టాస్క్‌లో రెచ్చిపోయిన హౌస్‌మేట్స్..
తెలుగు బిగ్‌బాస్ హౌస్ నుంచి వితికా వెళ్లిపోయినా ఆమె జ్ఞాపకాల్లో బందీ అయిన వరుణ్ తనను తలుచుకుంటూ బాధపడ్డాడు. ఒంటరిగా కూర్చుని కన్నీళ్లు కారుస్తున్న వరుణ్‌ను.. రాహుల్, అలీ ఊరడించే ప్రయత్నం చేశారు....
దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు బంద్
మంగళవారం దేశవ్యాప్తంగా బ్యాంక్‌లు మూతపడనున్నాయి. ప్రభుత్వ బ్యాంక్‌ల విలీనాలను నిరసిస్తూ బంద్‌లో పాల్గొనాల్సిందిగా ప్రభుత్వరంగ బ్యాంక్‌ల యూనియన్లు పిలుపునిచ్చాయి. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీ అసోసియేషన్(ఏఐబీఈఏ), బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీఈఎఫ్‌ఐ),...
ఆర్టీసీ కార్మికుల జీతాలకు డబ్బులు లేవు
ఆర్టీసీ కార్మికుల సెప్టెంబరు నెల జీతాల చెల్లింపు విషయంపై సోమవారం హై కోర్టులో విచారణ జరిగింది. టీఎస్ ఆర్టీసీ వద్ద ప్రస్తుతం ఏడున్నర కోట్ల రూపాయలు మాత్రమే ఉందని, సెప్టెంబరు నెల కార్మికుల...
సల్మాన్ సినిమాను ప్రమోట్ చేయనున్న ఎన్టీఆర్, రామ్ చరణ్
ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా 'ఆర్ఆర్ ఆర్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది. ఇప్పటికే దాదాపుగా 40% షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాను పాన్...
మెగాస్టార్‌తో అర్జున్ రెడ్డి దర్శకుడు..
మెగాస్టార్ చింరజీవితో సినిమా చేయాలని చాలామంది అనుకుంటారు. కానీ, కొందరికే ఆ అవకాశం దక్కుతుంది. అవకాశం దొరికిన ఆ కొందరు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటారు. ఛాన్స్ ను ఎలాంటి పరిస్థితుల్లో కూడా...
‘మా’ అత్యవసర సమావేశం పై జీవితా వివరణ
టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అత్యవసర సమావేశం ఆదివారం జరిగిన విషయం తెలిసిందే. అయితే అధ్యక్షుడు నరేష్ లేకుండానే ఈ సమావేశం జరగడంతో 'మా'లో మరోసారి వివాదాలు తలెత్తాయని అనేక వార్తలు...
ఫైనల్ బెర్తు కోసం పోరు
వరుణ్ జంట వితికను పంపించడంతో ప్రస్తుతం ఇంటి సభ్యుల సంఖ్య ఆరుకు చేరింది. బిగ్‌బాస్ షో ముగింపుకు వస్తుండటంతో హౌస్‌లో టాస్క్‌లు మరింత కఠినతరం కానున్నాయి. దీంతో ఇంటి సభ్యుల మధ్య రసవత్తర...
ఆపరేషన్ రాయల్ వశిష్ట.. బోటు పైకప్పు వెలికితీత
తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు వద్ద గోదావరినదిలో మునిగిపోయిన రాయల్ వశిష్ఠ బోటు వెలికితీతలో పురోగతి సాధించారు. సోమవారం ఉదయం ధర్మాడి సత్యం బృందం బోటు పైకప్పును ఎట్టకేలకు బయటకు తీసింది. రెండు రోప్‌ల...
ఉపాసనకు మద్దతు తెలిపిన ఖుష్బూ
మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని 'ఛేంజ్ విత్ ఇన్' అనే కార్యక్రమాన్ని శనివారం ప్రధాని నివాసంలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ తారలు హాజరై, మోడీతో సెల్ఫీలు దిగి...
ధనుష్‌కి మహేష్ ట్వీట్.. ఫ్యాన్స్ ఫిదా.. వైరల్
టాలీవుడ్ సూపర్ స్టార్.. మహేష్ బాబు ఇటీవల కాలంలో ఇతర హీరోల సినిమాలు చూస్తున్నారు. సినిమా బాగుంది అనే తప్పనిసరిగా ట్వీట్ చేసి శుభాకాంక్షలు చెప్తున్నాడు. మహేష్ ట్వీట్ చేయడం వలన సినిమాకు...
అభిమానులకు క్షమాపణలు తెలిపిన అమితాబ్
బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ తన అభిమానులకు క్షమాపణలు తెలిపారు. ఆయన్ను చూసేందుకు ప్రతిఆదివారం ముంబయిలోని ఆయన నివాసం వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివస్తుంటారనే విషయం తెలిసిందే. తాజాగా నిన్న...
సన్నీలియోన్ వైరల్ మెసేజ్
సన్నీలియోన్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు.. పెద్దల సినిమాల నుంచి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి కష్టపడి అవకాశాలు దక్కించుకొని సినిమా ఇండస్ట్రీలో నిలబడింది. ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ...
బిగ్‌బాస్: వితికా ఔట్
'బిగ్ బాస్' చివరికి వచ్చేకొలదీ ఆసక్తికరంగా మారుతోంది. ఇన్నిరోజులూ ఒకరితోఒకరు కలిసి టాస్క్‌లు చేస్తూ సంతోషంగా గడిపిన భార్యభర్తలు వరుణ్ సదేశ్, వితికా షెరు విడిపోయారు. ఈ వారం వితికా ఎలిమినేట్ అయ్యింది....
కూతుర్ని పరిచయం చేసిన గీతామాధురి
ప్రముఖ సింగర్ గీతామాధురి ఇటీవల తల్లి అయిన విషయం తెలిసిందే. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చానని ఆమధ్య గీతా సోషల్ మీడియాలో తెలిపింది. అయితే ఇంతవరకు తన కుమార్తెను పరిచయం చేయలేదు. తాజాగా ఆమె...
ప్రధాని మోడీకి పూరి బహిరంగ లేఖ
పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రధాని నరేంద్ర మోడీ.. ఇప్పుడు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలనే నిర్ణయానికి వచ్చారు.. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధం విధించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక, తాజాగా, తమిళనాడు...
వింత జబ్బుతో అల్లు అర్జున్ హీరోయిన్.!
అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఇద్దరు అమ్మాయిలతో, సరైనోడు సినిమాల్లో తన అందాలతో యువతను ఆకట్టుకుంది గ్లామరస్ బ్యూటీ కేథరిన్ ట్రెసా. సరైనోడులో గ్లామరస్ ఎమ్మెల్యేగా తన అందంతో కుర్రకారులకు పిచ్చెక్కించింది. ఆ...
ముగిసిన ‘మా’ సమావేశం.. మాట్లాడకుండానే వెళ్లిపోయిన జీవితారాజశేఖర్
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఆత్మీయ సమావేశం ఎట్టకేలకు ముగిసింది. త్వరలోనే మరోసారి అందరూ సమావేశం కావాలని ఈ భేటీలో నిర్ణయించారు. 'మా' లో ఉన్న చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకోవాలని సమావేశంలో...
బన్నీ సినిమాలో మరో హీరో.. ఫస్ట్‌లుక్ రిలీజ్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న 'అల వైకుంఠపురములో' సినిమాలో హీరో సుశాంత్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇందులో ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను మూవీ యూనిట్ ఆదివారం విడుదల చేసింది....
గాంధీకి సెలబ్రిటీల నివాళి.. వీడియో వైరల్
మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా మహాత్ముడి సందేశాలను సినిమాలు, ఇతర ప్రచార మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు సూచించారు. శనివారం రాత్రి ఢిల్లీలోని...
పంచెకట్టులో రాజమౌళి.. మళీ కలిసిన బాహుబాలి టీమ్
తెలుగు సినిమా స్థాయిని ప్రపంచదేశాలకు చాటిన చిత్రం బాహుబలి. తాజాగా బాహుబలి టీమ్ సభ్యులు మళ్లీ కలిశారు. లండన్‌లో రాయల్ రీ యూనియన్ జరుపుకున్నారు. వీరు ఎందుకోసం కలిశారంటే.. లండన్‌లోని అల్బర్ట్ హాల్‌లో...
విశాఖలో పవన్ కళ్యాణ్ భారీ ర్యాలీ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. నవంబర్ 3న ర్యాలీ నిర్వహించాలని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఉపాధి లభించక భవన నిర్మాణ కార్మికులు...
సినిమాల్లోకి తెలంగాణ ఫోక్ సింగర్
నటుడు సత్యప్రకాశ్ కుమారుడు నటరాజ్ 'ఊల్లాలా ఊల్లాలా' చిత్రం ద్వారా తెరంగేట్రం చేస్తున్నాడు. నటరాజ్, నూరిన్, అంకిత హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రమిది. ఏ. గురురాజ్ నిర్మించిన ఈ చిత్రానికి సత్యప్రకాశ్ దర్శకుడు....
‘మా’ పై ఆవేదన వ్యక్తం చేసిన పృథ్వీ
'మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా)' ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో గందరగోళం నెలకొంది. సమావేశం మధ్యలో నుంచే సభ్యులు అర్థాంతరంగా వెళ్లిపోయారు. 'మా' అధ్యక్షుడు నరేష్‌కు తెలియకుండానే 'మా' అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్న...
బిగ్‌బాస్‌పై శివబాలాజీ షాకింగ్ కామెంట్స్
తెలుగు బిగ్‌బాస్-3 తుది అంకానికి చేరుకుంది. మరో రెండు వారాల్లో ఈ సీజన్ విజేత ఎవరో తేలనుంది. అయితే తొలి రెండు సీజన్లతో పోలిస్తే ఈసారి ఎంటర్‌టైన్‌మెంట్ తగ్గిందని బిగ్‌బాస్ అభిమానులు అసంతృప్తి...
నరేంద్రమోడీపై ఉపాసన సంచలన వ్యాఖ్యలు
భారత ప్రధాని నరేంద్రమోడీ శనివారం ఢిల్లీలోని లోక కళ్యాణ్ మార్గ్‌లో #ChangeWithin పేరుతో బాలీవుడ్ సెలబ్రిటీలను కలిసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, కంగనా రనౌత్, జాక్వలిన్...
బిగ్‌బాస్.. విడిపోనున్న జంట
తెలుగు బిగ్‌బాస్ రియాల్టీ షో.. తుది ఘట్టానికి చేరుకుంది. ఇప్పటికే 90 ఎపిసోడ్‌లు పూర్తి చేసుకున్న ఈ షో ఫైనల్ పోరు వైపు దుసుకెళ్తుంది. అయితే ఇప్పటివరకు జరిగిన నామినేషన్ ప్రక్రియకు భిన్నంగా...
గోపీచంద్‌కు సహాయపడుతున్న ప్రభాస్..!
తెలుగు ఇండస్ట్రీలో ప్రభాస్, గోపీచంద్ మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరూ వర్షం సినిమాలో కలిసి నటించారు. అందులో ప్రభాస్ హీరో.. గోపీచంద్ విలన్‌గా నటించారు. ఆ తర్వాత గోపీచంద్ హీరోగా...
కార్మికుల సమ్మెపై తెలంగాణ ఆర్టీసీ ఎండీకి నోటీసులు
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై జాతీయ బీసీ కమిషన్ స్పందించింది.. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ఆర్టీసీ ఎండీకి నోటీసులు జారీ చేసింది... ఈ నెల 25వ తేదీన వ్యక్తిగతంగా కమిషన్ ముందు...
మరింత ఉద్యమిస్తామంటున్న ఆర్టీసీ యూనియన్లు
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు 15 రోజులుగా సమ్మెచేస్తున్నారు. ఇవాళ జరిగిన రాష్ట్రవ్యాప్త బంద్ ఉద్రిక్తంగా మారింది. పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇకపై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది.....
అభిమానికి వార్నింగ్ ఇచ్చిన రజనీకాంత్
సూపర్‌స్టార్ రజనీకాంత్‌కి ఉన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయనను దేవుడిలా ఆరాధించే వారున్నారంటే అతిశయోక్తి కాదు. ఇటీవలే ఆయన హిమాలయాలకు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి తిరిగి శుక్రవారం అర్ధరాత్రి...





