో "లీలా వినోదం," ఇలా డిసెంబర్ 18-20 మధ్య విడుదల అవుతున్నాయి.
Zebra OTT కి Pushpa 2 కి మధ్య సంబంధం ఏంటంటే!
సత్యదేవ్ ప్రధాన పాత్రలో రూపొందిన జీబ్రా నవంబర్ 2024లో విడుదలైనప్పటికీ, పుష్ప 2 కారణంగా థియేట్రికల్ రన్ తగ్గి డిసెంబర్ 20, 2024న ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.
Satyadev నటించిన Zebra సినిమాని ఓటిటి లో ఎప్పటినుండి చూడచ్చంటే!
సత్యదేవ్ నటించిన క్రైమ్ డ్రామా Zebra నవంబర్ 22, 2024న విడుదలై మిక్స్‌డ్ రివ్యూలను అందుకుంది. త్వరలో ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్‌కి సిద్ధంగా ఉంది.
ఈ వారం OTT releases లో తప్పకుండా చూడాల్సిన సినిమాలు ఇవే!
ఈ వారం డిసెంబర్ 2024లో తెలుగు ప్రేక్షకులకు పలు ఆసక్తికరమైన OTT releases స్ట్రీమింగ్‌లో అందుబాటులోకి వచ్చాయి. తెలుగు చిత్రాలతో పాటు హిందీ, తమిళ భాషలలో కొన్ని డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదల అయ్యాయి.
Kanguva సినిమాని ఓటిటి లో ఎప్పుడు చూడచ్చు అంటే!
Kanguva డిసెంబర్ 12న ఓటిటి విడుదలకు సిద్ధమైంది. నవంబర్ 14న విడుదలైన ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. మరి ఓటిటిలో సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
వరుణ్ తేజ్ హీరోగా నటించిన Matka సినిమా ఓటిటి లో విడుదల ఎప్పుడంటే!
వరుణ్ తేజ్ నటించిన Matka OTTలో విడుదలకు సిద్ధమైంది. కరుణా కుమార్ దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా థియేటర్లలో నిరాశపరిచింది. మరి OTTలో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందా లేదా చూడాలి.
అనుకున్న దానికంటే చాలా ముందే OTT లోకి వచ్చేస్తున్న Kanguva సినిమా!
సూర్య హీరోగా ఈమధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా Kanguva. భారీ అంచనాల మధ్య విడుదల అయినప్పటికీ.. ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా ఇప్పుడు OTT విడుదల కి సిద్ధం అవుతోంది.
ఈ వారం OTT releases జాబితాలో మిస్ అవ్వకుండా చూడాల్సినవి ఇవే!
OTT లో ఈ వారం కూడా బోలెడు సినిమాలు విడుదలయ్యాయి. మరి అందులో ఏ సినిమా ఏ ప్లాట్ ఫామ్ లో విడుదలైందో ఒకసారి చూసేద్దామా..
అలియా భట్ నటించిన Jigra సినిమా ఓటిటి లో ఎప్పటినుండి చూడచ్చంటే!
అలియా భట్ హీరోయిన్ గా నటించిన Jigra సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోలేకపోయింది. తాజాగా ఇప్పుడు ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఓటిటిలో విడుదలకి సిద్ధం అయింది.
ఈ వారం OTT లో తప్పకుండా చూడాల్సిన సినిమాలు ఇవే!
OTT లో ఈ వారం కూడా బోలెడు సినిమాలు విడుదలయ్యాయి. మరి అందులో ఏ సినిమా ఏ ప్లాట్ ఫామ్ లో విడుదలైందో ఒకసారి చూసేద్దామా..
మూడు నెలల తరువాత OTT లో విడుదల కాబోతున్న స్టార్ డైరెక్టర్ సినిమా
ఒకప్పటి స్టార్ డైరెక్టర్ విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఉషా పరిణయం సినిమా ఆగస్టు 2న విడుదలైంది. దాదాపు మూడు నెలల తర్వాత ఇప్పుడు OTT లో విడుదలకు సిద్ధం అయింది.