మరో రీమేక్ మూవీలో వెంకటేష్
దృశ్యం-2 సినిమా ఉత్సాహంతో మరో రీమేక్ మూవీకి రెడీ అవుతున్నాడు విక్టరీ హీరో వెంకటేష్. ఇప్పటికే పలు రీమేక్ మూవీల్లో నటించి మంచి హిట్‌లు అందుకున్నారు సీనియర్ హీరో వెంకటేష్. ఇప్పుడు వెంకటేష్...
కొండపై నవదీప్ బస్కీలు.. వీడియో వైరల్
టాలీవుడ్ యంగ్ హీరో నవదీప్ ప్రస్తుతం నేచర్‌ని ఎంజాయ్ చేసే పనిలో పడ్డాడు. గత కొన్ని రోజుల నుంచి జిమ్ లో కష్టపడుతూ సిక్స్ ప్యాక్ ని మెయింటైన్ చేస్తున్న ఈ హీరో...
‘ఆర్‌ఆర్‌ఆర్’ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’.ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్‌ని డిసెంబర్ 3న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్రబృందం ప్రకటించినప్పటికీ.. ప్రముఖ సినీ సాహిత్య రచయిత...
‘భీమ్లానాయక్’ నుండి అడవి తల్లి మాట విడుదల
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - రానా హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం‘భీమ్లానాయక్’.ఇప్పటికే ఈ సినిమా నుండి మూడు పాటలు విడుదలయ్యాయి. అడవి తల్లి మాట... అంటూ సాగే ఇందులోని నాలుగో పాటని...
అఖండ మూవీ రివ్యూ
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం అఖండ. దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్నమూడో చిత్రం ‘అఖండ’. భారీ అంచనాల నడుమ ఈ సినిమా నేడు విడుదలైంది. మరి ‘అఖండ’అవతారంలో బాలకృష్ణ గర్జన...
బాలయ్యతో బ్రహ్మానందం సందడి.. ప్రోమో
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న షో‘అన్‌స్టాపబుల్’. ఈ కార్యక్రమానికి విచ్చేసిన బ్రహ్మానందం సరదగా సంభాషించారు. మరో అతిథిగా దర్శకుడు అనిల్ రావిపూడి విచ్చేశారు. ‘బాలకృష్ణగారు కామెడీ చేస్తారు. అయినా ఆయన కమెడియన్ కాదు...
శరత్‌బాబు సోదరుడు కొడుకు హీరోగా ‘దక్ష’
ప్రముఖ నటుడు శరత్‌బాబు సోదరుడి కుమారుడు ఆయుష్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘దక్ష’. ఈ సినిమాలో అను, నక్షత్ర హీరోయిన్లుగా నటిస్తున్నారు. వివేకానంద విక్రాంత్ దర్శకత్వంలో తల్లాడ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. ఈ...
బంగార్రాజు: ‘నాకోసం’ సాంగ్ టీజర్
అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం 'బంగార్రాజు' చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. చిన్న బంగార్రాజుగా నాగ చైతన్య అదరగొట్టారు. ఇటీవల చైతూకి సంబంధించిన టీజర్ విడుదల కాగా,ఇది ప్రేక్షకులని ఎంతగానో అలరించింది. సంక్రాంతికి...
రాధే శ్యామ్: “నగుమోము తారలే”సాంగ్ విడుదల
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధే శ్యామ్”. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి...
సర్జరీ కోసం అమెరికా వెళ్లనున్న మహేష్ బాబు!
సూపర్‌స్టార్ మహేష్ బాబు సర్జరీ కోసం అమెరికా వెళ్లనున్నారు. గత కొన్నిరోజులుగా ఆయన మోకాలికి సంబంధించిన సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. దీంతో శస్త్రచికిత్స కోసం మహేశ్ యూఎస్‌కి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం...
ఏపీ ఆన్‌లైన్ టికెటింగ్‌పై రాఘవేంద్రరావు స్పందన
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా తీసుకురానున్న ఆన్‌లైన్ టికెటింగ్ విధానంపై ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు స్పందించారు. సోషల్ మీడియాలో ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఆన్‌లైన్ విధానం వల్ల దోపిడీ ఆగిపోతుందనడం సరికాదని...
ఏపీ వరద బాధితులకు అండగా టాలీవుడ్ హీరోలు
ఏపీ వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు సినీ నటులు ముందుకొచ్చారు. తమ వంతు సాయం చేసి ఉదారతను చాటుకున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా...
శ్యామ్ సింగరాయ్.. ప్రోమో
నేచురల్ స్టార్ నాని హీరోగా సాయి పల్లవి, కృతి శెట్టి హీరోయిన్‌లుగా నటిస్తున్న చిత్రం శ్యామ్ సింగరాయ్ . నిహారిక టైన్ మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ సెట్స్ లో...
‘స్కైలాబ్’ టీజర్
సత్యదేవ్, నిత్యామీనన్ ప్రథాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'స్కైలాబ్'. విశ్వక్ ఖండేరావు డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాను, పృథ్వీ పిన్నమరాజు నిర్మించాడు. నిర్మాణ భాగస్వామిగా నిత్యా మీనన్ వ్యవహరించింది. ప్రశాంత్ విహారి సంగీతాన్ని...
ఓటీటీలో ‘పుష్పక విమానం’
ఆనంద్ దేవరకొండ నటించిన తాజా చిత్రం 'పుష్పక విమానం'. పెళ్లైన కొద్ది రోజులకే భార్య కనిపించకుండా పోయిందన్న కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర హిట్ టాక్ సొంతం చేసుకుంది. నవంబర్...
‘లక్ష్య’ ట్రైలర్
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం ‘లక్ష్య’. కేతిక శర్మ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబరు 10న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు...
“అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే”లో బ్రహ్మానందం సందడి
నందమూరి బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న షో“అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే”. ఈ షోకు వచ్చిన అతిథులు బాలయ్యతో కలిసి చేస్తున్న హడావిడికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. నవంబర్ 4న ‘ఆహా’లో ప్రీమియర్ అయినప్పటి నుండి...
కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్న కమల్‌హాసన్
యూనివర్సల్ స్టార్ కమల్‌హాసన్ కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారని ఆయనకు చికిత్స అందిస్తోన్న శ్రీరామచంద్ర ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు కమల్‌హాసన్ హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశాయి. ‘కమల్‌హాసన్ స్వల్ప కొవిడ్...
రాధేశ్యామ్ నుండి ‘ఆషికీ ఆ గయి’
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నటి పూజాహెగ్డే నటిస్తోన్న తాజా చిత్రం ‘రాధేశ్యామ్’. వింటేజ్ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా జనవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ...
‘ఆర్‌ఆర్‌ఆర్’ ట్రైలర్ వాయిదా
రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్’. రాజమౌళి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా థియేటరికల్ ట్రైలర్ వాయిదా పడింది. ఈ సినిమా ట్రైలర్‌ని డిసెంబర్ 3న విడుదల చేయనున్నట్లు...
‘మత్తు వదలారా’ డైరెక్టర్‌తో లావణ్య త్రిపాఠి
'మత్తు వదలారా’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన దర్శకుడు రితేష్ రానా కొత్త సినిమాను ప్రారంభించాడు. మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. లావణ్య...
సిరివెన్నెల పాడిన మొదటి పాట ఇదే..
టాలీవుడ్ ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. సినిమా పాటలో తనదైన శైలిలో సాహిత్యాన్ని మేళవించి మెప్పించిన రచయిత సిరివెన్నెల. ఆయన కలం నుంచి వచ్చిన పదాల్ని...
‘సిరివెన్నెల’మృతిపై ప్రముఖుల సంతాపం
తెలుగు సినిమా ప్రముఖ గేయ రచయిత ‘సిరివెన్నెల’ మరణం చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. సాహిత్యానికి కొత్త అర్థం చెప్పిన ఆయన మరణం అందరి హృదయాల్ని కలచివేసింది. ఆయన్ను, ఆయన కలం...
సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇకలేరు
తెలుగు సినీ ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈ రోజు (మంగళవారం) సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన...
’83’ మూవీ ట్రైలర్
టీమ్‌ఇండియా మాజీ సారథి, 1983 ప్రపంచకప్ విజేత జట్టు కెప్టెన్ కపిల్ దేవ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘83’. ఈ సినిమాలో కపిల్‌దేవ్ పాత్రను రణ్‌వీర్‌సింగ్ పోషించారు. కపిల్‌దేవ్ దీపికా...
సిరివెన్నెల ఆరోగ్య పరిస్థితి విషమం
ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. కొన్ని రోజులుగా న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన ఈ నెల 24న సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. అంతేకాకుండా...
రాధే శ్యామ్: నగుమోము తారలే.. సాంగ్ ప్రోమో విడుదల
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘రాధే శ్యామ్’. రాధాకృష్ణ డైరెక్షన్‌లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు...
సిరివెన్నెల హెల్త్ బులిటెన్ విడుదల
ప్రముఖ సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆరోగ్యంపై కిమ్స్ వైద్యులు హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. ‘టాలీవుడ్ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి న్యూమోనియాతో బాధపడుతూ నవంబరు 24న ఆస్పత్రిలో చేరారు....
వారం వారం వచ్చేందుకు నేనేం సీరియల్ కాదు ..అన్ స్టాపబుల్ ప్రోమో
నందమూరి బాలకృష్ణ తన ఎడమచేతికి సర్జరీ జరగడంతో డాక్టర్స్ సలహా మేరకు కొన్నిరోజులు రెస్ట్ తీసుకుంటున్నారు. దీంతో అన్ స్టాపబుల్ టాక్ షో రెండు వారాలకే కనిపించకుండా పోవడంపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం...
పాయల్ హాట్ వీడియో.. వైరల్
టాలీవుడ్‌లో 'RX 100' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఇటీవల సోషల్ మీడియా వేదికలపై వేడెక్కించే ఫోటోషూట్లను షేర్ చేస్తూ హాట్ టాపిక్ గా మారింది ఈ...





