సన్నీలియోన్‌ వైరల్‌ మెసేజ్

సన్నీలియోన్ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు.. పెద్దల సినిమాల నుంచి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి కష్టపడి అవకాశాలు దక్కించుకొని సినిమా ఇండస్ట్రీలో నిలబడింది. ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అన్ని భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా మారింది. సినిమాలతో పాటుగా ఈ హీరోయిన్… సౌందర్య ఉత్పత్తుల రంగంలో కూడా అడుగుపెటింది.

ఇక ఇదిలా ఉంటె, తన భర్త 41 వ పుట్టినరోజు సందర్భంగా సన్నీలియోన్ భర్త వెబర్ ను ఉద్దేశించి మెసేజ్ చేసింది. మనమిద్దరం కలిసి ఎన్నో సంవత్సరాలుగా ప్రయాణం చేస్తున్నాం.. నీతో ఇంతగా ప్రేమలో ఉన్నాననే విషయాన్ని ఇప్పటికి నమ్మలేకపోతున్నాను. నువ్వు అందమైన, తెలివైన ధీరుడివి.. అంతకంటే గొప్ప భర్తవి.. అని చెప్పి మెసేజ్ చేసింది. సన్నీలియోన్ ఇంస్టాగ్రామ్ మెసేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సన్నీకి భర్తపై ఎలాంటి ప్రేమ ఉన్నదో తెలియడంతో ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates