అల్లు అర్జున్ కుమార్తె.. దోశ స్టెప్పు వీడియో.. వైరల్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. స్టెప్పులు వేస్తే వెండితెర షేక్ అవ్వాల్సిందే. ఇలా తన స్టైల్, డ్యాన్స్‌తో కోట్లాది మంది ఆదరణ పొందిన హీరో బన్నీ. అయితే అల్లు అర్జున్ వేసింది దోశ...
రజనీ కాంత్‌ను కలిసిన రాఘవ లారెన్స్..
నటుడు, దర్శకుడు.. రాఘవ లారెన్స్ తాజాగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను కలిశారు. దీనికి సంబంధించిన ఓ ఫొటోను రాఘవ ట్విటర్ వేదికగా షేర్ చేశారు. రజనీని కలవడం చాలా సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు....
రాజధానిపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
ఏపీ సీఎం జగన్.. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ ఆ ప్రాంతంలో ఉద్యమం ఉద్ధృతమైన నేపథ్యంలో రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఆరోగ్యశ్రీ పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం...
అల్లు అర్జున్, సముద్రఖని పాత్ర హైలైట్ గా నిలుస్తుందట..
టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ .. త్రివిక్రమ్ కాంబినేషన్లో 'అల వైకుంఠపురములో' సినిమా రూపొందింది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన విడుదల...
సెన్సార్ పూర్తి చేసుకున్న ‘సరిలేరు నీకెవ్వరు’
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. క్రేజీ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.. రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్...
రాజశేఖర్ సంచలన నిర్ణయం..
‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)’ ఉపాధ్యక్షుడు నటుడు.. రాజశేఖర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గురువారం స్థానిక హోటల్‌లో జరిగిన ‘మా’ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో తీవ్రస్థాయిలో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. అయితే ఈ...
చిరంజీవి 152 సినిమా షూటింగ్ షురూ..
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా '152'వ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమం గతేడాది విజయదశమి రోజు జరిగినప్పటికీ నేటి నుంచి రెగ్యూలర్ షూటింగ్...
కారు ధ్వంసం ఫిర్యాదు చేసిన.. శ్రీరెడ్డి
వివాదస్పద నటి శ్రీరెడ్డి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులపై మీటూ ఆరోపణలు చేసి కలకలం సృష్టించిన శ్రీరెడ్డి తెలుగులో అవకాశాలు లేకపోవడంతో చెన్నైకి మకాం మార్చారు. ప్రస్తుతం స్తానిక వలసరవాక్కం,...
మెహన్‌బాబును ఆలింగనం చేసుకుని ముద్దుపెట్టుకున్న చిరంజీవి
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) డైరీ అవిష్కరణ కార్యక్రమంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. మెగాస్టార్ చిరంజీవి డైలాగ్ కింగ్ మోహన్ బాబును ఆలింగనం చేసుకుని ముద్దుపెట్టారు. ఈ దృశ్యం అక్కడున్న వారిని ఆకర్షించింది. అంతకుముందు...
స్టేజ్‌పై ప్రియాంక, నిక్‌ల లిప్‌లాక్ వీడియో.. వైరల్
నూతన సంవత్సర వేడుకను పురస్కరించుకుని బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా భర్త నిక్ జొనాస్ ఓ స్పెషల్ కాన్సర్ట్‌ను ఏర్పాటు చేశారు. వేడుకల్లో భాగంగా న్యూ ఇయర్‌కు ఆహ్వానం పలుకుతూ తన సతీమణి...
ముంబైకి మకాం మార్చేసిన పూరి..!
పూరి జగన్నాథ్ తన కెరీర్ మొదట్లో భారీ హిట్స్ ఇచ్చాడు. పూరి సినిమా అంటే పక్కా గ్యారెంటీ అనే విధంగా ఉండేది. కానీ, తరువాత సినిమాలు ప్లాప్ కావడం మొదలుపెట్టాయి. టెంపర్ వంటి...
చిరంజీవి సినిమాకి నో చెప్పిన రెజీనా..
టాలీవుడ్ మెగాస్టార్.. చిరంజీవితో నటించే అవకాశం కోసం చాలా మంది ఎదురుచూస్తుంటారు. ఆయనతో కలిసి తెరను పంచుకునేందుకు చిన్న పాత్రైనా చాలని అంటుంటారు. కానీ చిరుతో కలిసి స్టెప్పులు వేసే అవకాశాన్ని హీరోయిన్...
వెంకటేష్‌తో ప్రియమణి..!
తమిళ నటుడు ధనుష్ హీరోగా తెరకెక్కిన చిత్రం 'అసురన్'. భూ వివాదం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి పలువురు సినీ ప్రముఖులు సైతం ప్రశంసల లభించాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాను తెలుగులో...
ఆర్‌ఆర్‌ఆర్: ఎన్టీఆర్ భామ ట్వీట్ వైరల్
నూతన సంవత్సరంలో అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘ఆర్‌ఆర్‌ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి ఈ పీరియాడికల్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు....
గాజులు కాదు.. భూములు ఇవ్వండి: డిప్యూటీ సీఎం
అమరావతిలో చంద్రబాబుతో కలిసి పర్యటించిన ఆయన సతీమణి భువనేశ్వరి ఆమె చేతికి ఉన్న బంగారు గాజులను రాజధాని రైతులకు అందించారు. ఈ విషయంపై స్పందించిన డిప్యూటీ సీఎం సచివాలయంలో మాట్లాడుతూ భువనేశ్వరి ఇవ్వాల్సింది...
ప్రభాస్ కొత్త సినిమా అప్‌డేట్
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ సినిమా అప్‌డేట్ కోసం ఇన్నాళ్లు అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. 'ప్రభాస్ 20వ సినిమా అప్‌డేట్ కావాలంటూ సోషల్‌మీడియాలో హంగామా చేశారు. కాగా ఎట్టకేలకు 'సాహో' తర్వాత ఆయన సినిమా...
ఎన్టీఆర్ ఇంటి ముందు అభిమానుల సందడి..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంటి ముందు ఫ్యాన్స్ సందడి చేశారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని తారక్‌కు శుభాకాంక్షలు చెప్పడానికి అభిమానులు ఆయన ఇంటి ముందు గుమిగూడారు. వారిని పలకరించేందుకు తారక్ మేడపైకి వచ్చారు....
ఆ తమిళ హీరోతో గుత్తా జ్వాలా… ఫొటోలు వైరల్
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నూతన సంవత్సరం సందర్భంగా విషెస్ తెలుపుతూ తమిళ హీరో విష్ణు విశాల్‌తో కలిసి దిగిన...
న్యూ ఇయర్.. స్పెషల్ పోస్టర్స్.!
కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టాం.. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సినీ ప్రేక్షకులను అలరించేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అభిమానులకు కొత్త ఏడాది కానుకగా పలు పోస్టర్లను విడుదల చేశాయి...
సినీ ప్రముఖులు నూతన సంవత్సర శుభాకాంక్షలు..
2020 నూతన సంవత్సంరలోకి అడుగుపెట్టాం... ఈ నేపథ్యంలో కొత్త ఏడాది ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు నింపాలని కోరుకుంటూ పలువురు సినీ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా వారి వారి...
ఆ రెండూ పార్టీలు మాకు ప్రత్యర్థులే: కేటీఆర్
టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్2019వ సంవత్సరం తమకు బ్రహ్మాండమైన ఆరంభం ఇచ్చిందని.. 2020 కూడా మున్సిపల్ ఎన్నికల్లో ఘనవిజయంతో శుభారంభం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సంక్రాంతి తర్వాత జిల్లాల్లో పార్టీ...
తండ్రీ కూతురుల ప్రేమ: రేణుదేశాయ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నూతన సంవత్సరం సందర్భంగా.. తన పిల్లల్ని కలిసినట్లు తెలుస్తోంది. ఆయన తన కుమార్తె ఆద్యతో కలిసి దిగిన చక్కటి ఫొటోను నటి, దర్శకురాలు రేణూ దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో...
ఎన్టీఆర్‌కు అభిమానిని అంటున్న హీరోయిన్..
టాలీవుడ్ టాప్ హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. టెంపర్ సినిమా తరువాత ఈ స్టార్ హీరో వరసగా హిట్స్ కొడుతున్నాడు. సినిమాలు హిట్ అవుతున్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ 'ఆర్ఆర్ఆర్' సినిమా చేస్తున్నారు. ఈ...
ప్రియా వారియర్‌కు.. సవాల్ విసిరిన దీపికా పదుకొణె
స్టార్ హీరోయిన్.. దీపికా పదుకొణె మాలీవుడ్ భామ ప్రియా ప్రకాశ్ వారియర్‌కు సవాలు విసిరారు. ఇలా కన్నుగీటి అలా నేషనల్ సెన్సేషన్‌గా మారారు ప్రియా వారియర్. ఆమె కన్ను గీటుతూ ఉన్న 'ఒరు...
‘శ్రీరెడ్డి దొరికిపోయింది’.. ఫస్ట్‌లుక్
వివాదాస్పద నటి శ్రీరెడ్డి.. పేరుతో టాలీవుడ్‌లో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఆర్యన్, ఉపాసన జంటగా రాహుల్ పరమహంస దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శ్రీరెడ్డి దొరికిపోయింది’. మానవ మృగాలకు అనేది ఉపశీర్షిక.
న్యూఇయర్ కానుకగా మూవీ...
వేడుకలకు దూరంగా పవన్ కల్యాణ్
అమరావతిలో రైతులు, రైతు కూలీలు, మహిళల ఆవేదన చూసి తన హృదయం ద్రవించిపోయిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లల భవిష్యత్తును పణంగా పెట్టి రాజధాని అమరావతి...
రామ్ గోపాల్ వర్మ గురించి సీక్రెట్స్ బయటపెట్టిన తల్లి..
దర్శకుడు.. రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా అది ఓ సంచలనమే. వర్మ సినిమా వార్తల్లో నిలుస్తూ.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. వర్మకు బంధాలు, బంధుత్వాలు అంటే పెద్దగా ఇష్టం...
వర్మ కొత్త చిత్రం.. విశాఖ తీరంలో వేట కత్తులు..?
సంచలన దర్శకుడు.. రామ్ గోపాల్ వర్మ అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా ఇటీవలే విడుదల అయిన సంగతి తెలిసిందే. రెండు మూడు రోజులపాటు మంచిగానే ఆడింది. ఇప్పుడు బ్యూటిఫుల్ సినిమా చేస్తున్నాడు....
చిరంజీవి సినిమాలో రెజీనా ఐటెం సాంగ్..
మెగాస్టార్ చిరంజీవి.. సైరా చిత్రం తరువాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. దేవాలయాలకు సంబంధించిన యూనివర్సల్ కాన్సెప్ట్ తో సినిమా ఉండబోతున్నది. మెగాస్టార్ ఖైదీ...
న్యాయం జరిగే వరకు పోరాడాలి: పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్‌కళ్యాణ్.. ఆందోళన చేస్తున్న రాజధాని ప్రాంత రైతులకు స్పష్టం చేశారు. న్యాయం జరిగే వరకు పోరాడాలని ఆయన సూచించారు. మందడంలో మహాధర్నా చేస్తున్న రైతులకు సంఘీభావం ప్రకటించిన అనంతరం పవన్...





