తెలుగు News

అన్నచెల్లిగా దీపిక, హృతిక్‌

భారత దేశం ఇతిహాసాలకు పుట్టినిల్లు. వీటిల్లో కొన్నింటిని తెరపైకి తీసుకురావడం అంత సాధారణమైన విషయం కాదనే చెప్పాలి. ఇప్పటికే రామాయాణ, మహాభారతాలను చిత్రాలుగా తెరకెక్కించేందుకు బాలీవుడ్‌ నిర్మాత మధు మంతెన ప్రయత్నాలు చేస్తున్నారు....

రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది: జగన్‌

ముఖ్యమంత్రి జగన్‌ మూడు రోజుల కడప జిల్లా పర్యటన ముగిసింది. చివరిరోజు సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించిన ఆయన.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. క్రిస్మస్‌ సందర్భంగా ఉదయం పులివెందుల సీఎస్‌ఐ...

కంగనకు కౌంటర్‌ ఇచ్చిన ఢిల్లీ ఉపముఖ్యమంత్రి

బాలీవుడ్ హీరోయిన్ కంగనకు ఎలాంటి పేరు ఉన్నదో చెప్పక్కర్లేదు. వరసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నది. ప్రస్తుతం పంగ సినిమా చేస్తున్న కంగన ... దేశంలో జరుగుతున్న అల్లర్లపై కొన్ని వ్యాఖ్యలు చేసింది. నిరసనలు...

మహేష్ బాబు ఫొటోషూట్‌.. ఫ్యాన్స్‌ తొక్కిసలాట

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా బుధవారం గచ్చిబౌలిలోని ఓ అల్యూమినియం ఫ్యాక్టరీ వద్ద హీరో మహేష్‌బాబుతో ఫ్యాన్స్‌ ఫొటోషూట్‌ను ఏర్పాటు...

మత్తు వదలరా మూవీ రివ్యూ

ప్రముఖ గాయకుడు కీరవాణి కుమారుడు శ్రీసింహా హీరోగా తెరకెక్కిన 'మత్తు వదలరా' సినిమా ఈరోజు విడుదల అయ్యింది. కీరవాణి మరో కుమారుడు కాలభైరవా ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు. మరి ఈ సినిమా...

అభిమానితో కలిసి బ్రేక్‌ ఫాస్ట్‌ చేసిన ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ .. వైరల్‌

టాలీవుడ్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు మంచి స్నేహితులన్న సంగతి అందరికి తెలిసిందే. ఈ ఇద్దరు కలిసి ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' మూవీ చేస్తున్నారు. కొమరం భీం, అల్లూరి సీతారామ రాజు ఇద్దరు దేశం...

సందీప్ రెడ్డితో ప్రభాస్‌ సినిమా.!

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ బాహుబలి సినిమా తరువాత జాతీయ స్థాయిలో హీరో అయ్యారు. ఈ సినిమా కోసం బాహుబలి హిట్ తరువాత ప్రభాస్ సాహో సినిమా చేశారు. ఈ సినిమా తెలుగులో...

పాలన అంత ఒక్కచోటే ఉండాలి: వెంకయ్యనాయుడు

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల అంశంపై స్పందించారు. పాలన ఒక్కచోటు నుంచే ఉండాలనేది తన నిశ్చితాభిప్రాయమని ఆయన పేర్కొన్నారు. ఆత్కూరు స్వర్ణభారతి ట్రస్టులో మీడియాతో ఉపరాష్ట్రపతి ఇష్టాగోష్టిగా మాట్లాడారు. 'సీఎం, పాలనా యంత్రాంగం,...

బ్రిడ్జి కింద చిక్కుకున్న విమానం

పశ్చిమ బెంగాల్ లోని దుర్గాపూర్ లో ఓ బ్రిడ్జి కింద పాత విమానమొకటి చిక్కుకుపోయింది. ఏనాటిదో.. ' ఇండియా పోస్ట్ ' విమానానికి ఈ దుర్గతి పట్టింది .విమానాశ్రయంలో పాడైపోయిన ఈ ప్లేన్...

బాక్సర్‌గా వరుణ్‌ తేజ్‌

మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్ వరుస విజయాలతో ఫుల్‌ ఫామ్‌లో ఉన్నాడు. అందులో భాగంగా ఫిదా , తొలిప్రేమ సినిమాలతో వరుస సక్సెస్ లు అందుకున్న తరువాత అంతరిక్షం అంటూ చేసిన ప్రయోగం...

హత్యాచారాలపై మందకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు

ఎస్టీ, ఎస్సీ, బీసీ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలకు నిరసనగా హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు ధర్నా చౌక్‌ వద్ద ఎమ్మార్పీఎస్‌ మహాదీక్ష దీక్ష చేపట్టింది. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు...

తమిళనాడులో సినిమా థియేటర్ల బంద్‌కు నిర్ణయం

తమిళనాడులో సినిమా థియేటర్ల యజమానుల సంఘాలు మళ్లీ తమ డిమాండ్లను తెరపైకి తెచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం విధిస్తోన్న 8 శాతం వినోద పన్నును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసింది. వినోద పన్నుతో...

రాజధాని రైతుల ఇబ్బందులు నాకు తెలుసు..

రాజధాని ప్రాంత రైతులు మంగళవారం సాయంత్రం ఆత్కూరులోని స్వర్ణభారతి ట్రస్ట్‌ కార్యాలయంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ప్రధాని మోడీ వచ్చి రాజధానికి శంకుస్థాపన చేశారని...

నిశ్చితార్ధం జరిగింది.. మరో నెలలో పెళ్లి.. ఇంతలో ఏం జరిగింది?

చందానగర్‌లో పెళ్లింట విషాదం నెలకొంది. మరికొద్ది రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్న జంట ప్రమాదవశాత్తు చనిపోయారు. ఎంఎంటీఎస్ రైలు ఢీ కొని తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడంతో వారి ఇళ్లలో విషాద ఛాయలు అలుముకున్నాయి....

అదరగొట్టిన బన్నీ బుట్టబొమ్మ సాంగ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల వైంకుఠ పురం సినిమాలోని బుట్ట బొమ్మ..నన్ను సుట్టుకొంటివే..జిందగీకే ఆటబొమ్మై...జంట కట్టుకుంటివే..అంటూ సాగిన రొమాంటిక్ సాంగ్..అభిమానులను అలరిస్తోంది. డిసెంబర్ 24న విడుదలైన ఈ పాట కొద్ది...

అనాథ పిల్లలకు వెంకీ కానుకలు.. ఫొటోలు వైరల్‌

టాలీవుడ్‌ విక్టరీ వెంకటేష్‌ అనాథ పిల్లల కోసం 'వెంకీ మామా' సినిమా ప్రత్యేక స్క్రీనింగ్‌ను ఏర్పాటు చేశారు. చిన్నారులతో కలిసి సరదాగా సమయం గడిపారు. ఈ సందర్భంగా ఆయన పిల్లలతో కలిసి తీసుకున్న...

హీరో రామ్‌తో మారుతి సినిమా.!

మారుతి దర్శకత్వంలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ప్రతిరోజూ పండగే' భారీ విజయాన్ని సాధించింది. ఎమోషన్ కి కామెడీని కలిపి నడుపుతూ ఆయన ఆవిష్కరించిన ఈ సినిమాకి అన్నివర్గాల ప్రేక్షకుల నుంచి మంచి...

శ్రీకృష్ణుడి పాత్రలో హృతిక్‌ రోషన్‌.!

సినిమా ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో మాములు సోషల్ కథలతో పాటుగా చారిత్రాత్మక నేపధ్యం కలిగిన కథలతోను అలానే పౌరాణిక కథలతోను సినిమాలు తీస్తున్నారు. భారీ బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇందులో భాగంగానే...

మరోసారి యాక్షన్‌ థ్రిల్లర్‌తో అనుష్క.!

స్టార్‌ హీరోయిన్‌ అనుష్క బాహుబలి తరువాత మరలా అలాంటి సినిమాలో నటించలేదు. ప్రస్తుతం నిశ్శబ్దం అనే థ్రిల్లింగ్ సినిమాలో మూగ అమ్మాయిగా కనిపిస్తోంది. థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే సినిమాస్...

‘రౌడీ బాయ్స్’ తో దిల్‌రాజు

నిర్మాత దిల్ రాజు వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నారు. ఆయన బ్యానర్లో ఒక్క సినిమా చేసినా చాలు అని యంగ్ హీరోలు అనుకుంటూ వుంటారు. అలాంటి దిల్ రాజు .. ఈ సారి...

బోయపాటి, బాలయ్య సినిమాలో కేథరిన్‌

  నందమూరి బాలయ్య.. బోయపాటి కాంబినేషన్లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. సింహా, లెజెండ్ సినిమాలు రెండు సూపర్ హిట్ అయ్యాయి. ఈ రెండు సినిమాలు మంచి విజయం సాధించడంతో మూడో సినిమాకు ఇటీవలే...

టాలీవుడ్‌ ప్రముఖుల ఇళ్లపై జీఎస్టీ దాడులు

పలువురు సినీ ప్రముఖల ఇళ్లలో జీఎస్టీ అధికారులు మంగళవారం దాడుల చేపట్టారు. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకుల, నిర్మాతల ఇళ్లలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తంగా 15 మంది ప్రముఖుల ఇళ్లలో అధికారులు సోదాలు...

‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్‌పై నిర్మాత ఫిర్యాదు

‘అర్జున్ రెడ్డి’ హీరోయిన్ షాలినీ పాండే చిక్కుల్లో పడ్డారు. ఆమెపై తమిళ నిర్మాత ఒకరు ఫిర్యాదు చేశారు. అమ్మ క్రియేషన్ పతాకంపై తెరకెక్కిస్తున్న ‘అగ్ని సిరగుగల్’ చిత్రాన్ని నిర్మాత శివ తెరకెక్కిస్తున్నాడు. ఈ...

యాంకర్‌ అనుమానాస్పద మృతి

ప్రముఖ మలయాళ టీవీ యాంకర్‌, సెలబ్రిటీ చెఫ్‌ జాగీ జాన్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. కురవాన్‌ కోణంలోని తన నివాసంలో ఆమె శవమై కనిపించారు. సోమవారం జాగీ ఇంటికి వచ్చిన ఆమె స్నేహితులు...

స్టేజ్ మీద రామ్‌ గోపాల్‌ వర్మ డ్యాన్స్ .. వైరల్‌

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మైండ్‌లో ఫిక్స్ అయితే బ్లైండ్‌గా సినిమాలు తీస్తుంటాడు. అంతేకాదు వర్మ తనకు తోచితే సినిమా తీస్తాడు. తోచకపోయినా సినిమా తీయడం వర్మ నైజం. ఈ ఏడాది...

ఆ నిర్మాత డేట్‌కు రమ్మన్నాడు: కల్కి కొచ్లిన్‌

బాలీవుడ్‌ నటి కల్కి కొచ్లిన్‌.. ఓ నిర్మాత పరోక్షంగా తనను లైంగికంగా వేధించాడని తెలిపారు. చిత్ర పరిశ్రమలో ఎదుర్కొన్న సమస్యల గురించి తాజాగా ఆమె ఓ ఆంగ్ల మీడియాతో పంచుకున్నారు. 2013లో రణ్‌బీర్‌...

వర్మ ‘బ్యూటీఫుల్‌’ సాంగ్‌ రిలీజ్‌

వివాదస్పద దర్శకుడు.. రామ్‌గోపాల్‌ వర్మ రూపొందిస్తున్న నూతన చిత్రం 'బ్యూటీఫుల్‌'. ట్రిబ్యూట్‌ టు రంగీలా అనేది ఉపశీర్షిక. సూరి, నైనా జంటగా, అగస్త్య మంజు దర్శకత్వంలో టైగర్‌ కంపెనీ ప్రొడక్షన్స్‌ పతాకంపై టి.అంజయ్య...

టికెట్స్‌ అమ్ముతున్న కంగనా రనౌత్‌

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్.. తెలుగులో యంగ్‌ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా 2009లో వచ్చిన 'ఏక్ నిరంజన్‌' సినిమాలో 'సమీర'గా ఇరగదీసిన సంగతి తెలిసిందే. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఆ...

శ్రీకాంత్‌ ‘జైసేన’ సినిమా టీజర్‌ విడుదల చేసిన నాగార్జున

టాలీవుడ్‌ హీరో శ్రీకాంత్.. వి.సముద్ర దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం 'జైసేన'. ఈ సినిమా ఫిబ్రవరి 1న విడుదల కానుంది. తాజాగా, ఈ సినిమా టీజర్ ను సీనియర్ హీరో మన్మథుడు నాగార్జున...

జాతీయ అవార్డుల ప్రదానోత్సవం.. ఉత్తమ నటిగా ‘మహానటి’

66వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలో అట్టహాసంగా ప్రారంభమైంది. విజ్ఞాన్‌ భవన్‌లో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేస్తున్నారు. ఉత్తమ నటిగా 'మహానటి'...
error: Content is protected !!