తెలుగు News

నటుడికి దేహశుద్ది చేసిన స్థానికులు

కన్నడ నటుడు హుచ్చా వెంకట్‌ కొడగు జిల్లాలోని ఓ హోటల్‌కు వెళ్లాడు. అక్కడ ఉన్న స్థానికులు నటుడు వచ్చాడంటూ ఎగబడి చూశారు. ఇది నచ్చని వెంకట్‌ హోటల్‌ నుంచి రోడ్డుపైకి వచ్చి అక్కడున్నవారిపై...

మీరు వయస్సును కూడా ఓడించారు మామా: సమంత

టాలీవుడ్‌ ప్రముఖ నటుడు నాగార్జున నిన్న 60వ పుట్టినరోజును జరుపుకొన్నారు. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులతోపాటు అక్కినేని అభిమానులు సోషల్‌మీడియా వేదికగా నవ మన్మథుడు నాగార్జునకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అక్కినేని...

ప్రభాస్‌ ‘సాహో’ రివ్యూ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ బాహుబలి చిత్రం తరువాత నటించన సినిమా సాహో. ఈ చిత్రం భారీ అంచనాలతో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రభాస్‌ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో దాదాపు 350...

తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొద్దిరోజులుగా కేబినెట్ నుంచి తప్పిస్తారని పలు పత్రికల్లో కథనాలు వస్తున్న నేపథ్యంలో.. ఊహాగానాలను కొట్టి పారేస్తూ అనవసర ప్రచారంపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు....

క్యాస్టింగ్‌ కౌచ్‌పై ‘ఆర్‌ఎక్స్‌ 100’ హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు

హాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు ఆ తరువాత ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మీటు ఉద్యమం ఊపందుకున్నాక క్యాస్టింగ్ కౌచ్ అనే మాట వినిపించడం మానేసింది. అంతా ప్రొఫెషనల్ గా పనులు జరిగిపోతున్నాయి. టాలెంట్...

దేవరకొండ ‘మీకు మాత్రమే చెప్తా’ ఫస్ట్‌లుక్‌

యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ.. పెళ్లి చూపులు సినిమాతో తనను హీరోగా నిలబెట్టిన దర్శకుడు తరుణ్ భాస్కర్ ను ఇప్పుడు హీరోను చేశాడు. మరి విజయ్ నిర్మిస్తోన్న ఈ సినిమా టైటిల్ గురించి...

బిచ్చగాళ్ల సంచుల్లో.. లక్షలు

భిక్షాటన చేస్తూ ఆకస్మికంగా మరణిస్తున్న వ్యక్తుల దగ్గర అధిక మొత్తంలో నగదు బయటపడుతున్న సంఘటనలు ఇటీవల ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం తమిళనాడులో భిక్షాటన చేస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించిన...

అతిపెద్ద థియేటర్‌ను లాంచ్‌ చేసిన చెర్రీ‌.. ‘సాహో’ ఇందులోనే..

ఇండియాలోనే అతిపెద్ద సినిమా తెరను టాలీవుడ్‌ నటుడు, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ గురువారం ప్రారంభించారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటకు దగ్గర్లో దేశంలోనే అతిపెద్ద తెరతో కూడిన మల్టీప్లెక్స్‌ థియేటర్‌ను నిర్మించారు. ప్రముఖ...

సాహో టికెట్‌ ధర అధరహో!

ఈ నెల 30న విడుదల కానున్న 'సాహో' సినిమా టికెట్ల ధరలను రాష్ట్రంలో కొన్ని థియేటర్‌ యాజమాన్యాలు అమాంతంగా పెంచేశాయి. దీంతో సామాన్య ప్రేక్షకులకు వినోదభారం తప్పడం లేదు. భారీ అంచనాల నడుమ...

మెగాస్టార్‌ ‘సైరా’ వాయిదా?

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం 'సైరా'. ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ...

జాన్వీ ‘గుంజన్‌సక్సేనా.. ది కార్గిల్‌ గర్ల్‌’ ఫస్ట్‌లుక్‌

బాలీవుడ్‌ నటి జాన్వీకపూర్ 'ధడక్‌' సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు ‌. ఆమె ప్రస్తుతం 'గుంజన్‌ సక్సేనా.. ది కార్గిల్‌ గర్ల్' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి బాలీవుడ్‌ దర్శకుడు శరణ్‌ శర్మ...

తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ లో అగ్ని ప్రమాదం.. తప్పిన పెనుముప్పు

సికింద్రాబాద్ నుంచి న్యూఢిల్లీ మధ్య నడిచే తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ లో ఈరోజు తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. ప్యాంట్రీ కోచ్ కి అంటుకున్న మంటలు, థర్డ్ ఎసి బి1, స్లీపర్ క్లాస్ ఎస్ 10...

ఆది ‘జోడి’ మూవీ ట్రైలర్‌

యంగ్‌ హీరో ఆది నటిస్తున్న చిత్రం 'జోడి'. జెర్సీ సినిమాతో తెలుగులో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటి శ్రద్ధా శ్రీనాథ్‌ ఈ చిత్రంలో హీరోయిన్‌గా కనిపించనున్నారు. విశ్వనాథ్‌ అరిగెళ్ల దర్శకత్వం వహిస్తున్న...

నిర్మాతగా విజయ్‌ దేవరకొండ.. సినిమా పేరు ఖరారు

క్రేజీ హీరో విజయ్‌ దేవరకొండ నిర్మాతగా మారారు. కొత్త వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆయన 'కింగ్‌ ఆఫ్‌ ది హిల్‌' పేరుతో ప్రొడక్షన్‌ హౌస్‌ ప్రారంభించారు. తొలి సినిమా టైటిల్‌ను బుధవారం ఖరారు...

‘సాహో’ అభిమానులకు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చిన ఏపీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ 'సాహో' అభిమానులకు బంపర్‌ ఆఫర్‌. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సినిమా ప్రత్యేక షోలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సాధారణంగా ప్రదర్శించే నాలుగు షోలు కాకుండా అదనంగా రెండు ప్రత్యేక...

చిరంజీవి ప్రవర్తన చూసి నేను ఆశ్చర్యపోయా: హృతిక్‌ రోషన్‌

టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి, బాలీవుడ్‌ గ్రీక్‌గార్డ్‌ హృతిక్‌ రోషన్‌ ఒకేరోజు బాక్సాఫీసు వద్ద తలపడనున్నారు. 'సైరా నరసింహారెడ్డి', 'వార్' సినిమాలు అక్టోబరు 2వ తేదీనా విడుదలకు సిద్ధమౌతున్నాయి. ఈ రెండూ సినిమాల కోసం...

పీవీ సింధు, మానసి జోషిని సన్మానించిన గవర్నర్‌

తెలంగాణ గవర్నర్ నరసింహన్ దంపతులు.. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ సాధించిన సందర్భంగా ప్రముఖ షట్లర్ పీవీ సింధును సన్మానించారు. హైదరాబాద్, రాజ్ భవన్ లోని దర్బార్ హాలులో ఈరోజు సన్మాన కార్యక్రమం...

ఫ్లాట్‌ఫామ్ సింగర్ పాటకు సల్మాన్ ఫిదా.. ‘దబాంగ్‌3’లో ఛాన్స్‌.. ఇల్లు బహుమానం!

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్.. ఫ్లాట్‌ఫామ్ సింగర్ రాను మండల్ పాటకు ఫిదా అయిపోయాడు. వెంటనే తన లేటెస్ట్ మూవీలో ఆమెకు అవకాశం ఇచ్చేశారు. కాగా, సోషల్ మీడియాలో ఆమె పాటను చూసి.....

బొత్స ఆరోపణలను ఖండించిన బాలకృష్ణ చిన్న అల్లుడు

టీడీనీ నేత, బాలకృష్ణ చిన్న అల్లుడు, గీతం విద్యా సంస్థల అధ్యక్షుడు ఎ.భరత్‌.. చంద్రబాబు వియ్యంకుడికి అమరావతిలో చౌకగా భూములు కట్టబెట్టారంటూ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన ఆరోపణల్ని ఖండించారు. తమ సంస్థకు...

పీవీ సింధు వర్కౌట్‌ వీడియో.. వైరల్‌

ప్రపంచ ఛాంపియన్‌ పీవీ సింధుపై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. బ్యాడ్మింటన్‌ ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌ కోసం ఆమె ఏ స్థాయిలో సన్నద్ధమయిందో చూపుతున్న వీడియోను ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా...

నాకు జ్వరం మాత్రమే: నాగార్జున

టాలీవుడ్‌ కింగ్‌ అక్కినేని నాగార్జున.. తనకి జ్వరం తప్ప మరెలాంటి ఆరోగ్య సమస్య లేదనీ, ఆందోళన చెందవలసిన అవసరం లేదని తన సన్నిహితులతో ఫ్యాన్ గ్రూపులో షేర్ చేయించారు. నాగార్జున ఈ విధంగా...

కాజల్ అందంగా ఉంటుంది.. కానీ అనుష్క.. ప్రభాస్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

యంగ్‌ రెబల్‌ ప్రభాస్‌-అనుష్క, ప్రభాస్‌-కాజల్‌.. తెలుగు వెండితెరపై ఈ జోడీలకున్న క్రేజే వేరు. ప్రభాస్‌ 'బిల్లా', 'మిర్చి', 'బాహుబలి' సినిమాల కోసం అనుష్కతో కలిసి పనిచేశారు. 'డార్లింగ్‌', 'మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌' చిత్రాల్లో ఆయన...

‘ఆర్‌. ఆర్‌.ఆర్‌’ సెట్‌లో రాజమౌళి.. ఎన్టీఆర్‌ కామెంట్‌

దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి తర్వాత తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్‌ మూవీ 'ఆర్‌.ఆర్‌.ఆర్‌'. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా నటిస్తున్నారు. కొమరం భీమ్‌, అల్లూరి సీతారామరాజు జీవితాలను ఆధారంగా చేసుకొని తెరకెక్కుతున్న ఈ సినిమాలో...

ఒక్క గ్రామనికి ఒకే మట్టి గణపతి.. 5లక్షల బహుమతి!

మరికొన్ని రోజుల్లో వినాయక చవితి వస్తోంది. పండగ సందర్భంగా సాంప్రదాయులకు ఆనందమే కానీ, పర్వావరణ ప్రేమికులకు ఈ పండగ ఓ సమస్యలా మారింది. రంగురంగుల వినాయకుల మధ్య ఊరూవాడలు డీజే సౌండ్‌లతో మారుమోగిపోతు...

అసెంబ్లీలో పోర్న్ చూసిన నేత డిప్యూటీ సీఎం?

కర్ణాటక సీఎం బీఎస్ యెడియూరప్ప తన కేబినెట్‌ను విస్తరించారు. తన కోటరీకి పెద్ద పీట వేశారు. ఆయన ప్రభుత్వంలో ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు ఉండబోతున్నారు. వారిలో లక్ష్మణ్ సంగప్ప సవాది, గోవింద్ కర్జోల్,...

కేటీఆర్ ని, గ్రామస్థుడిని తిట్టిన అధికారి.. 10 కోట్లు ఇస్తే..

నల్గొండ చండూరు మండలంలోని అంగడిపేట గ్రామస్థుడు తాజాగా ఆ మండలంలో రెండు కీలక శాఖలు చూస్తున్న బాధ్యుడైన అధికారికి ఫోన్ చేసి తమ సమస్యలను తీర్చమని కోరాడు. రేపు ఊరిలో బోనాల పండుగ...

శర్వానంద్ కొత్త సినిమా ప్రారంభం

యంగ్‌ హీరో శర్వానంద్ నటించిన తాజా చిత్రం 'రణరంగం'. ఈ సినిమా ఆయన అభిమానులను నిరాశ పరిచింది. దాంతో శర్వానంద్ మరో ప్రాజెక్టును ఓకే చేసి సెట్స్ పైకి తీసుకురావడానికి చాలా సమయం...

విహారయాత్రలో సమంత.. ఫొటోలు వైరల్‌

టాలీవుడ్‌ లవ్‌లీ కపుల్‌ సమంత, నాగచైతన్య విహారయాత్రను ఎంజాయ్‌ చేస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి స్పెయిన్‌లోని ఐబిజాకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రియమైన భర్త చైతన్య తీసిన...

రూమ్‌కి రమ్మన్నాడు: విద్యాబాలన్‌

కాస్టింగ్ కౌచ్ పేరిట నటీమణులను నమ్మించి వంచిస్తున్నారంటూ పలువురు నటీమణులు ఆరోపిస్తుండటంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ప్రముఖ బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌.. సినీ ప్రయాణం ఆరంభంలో తాను కూడా ఇలాంటి...

నాని ‘గ్యాంగ్‌ లీడర్‌’ ట్రైలర్‌

నాని హీరోగా విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'గ్యాంగ్ లీడర్'. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా వరుస వాయిదాల తరువాత సెప్టెంబర్ 13న విడుదల కు సిద్ధం...
error: Content is protected !!