తెలుగు News

పునీత్‌ బయోపిక్‌ తీసేందుకు నా వంతు ప్రయత్నం చేస్తా: దర్శకుడు సంతోష్‌

దివంగత నటుడు పునీత్‌ రాజ్‌ కుమార్‌ బయోపిక్‌ ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. నటుడిగానూ.. నిజజీవితంలో పునీత్‌ తన సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల మనసులో చెరగని ముద్ర వేశారు. ఇటీవలే పునీత్‌...

బాలీవుడ్‌ ఎంట్రీ సమంత క్లారిటీ

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత నాగచైతన్య నుంచి విడిపోయిన తరువాత తన కెరీర్ పైనే పూర్తి దృష్టి సారించింది. వరుసగా ప్రాజెక్టులను ఆమె ఒప్పుకుంటోంది. బాలీవుడ్ లో సైతం అడుగుపెట్టేందుకు ఆమె సిద్ధమవుతోందనే...

ఆసుపత్రిలో చేరిన కమల్‌ హాసన్‌

ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించారు. ఇటీవల అమెరికా నుంచి భారత్‌కు తిరిగొచ్చిన ఆయన స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు....

విలన్‌గా ప్రముఖ దర్శకుడు

టాలీవుడ్‌ యంగ్‌ హీరో సందీప్‌కిషన్‌, కోలీవుడ్‌ స్టార్‌ విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం‘మైఖేల్‌’.భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ మల్టీ స్టారర్‌కు రంజిత్‌ జయకొండి దర్శకత్వం వహించనున్నారు....

మెగాడాటర్‌ సినిమాలో కృతిశెట్టి!

టాలీవుడ్‌లో 'ఉప్పెన' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ కృతి శెట్టి. ప్రస్తుతం ఈ బ్యూటీ వరస ఆఫర్లతో బిజీగా ఉంది. ఇక చర్చల దశలో చాలానే ప్రాజెక్టులు ఉన్నట్టుగా తెలుస్తోంది. నాని...

హీరోయిన్‌గా సాయిపల్లవి చెల్లెలు ఎంట్రీ!

తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన బ్యూటీ సాయిపల్లవి. తన సహజమైన నటనతో ఎంతగానో ఆకట్టుకుంది ఈ నేచురల్‌ బ్యూటీ. తమిళంలోనే కాకుండా, 'ఫిదా' .. 'లవ్ స్టోరీ' వంటి సినిమాలతో తెలుగులోను స్టార్...

పెళ్లిరోజు సందర్భంగా.. ఫొటోలను షేర్‌ చేసిన శిల్పాశెట్టి

బాలీవుడ్‌ బ్యూటీ శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్‌ కుంద్రాలు ఈ మధ్య ఆరోపణలు ఎదుర్కున్నారు. ఈ క్రమంలో ఈ క్రమంలో శిల్పా రాజ్‌ వ్యవహారంతో బాగా కలత చెందిందని, వారిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని...

ఈఫిల్‌ టవర్‌ ముందు కొడుకుతో ఎన్టీఆర్‌.. ఫొటో వైరల్‌

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ వీలు దొరికినప్పుడల్లా ఫ్యామిలీకి సమయం కేటాయిస్తుంటారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనలో ఉన్నారు. భార్య ప్రణతి, కొడుకులు అభయ్‌ రామ్‌, భర్గవ్‌ రామ్‌తో కలిసి ఫ్రాన్స్‌లో...

అల్లు అర్హ కు “శాకుంతలం” బర్త్‌డే విషెస్‌

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అర్హకు “శాకుంతలం” టీం పుట్టినరోజు...

ఘనంగా హీరో కార్తికేయ వివాహం.. ఫొటోలు వైరల్‌

టాలీవుడ్‌ యంగ్‌ హీరో కార్తికేయ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రియురాలు లోహిత మెడలో మూడుముళ్లు వేశాడు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహ వేడుక...

కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై చిరంజీవి స్పందన

సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై మెగాస్టార్‌ చిరంజీవి స్పందించారు. సత్యనారాయణతో తాను ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. తన మాటలకు ఆయన ఆనందం వ్యక్తం చేశారని చెప్పారు. ఈ మేరకు చిరంజీవి...

‘అనుభవించు రాజా’ పెద్దవంశీ సినిమాలా ఉంటుందన్న సుప్రియ

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై రాజ్ తరుణ్ హీరోగా నటించిన చిత్రం 'అనుభవించు రాజా'. ఈ సినిమాతో టాలీవుడ్‌లో కొత్త హీరోయిన్‌ ఎంట్రీ ఇస్తుంది. శ్రీనివాస్ గవిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా,...

అవికాగోర్‌ ‘బ్రో’ ట్రైలర్‌

అవికాగోర్, నవీన్‌ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్రో’. అన్నాచెల్లెల అనుబంధంపై తెరకెక్కిన ఓ ముచ్చటైన కుటుంబకథా చిత్రమిది. కార్తిక్‌ తుపురాని డైరెక్షన్‌లొ వచ్చిన ఈ సినిమా నవంబర్‌ 26న సోనీ...

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నివాసంలో అగ్ని ప్రమాదం

టాలీవుడ్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నివాసం ఉండే భవనంలో మంటలు చెలరేగాయి. ముంబైలోని ఈ బిల్డింగ్‌లో 12వ అంతస్థులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక...

ఏంజెట్‌ డైరెక్టర్‌ సురేందర్ రెడ్డికి కరోనా

టాలీవుడ్ డైరెక్టర్ల సురేందర్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న 'ఏజెంట్' సినిమా షూటింగ్ కోసం యూరప్ వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ కరోనా...

ఎన్టీఆర్‌-మహేష్‌‘పూనకాల ఎపిసోడ్‌ లోడింగ్‌’

టాలీవుడ్‌ యంగ్‌ టైగర్‌ వ్యాఖ్యాతగా బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తోన్న రియాల్టీ గేమ్‌ షో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’. తాజాగా ఈ గేమ్‌ షోలో సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు సందడి చేశారు. ఎన్టీఆర్‌ అడిగిన ప్రశ్నలకు...

విడాకుల తర్వాత నాగచైతన్య తొలిపోస్ట్

టాలీవుడ్‌ యంగ్‌ హీరో అక్కినేని నాగచైతన్య భార్య సమంత తో విడిపోయినట్లు ప్రకటించినప్పటి నుంచి సోషల్‌ మీడియాల్లో యాక్టివ్‌గా కనిపించలేదు. 45 రోజుల విరామం తరువాత.. శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో తొలిపోస్ట్‌ చేశారు. అమెరికన్...

అసెంబ్లీ సంఘటన ఎన్టీఆర్‌ ట్వీట్‌

ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, టీడీపీ చీఫ్ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై అధికార వైసీపీ నేతలు అనుచితంగా మాట్లాడారనే ఆరోపణలపై జూనియర్ ఎన్టీఆర్ ఒక వీడియో ద్వారా తన స్పందన తెలియజేశారు. 'అందరికి...

కైకాల సత్యనారాయణకు తీవ్ర అస్వస్థత

సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనకు అపోలో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సత్యనారాయణ...

‘క్యాలీఫ్లవర్‌’ ట్రైలర్‌

బర్నింగ్ స్టార్ సంపూర్ణేశ్‌ బాబు నటించిన తాజా చిత్రం ‘క్యాలీఫ్లవర్‌’.ఆర్‌.కె.మలినేని డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా విభిన్నమైన కథతో ఫుల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘క్యాలీఫ్లవర్‌’...

సూర్య కొత్త సినిమా రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర‍్యకు మంచి ఫాలోయింగ్‌ ఉన్న సంగతి తెలిసిందే. ఈ మధ్య ఆయన సినిమాల వేగాన్ని పెంచేశారు. ఇటీవల ఓటీటీలో విడుదలైన 'జై భీమ్‌' తో మంచి విజయాన్ని అందుకున్నారు....

బిగ్‌బాస్‌పై మాధవీలత సంచలన వ్యాఖ్యాలు..వైరల్‌

బిగ్ బాస్-5 తెలుగు రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. ఇక ఈ సీజన్ లో సిరి- షన్ను ల వ్యవహార శైలి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. జెస్సి బయటికి వచ్చేశాక వీరిద్దరి మధ్య బంధం...

బాలయ్య ‘అన్ స్టాపబుల్’కి గెస్ట్ గా రోజా

నందమూరి బాలకృష్ణ ఓటీటీలో షోస్ట్‌గా చేస్తున్న అన్ స్టాపబుల్ షోకి మంచి స్పందన వస్తుంది. ఇప్పటివరకు స్ట్రీమ్ అయిన రెండు ఎపిసోడ్లు అల్టిమేట్ రేటింగ్ తెచ్చుకున్నాయి. బాలకృష్ణ పంచ్ లు, జోకులతో షో...

బ్ర‌హ్మానందం త‌న‌యుడి కొత్త సినిమా ప్రారంభం

బ్ర‌హ్మానందం త‌న‌యుడు గౌతమ్ హీరోగా కొత్త సినిమా ప్రారంభమైంది. సుబ్బు చెరుకూరి దర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న ఈ సినిమాని ఎస్ ఒరిజినల్స్ పతాకంపై సృజన్ యరబోలు నిర్మించనున్నారు. మోనోఫోబియాతో బాధపడుతున్న ఒక అప్‌క‌మింగ్‌ రచయిత...

‘అద్భుతం’ మూవీ రివ్యూ

తేజ సజ్జా,శివానీ రాజశేఖర్‌ హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్న చిత్రం ‘అద్భుతం’. ఈ చిత్రం డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉంది? తేజ, శివానీ ఎలా నటించారు? మల్లిక్‌ రామ్‌ ‘అద్భుతం’గా...

‘పవర్ స్టార్/ఆర్జీవీ మిస్సింగ్’ట్రైలర్‌

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కరోనా సమయంలో ‘పవర్ స్టార్’ అనే సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ సినిమానే ‘పవర్ స్టార్/ఆర్జీవీ మిస్సింగ్’ పేరుతో విడుదల చేయనున్నారు. తాజాగా...

‘బంగార్రాజు’సినిమాలో జాతిరత్నాలు బ్యూటీ ఐటెం సాంగ్‌!

'జాతిరత్నాలు' సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ఫరియా అబ్దుల్లా. ఆమె థియేటర్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు శిక్షణ పొందిన డ్యాన్సర్ కూడా. ‘జాతిరత్నాలు’ తరువాత చాలా గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ...

పుష్ప: ‘ఏ బిడ్డ ఇది నా అడ్డ‌’సాంగ్‌ వచ్చేసింది

డైరెక్టర్‌ సుకుమార్‌, ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్‌ ఇండియా మూవీ 'పుష్ప' . ఈ సినిమా తొలి భాగం డిసెంబర్‌ 17న విడుదల కాబోతుంది. రిలీజ్‌ డేట్‌ దగ్గరపడుతుండటంతో...

‘పుష్ప’ తమిళ వెర్షన్ రైట్స్‌ను సొంతం చేస్తున్న లైకా ప్రొడక్షన్స్

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా క్రియేటివ్‌ సుకుమార్‌ డైరెక్షన్‌లో వస్తున్నపాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’. ఆర్య, ఆర్య 2 తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఎర్రచందనం...

పోలీసులకు నటి స్నేహా ఫిర్యాదు

ప్రముఖ నటి స్నేహా పోలీసులను ఆశ్రయించారు. ఇద్దరు వ్యాపారవేత్తలపై చెన్నైలోని కానత్తూర్‌ పోలీసు స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ తాజా సమాచారం ప్రకారం.. చెన్నైలోని ఓ ఎక్స్‌పోర్ట్‌ ​కంపెనీకి చెందిన...
error: Content is protected !!