తెలుగు News

బిగ్‌బాస్‌లో నటి ఆత్మహత్యాయత్నం

తమిళ 'బిగ్‌బాస్‌ -3' లో హాస్య నటి మధు మిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తమిళంలో ఒరుకల్‌ ఒరు కన్నాడీ చిత్రంలో హాస్య పాత్రలో నటించిన మధుమిత బిగ్‌బాస్‌ సీజన్‌ 3లో పోటీ చేస్తున్నారు....

నాలుగోవారం బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి రోహిణి ఎలిమినేట్

ముందుగా అందరూ ఊహించినట్లే ఈ వారం రోహిణి ఎలిమినేట్‌ అయింది. అయితే ఈ వారం నామినేషన్‌ ప్రక్రియలో జంటగా వెళ్లిన శివజ్యోతి, రోహిణిలు ఒక్కతాటి పైకి వచ్చి శివజ్యోతి నామినేట్‌ కానున్నట్లు ప్రకటించారు....

అంతమందినీ చాలా చక్కగా హ్యాండిల్‌ చేశాడు: ప్రభాస్‌

'ఈ సినిమాలో ఫ్యాన్స్‌.. డైహార్డ్‌ ఫ్యాన్స్‌' అన్న డైలాగ్‌ రాసింది సుజీత్‌. మాస్‌ పల్స్‌ ఏంటో అతనికి తెలుసు.' అని అన్నారు ప్రభాస్‌. ఆయన హీరోగా నటించిన సినిమా 'సాహో'. ఈ సినిమాలో...

‘సాహో’ ప్రీరిలీజ్‌ ఈవెంట్

'బాహుబలి' తర్వాత 'సాహో' లో ప్రభాస్‌ కనిపించే విధానం చాలా కొత్తగా ఉంటుందని నటుడు అరుణ్‌ విజయ్‌ అన్నారు. ఆదివారం రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరిగిన ప్రీ రిలీజ్‌ వేడుకలో ఆయన మాట్లాడుతూ.....

‘తూనీగ’ మూవీ ట్రైల‌ర్

వినీత్ చంద్ర, దేవ‌యానీ శ‌ర్మ జంట‌గా న‌టించిన 'తూనీగ' మూవీ ట్రైల‌ర్ విడుదలైంది. 'వీడు ప్రపంచానికి ఏదో చెప్పాలనుకుంటున్నాడు. పుట్టిన ప్రతి ప్రాణం, జీవించే ప్రతి జీవం, కారణమైన ఆ దైవం..' అనే...

బిగ్‌బాస్‌ హౌస్‌లో రాజకీయం..

తెలుగు బిగ్‌బాస్‌ షో.. ప్రజలు వేసే ఓట్ల మీదే ఆధారపడుతుందా? లేదా కార్యక్రమాన్ని నిర్వహించే వారిదే పెత్తనమా? మరి ప్రజల అభిప్రాయాన్ని ఎందుకు తీసుకుంటున్నారు? అని చాలా రకాల ప్రశ్నలు సోషల్‌ మీడియాలో...

నందమూరి హరికృష్ణకు కుటుంబ సభ్యుల నివాళి

దివంగత టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ ప్రథమ వర్థంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. హరికృష్ణ నివాసంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, కుమారులు జూనియర్‌ ఎన్టీఆర్‌,...

ఈ బిరుదు నాకు గొప్పేం కాదు: హృతిక్‌

బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌కు ప్రపంచంలోనే అత్యంత అందగాడిగానూ బిరుదు ఉంది. హాలీవుడ్‌ నటులు క్రిస్‌ ఇవాన్స్‌, రాబర్ట్‌ ప్యాటిన్సన్‌, మాజీ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు డేవిడ్‌ బెక్‌హ్యామ్‌ వంటి స్టార్‌ సెలబ్రిటీలను దాటి...

వెంకీ మామకి గాయాలు!

సీనియర్‌ హీరో వెంకటేష్‌.. వెంకీ మామ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో వెంకీ, పాయల్‌ రాజ్‌పుత్‌లపై పాట చిత్రీకరణ జరుగుతుండగా షూటింగ్‌లో వెంకటేష్‌ గాయపడ్డారు. వెంకీ కాలు బెణకడంతో...

‘సాహో’ ప్రీ రిలీజ్‌ వేడుకకు భారీ ఏర్పాట్లు

యంగ్‌ హీరో ప్రభాస్‌ నటించిన 'సాహో' సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకు భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామోజీఫిల్మ్‌ సిటీ ఈ కార్యక్రమానికి వేదికైంది. ఈ సందర్భంగా ఫిల్మ్‌సిటీలో 60 అడుగుల ప్రభాస్‌...

‘సైరా’ ట్రైలర్‌ డేట్‌ ఫిక్స్‌

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం 'సైరా'. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తీస్తున్న సినిమా 'సైరా'. ఈ మూవీ టీజర్‌ను ఆగస్టు 20న విడుదల చేయబోతున్నట్లు నిర్మాత రామ్‌...

సల్మాన్‌ నన్ను పెళ్లి చేసుకోబోతున్నారు.. నటి సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్‌ కండలవీరుడు సూపర్‌స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ తనను పెళ్లి చేసుకోబోతున్నారని నటి జరీన్‌ ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ ఈమె ఈ మేరకు ఫన్నీ కామెంట్‌...

బిగ్‌బాస్‌లో ఈ వారం వారిద్దరు సేఫ్

తెలుగు బిగ్గెస్ట్ రియాల్టీ షో.. బిగ్ బాస్ సీజన్-3 ఇప్పటి వరకు 27 ఎపిసోడ్‌‌ల పూర్తయ్యాయి. నేడు(ఆగస్ట్ 17) 28వ ఎపిసోడ్‌లోకి ఎంటరయింది. ఈరోజు ఎపిసోడ్‌లో నాగార్జున ఎంట్రీతో పాటు ఎలిమినేషన్‌‌లో ఏడుగురు...

దానికి నా తల్లిదండ్రులు బాధ్యులు.. నేను క్షమాపణలు చేప్పలేను.. రంగోలికి తాప్సీ రీప్లై

టాలీవుడ్‌లో కెరీర్‌ ప్రారంభించి బాలీవుడ్‌లో నిలదొక్కుకున్న నటి తాప్సీ. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటించిన 'మిషన్‌ మంగళ్‌' చిత్రం విజయం సాధించింది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కూడా చక్కటి వసూళ్లు...

డ్రోన్ రాజకీయాలు అక్కర్లేదు: పవన్‌ కళ్యాణ్‌

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కృష్ణా.. నది వరదకు లోతట్టు ప్రాంతాలు మునిగిపోయి ప్రజలు అగచాట్లు పడుతుంటే.. వారికి సహాయం చేయకుండా మంత్రులు, ప్రజా ప్రతినిధులు కరకట్ట చుట్టూ తిరగడం శోచనీయమని అన్నారు....

తలకిందులుగా రకుల్‌ యోగా

హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఫిట్‌నెస్‌కు ఎంత ప్రాముఖ్యం ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె క్రమం తప్పుకుండా వ్యాయామం చేస్తూనే ఉంటారు. ఇప్పటికే పలు సందర్భాల్లో జిమ్‌లో దిగిన ఫొటోలు, వీడియోలను...

‘అ’ సీక్వెల్స్‌లో తమిళ నటుడు

సహాజనటుడు నాని నిర్మాణంలో, ప్రశాంత్‌వర్మ దర్శకత్వంలో వచ్చిన మల్టీస్టారర్‌ మూవీ 'అ'. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 66వ జాతీయ అవార్డుల్లో ఈ చిత్రానికి మేకప్‌, వీఎఫ్‌ఎక్స్‌ విభాగాల్లో అవార్డులు లభించాయి. అయితే...

బిగ్‌బాస్‌: ఈ వారం డబుల్‌ ఎలిమినేషన్‌!

తెలుగు బిగ్‌బాస్‌.. నాల్గో వారంలో.. నామినేషన్‌ ప్రక్రియలో ఎలాంటి గొడవలు జరగకపోవడం.. కెప్టెన్సీ టాస్క్‌ సైతం తేలిపోవడం.. డ్రాగన్స్‌ చేజిక్కించున్న అలీరెజా, రవికృష్ణ, రాహుల్‌ సిప్లిగంజ్‌లు కూడా ఆకట్టుకోలేకపోయారు. సింహాసనంపై కూర్చున్న అలీరెజాను...

స్లిమ్‌గా మారిన నమిత.. రీఎంట్రీ కోసమేనా!

తెలుగులో 'సొంతం' సినిమా ద్వారా అడుగుపెట్టిన నమిత ఆ తర్వాత పెద్దగా రాణించలేకపోయింది. తమిళంలో మాత్రం తిరుగులేని తారగా మారింది. యువత నుంచి పెద్దల వరకు అందర్నీ ఆకట్టుకుంది. 'మచ్చాన్' అంటూ అభిమానులను...

రౌడీతో జాన్వీ!

అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా వెండితెరకు పరిచయం నటి జాన్వీ కపూర్‌. తొలి సినిమా 'ధడక్‌'తోనే నటిగా మంచి మార్కులు సాధించిన ఈ బ్యూటీ త్వరలో టాలీవుడ్‌కు పరిచయం కానుందన్న వార్తలు వినిపిస్తున్నాయి....

వ‌ర‌ద బాధితుల‌కి 500 ఇళ్లు క‌ట్టించనున్న ప్రముఖ నటుడు

ప్రముఖ న‌టుడు నానా ప‌టేక‌ర్.. వరద బాధితులకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు.. వరదలతో మహారాష్ట్ర సతమతం అవుతుండగా.. కొల్హాపూర్‌లోని షిరోల్ ప‌రిస‌ర ప్రాంతాల‌లోని ప్రజ‌లు వ‌ర‌ద‌లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గూడు...

బాలీవుడ్‌ రీమేక్‌తో నాని?

ప్రస్తుతం ఇండస్ట్రీలలో రీమేక్‌ల ట్రెండ్‌ నడుస్తుంది. ఒక భాషలో ఘనవిజయం సాధించిన సినిమాలను ఇతర భాషల్లోకి రీమేక్‌ చేస్తున్నారు మేకర్స్‌. తాజాగా ఈ లిస్ట్‌లో ఓ బాలీవుడ్ సూపర్‌హిట్ చేరనుంది. ఆయుష్మాన్‌ ఖురానా...

రష్మిక.. విజయ్‌తో డేటింగ్‌లో ఉన్నారా?

'గీత గోవిందం' తర్వాత రష్మిక, విజయ్‌ జంటగా నటించిన చిత్రం 'డియర్‌ కామ్రేడ్‌'. భరత్‌ కమ్మ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మొదలైన దగ్గరి నుంచి విజయ్‌ దేవరకొండ, రష్మిక డేటింగ్‌లో ఉన్నారని...

ఆల్బమ్‌లోనూ అదరగొట్టిన అలియా భట్

బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ఆలియా భట్‌. ఇప్పటి వరకు ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి తన అందాలతో మెప్పించిన ఈ భామ ఇప్పుడు ఓ ప్రైవేట్‌ ఆల్బమ్‌లో తొలిసారిగా మెరిసింది....

‘సాహో ది గేమ్‌’ గూగుల్‌ ప్లేస్టోర్‌లో..

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న 'సాహో' సినిమా పేరుతో గేమ్‌ను రూపొందించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ గేమ్‌కు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆ తర్వాత ఐవోఎస్‌లో గేమ్‌ను అందుబాటులోకి...

తాప్సిపై విరుచుకుపడిన కంగనా సోదరి

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ సోదరి రంగోలీ ట్విటర్‌ రచ్చ మళ్లీ మొదలైంది. కొంతకాలంగా రంగోలీ.. నటి తాప్సిపై విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై తాప్సి ఇటీవల స్పందిస్తూ.. 'నేను నటించిన 'మిషన్‌...

నా ఖాతాను హ్యాక్‌ చేసి ఆ ఫొటో పెట్టారు: ఈషా గుప్తా

బాలీవుడ్‌ నటి ఈషా గుప్తా ట్విటర్‌ ఖాతాను హ్యాక్‌ చేసి స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఆమెను ఫూల్‌ చేశారు కొందరు ఆకతాయిలు. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈషా ట్విటర్‌లో ఖాతాలో...

నా భర్త పేరు చెప్పండి… నాతో కాఫీ తాగేందుకు జాయిన్‌ అవ్వండి: రెజీనా

నటనకు ప్రాధాన్యమున్న చిత్రాలను ఎంచుకుంటూ సక్సెస్‌ కోసం ఎదురుచూసిన రెజీనాకి 'ఎవరు' రూపంలో మంచి విజయం లభించింది. అడివి శేష్‌ హీరోగా తెరకెక్కిన ఎవరు సినిమా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విడుదలై.. మంచి...

మేమిద్దరం బయట ఎప్పుడైనా కనిపించామా?

టాలీవుడ్‌ ఆన్‌ స్క్రీన్‌ పాపులర్ జోడీ ప్రభాస్‌, అనుష్క ప్రేమలో ఉన్నారని బాలీవుడ్‌లో తెగ ప్రచారం జరుగుతోంది. త్వరలో వీరి పెళ్లి జరగబోతోందని, ఇల్లు కూడా కొనడానికి ప్రయత్నిస్తున్నారని వార్తలు రాశారు. ఈ...

ఈ సినిమాతో సందేశం ఇవ్వాలనుకోలేదు: శర్వానంద్‌

యంగ్‌ హీరో శర్వానంద్‌ 'రణరంగం' సినిమాతో సందేశం ఇవ్వాలనుకోలేదని చెప్పారు. ఆయన నటించిన ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సుధీర్‌ వర్మ దర్శకత్వం వహించిన ఈ...
error: Content is protected !!