‘చూపే బంగారమయ్యేనే శ్రీవల్లి’ లిరికల్ సాంగ్ విడుదల
సుకుమార్- అల్లు అర్జున్ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప. రష్మిక మందన్నా ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ 'చూపే బంగారమయ్యేనే శ్రీ వల్లి.....
‘రాధేశ్యామ్’ నుండి పూజా హెగ్డే బర్త్ డే పోస్టర్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్. కె. రాధాకృష్ణకుమార్ డైరెక్షన్‌లో బుధవారం(అక్టోబర్13)న పూజా హెగ్డే బర్త్‌డే సందర్భంగా రాధేశ్యామ్ టీం ఆమెకు బర్త్‌డే విషెస్‌ను తెలియజేసింది....
మైసమ్మకు వోడ్కా తాగించిన రాంగోపాల్‌వర్మ
వివాదాల దర్శకుడు రాంగోపాల్‌వర్మ మంగళవారం తన కొత్తచిత్రం 'కొండా' ప్రారంభోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా కోటగండి వద్ద వరంగల్-నర్సంపేట రహదారి పక్కన ఉన్న కోట మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం అమ్మవారికి...
కొత్త అసోసియేషన్‌పై క్లారిటీ ఇచ్చిన ప్రకాశ్ రాజ్
కొత్త అసోసియేషన్ మొదలు పెట్టే ఆలోచన ఏదీ లేదని సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తన ప్యానెల్ నుంచి గెలిచిన 11మంది సభ్యులు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు....
కంటతడి పెట్టిన బెనర్జీ
మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన 11 మంది రాజీనామా చేశారు.. మా ఎన్నికల్లో గెలిచిన, ఓడిన సభ్యులతో చర్చించిన ప్రకాష్ రాజ్.. ఒక ప్యానెల్ ఫ్రీగా పనిచేయాలంటే.. మరో...
‘మా’కు రాజీనామా ప్రకటించిన ప్రకాశ్‌రాజ్ ప్యానల్
ప్రకాశ్‌రాజ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ప్యానల్ నుంచి గెలిచిన సభ్యులందరం మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. మంచు విష్ణు ఇచ్చిన హామీలకు ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు...
‘మా’కు పోటీగా ఆత్మా!
త్వరలో 'మా' కుటుంబం ముక్కలు కానుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రకాష్ రాజ్ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఒక వర్గం బాగా హర్ట్ అవుతోంది అంటున్నారు. ఇక మెగా బ్రదర్ నాగబాబు అయితే మా...
మహేశ్ కోనేరు మృతిపై ఎన్టీఆర్ దిగ్భ్రాంతి
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ పీఆర్‌ఓ, ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ ప్రొడ్యూసర్ మహేశ్ కోనేరు గుండెపోటుతో మరణించారు. ఈ రోజు ఉదయం విశాఖపట్నంలోని ఆయన నివాసంలో మహేశ్‌కు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు స్థానిక ఆసుపత్రికి...
పుష్ప నుండి ‘శ్రీవల్లి’ సాంగ్ ప్రోమో
డైరెక్టర్ సుకుమార్- అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'పుష్ప'. ఈ కలయికలో వచ్చిన ప్రతి సినిమా మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. తాజాగా 'పుష్ప' చిత్రంతో నుండి రెండో పాటకి సంబంధించిన ప్రోమో...
నిర్మాత మహేశ్ కోనేరు కన్నమూత
టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ ప్రొడ్యూసర్, యంగ్‌టైగర్ ఎన్టీఆర్ పీఆర్‌ఓ మహేశ్ కోనేరు గుండెపోటుతో మరణించారు. ఈ రోజు ఉదయం విశాఖపట్నంలోని ఆయన నివాసంలో మహేశ్‌కు గుండెపోటు రావడంతో కుటుంబ...
రాజీనామా వెనక లోతైన అర్థం ఉంది: ప్రకాశ్ రాజ్
'మా’ సభ్యత్వానికి తాను రాజీనామా చేయడం వెనక లోతైన అర్థం ఉందని, అదేంటో త్వరలోనే తెలియజేస్తానని నటుడు ప్రకాశ్‌రాజ్ తెలిపారు. ఈ మేరకు ట్వీట్ చేశారాయన. ‘మాకు (ప్యానెల్) మద్దతుగా నిలిచిన ‘మా’...
‘మా’ ఎన్నికలను ఏకగ్రీవం చేసి ఉంటే బాగుండేది: రాఘవేంద్రరావు
'మా' అసోసియేషన్ ఎన్నికలపై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు స్పందించారు. ‘పెళ్లి సందD’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా నిన్న విశాఖ వచ్చిన ఆయన మాట్లాడుతూ.. ‘మా’ ఎన్నికలు ఇంతలా అలజడి సృష్టించడం తెలుగు సినిమా పరిశ్రమకు...
‘మా’ విజేతలు వీళ్లే…
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల తుది ఫలితాలు వెల్లడయ్యాయి. నిన్న జరిగిన పోలింగ్‌లో మా అధ్యక్షుడు మినహా మిగతా ఈసీ మెంబర్ల తుది ఫలితాలు వెల్లడి కాలేదు. తాజాగా 18మంది ఈసీ...
‘మా’ ఎన్నికల ఫలితాలపై అనసూయ వరుస ట్వీట్లు
'మా' ఎన్నికల ఫలితాలపై యాంకర్ అనసూయ స్పందించింది. నిన్న రాత్రి గెలిచానని చెప్పారు. ఇప్పుడు ఓడిపోయానని ఎలా ప్రకటించారు? రాత్రికి రాత్రే ఏమైందబ్బా అంటూ అనసూయ ట్వీట్ చేసింది. ఎలక్షన్స్ రూల్స్‌కి భిన్నంగా...
నాగబాబు, ప్రకాశ్ రాజ్ రాజీనామాలు ఆమోదించను: మంచు విష్ణు
'మా' ఎన్నికల తుది ఫలితాలు వెల్లడయ్యాయి. నిన్న జరిగిన పోలింగ్‌లో మా అధ్యక్షుడు మినహా మిగతా ఈసీ మెంబర్ల తుది ఫలితాలు వెల్లడి కాలేదు. తాజాగా 18మంది ఈసీ సభ్యుల తుది ఫలితాలను...
మా జీవితంలో అద్భుతం జరిగింది
హీరోయిన్ శ్రియ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. గతేడాది తాను పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు వెల్లడించి ఫ్యాన్స్ షాక్‌కి గురిచేసింది. '2020 ప్రపంచం మొత్తం తలకిందులు అయిపోయింది. ఒక ఏడాదంతా అందరూ క్వారంటైన్‌లో ఉండిపోయారు....
ప్రకాశ్ రాజ్ రాజీనామపై మనోజ్ స్పందన
‘మా’ ఎన్నికలు నిన్న ఉత్కంఠభరితంగా ముగిసిన సంగతి తెలిసిందే. మంచు విష్ణు అధ్యక్షుడిగా గెలుపొందారు. విష్ణుకి వ్యక్తిరేకంగా పోటీ చేసి ఓడిపోయిన ప్రకాష్ రాజ్ ఈ రోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి...
రూమార్స్‌పై నాగచైతన్య స్పందించకపోవడం బాధ కలిగిస్తోంది: ప్రీతమ్
టాలీవుడ్ జంట నాగ చైతన్య, సమంత విడిపోయిన నేపథ్యంలో ఇందుకు కారణం సమంత పర్సనల్ స్టైలిస్ట్ ప్రీతమ్ జుకాల్కర్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై ప్రీతమ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు....
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ నుండి చిట్టి అడుగు
అక్కినేని యంగ్ హీరో అఖిల్ 'బొమ్మరిల్లు' భాస్కర్ దర్శకత్వంలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సినిమా రూపొందింది. పూజ హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో, ఈషా రెబ్బా .. ఫరియా అబ్దుల్లా...
ప్రకాశ్‌రాజ్ సంచలన నిర్ణయం.. మా సభ్యత్వానికి రాజీనామా
‘మా’ ప్రాథమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నట్లు నటుడు ప్రకాశ్‌రాజ్ ప్రకటించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘మా’ ఎన్నికలు సజావుగా సాగాయని, ఎన్నికల్లో ఈసారి ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని...
“మా “కు నాగబాబు రాజీనామా
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియన్ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ప్రకాష్ రాజ్ పై మంచు విష్ణు111 ఓట్ల మెజార్టీ తో విజయంసాధించారు. ఈ వార్త విన్న నాగబాబును తీవ్ర మనస్తాపానికి గురై "మా "...
‘మా’ ఎన్నికలపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు
శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా ‘పెళ్లి సందD’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వెంకటేశ్‌తో కలిసి ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరయ్యారు. ఈసందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ...
భావోద్వేగానికి గురైన మంచు విష్ణు
మా ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం మంచు విష్ణు భావోద్వేగానికి గురయ్యారు. మా ఎన్నికలు ఇంతదూరం వచ్చి ఉండకూడదు అన్నారు. ఈ గెలుపు మా నాన్నగారిది అని మంచు విష్ణు అన్నారు. ప్రత్యర్థిగా...
‘మా’ అధ్యక్షుడిగా మంచు విష్ణు ఘన విజయం
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో మంచు విష్ణు ఘన విజయం సాధించారు. ప్రత్యర్థి ప్రకాష్ రాజ్‌పై 106 ఓట్ల తేడాతో మంచు విష్ణు గెలుపొందారు. 'మా' అధ్యక్షుడిగా మంచు...
బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన రకుల్ ప్రీత్ సింగ్
ఈ రోజు రకుల్ ప్రీత్ సింగ్ 32 పుట్టిన రోజు. ఈ సందర్భంగా అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది ఈ అమ్మాడు. సోషల్ మీడియా వేదికగా బాయ్ ఫ్రెండ్ ని పరిచయం చేసింది. ఇన్ని...
‘మా’ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న స్టార్స్
ఈరోజు (ఆదివారం) ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2వరకు జరగనున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు సంబంధించి జూబ్లీహిల్స్ పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. మూడు ప్లటూన్ల బలగాలు ఎన్నికల...
మెగాస్టార్ అభిమానులకు శుభవార్త.. ఆచార్య అప్‌డేట్
మెగా స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆచార్య మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆచార్య' సినిమా కోసం టాలీవుడ్ మొత్తం ఎదురు చూస్తోంది. అంతేకాకుండా...
ఎన్టీఆర్‌కు రాజీవ్ కనకాల విజ్ఞప్తి
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు నటుడు రాజీవ్ కనకాల ఓ విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది జరగబోయే ‘మా’ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. సిని‘మా’ రాజకీయాలు అంతటా చర్చనీయాంశంగా మారిన...
విష్ణు మీ కుటుంబ సభ్యుడు… మోహన్‌బాబు వాయిస్ మెస్సేజ్
'మా' ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో ప్రకాశ్‌రాజ్ ప్యానెల్, ఇటు మంచు విష్ణు ప్యానెల్ తమ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. ‘మా’ సభ్యులను ఆకట్టుకునేందుకు ఇరు వర్గాలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ప్రతీ...
ఇద్దరికీ అవకాశం ఇవ్వాలి: శివాజీ రాజా
సినీ పరిశ్రమ ఇప్పుడు అందరి నోట్లో నానడానికి కారణం నరేశ్‌నని నటుడు, ‘మా’ మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా మరోసారి ఆరోపించారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలపై తాజాగా ఆయన స్పందించారు. సభ్యులకు...





