Telugu Trending

మంచు మనోజ్‌ కారుకు జరిమానా!

టాలీవుడ్‌ హీరో మంచు మనోజ్‌ కారుకు ​​​​ట్రాఫిక్‌ పోలీసులు జరిమానా విధించారు. హైదరాబాద్‌ టోలీచౌకిలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మంచు మనోజ్‌ కారుకు బ్లాక్‌ ఫిలిం ఉన్నట్లు గుర్తించారు....

‘లవ్ రెడ్డి’ టైటిల్ పోస్టర్ ను విడుదల చేసిన బాలకృష్ణ

ఎమ్జీఆర్ ఫిలిమ్స్, గీతన్స్ ప్రొడక్షన్స్, శహరి స్టూడియోస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం లవ్ రెడ్డి. అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లు గా నటిస్తున్న ఈ చిత్రం 80 శాతం...

నివేదా పేతురాజ్ ‘బ్లడీ మేరీ’ ఫస్ట్‌లుక్‌

హీరోయిన్‌ నివేదా పేతురాజ్ ప్రధాన పాత్ర పోషించిన సినిమా 'బ్లడీ మేరీ'. సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎక్స్ పీరియన్స్ ను అందించే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని చందు మొండేటి డిజిటల్ ప్లాట్...

‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌ మల్లి ఎవరో తెలుసా!

'ఆర్‌ఆర్‌ఆర్‌' మూవీ దేశవ్యాప్తంగా అధికా వసూళ్లు సాధిస్తూ రికార్డులు కొల్లగొడుతుంది. ఇండస్ట్రీతో సంబంధం లేకుండా పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తుంది. జక్కన్న తెరకెక్కించిన ఈ సినిమాలో ఎన్టీఆర్‌,...

‘గని’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు గెస్ట్‌గా అల్లుఅర్జున్‌

మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం 'గని'. అల్లు బాబీ - సిద్ధు ముద్ద నిర్మించిన ఈ సినిమాకి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించాడు. బాక్సింగ్ నేపథ్యంతో ముడిపడిన ఫ్యామిలీ...

రాజమౌళిని అన్‌ఫాలో చేసిన ఆలియా భట్‌.. కారణం ఇదేనా!

డైరెక్టర్‌ రాజమౌళి తెరకెక్కించిన చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌' బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా రూపొందించిన ఈ మల్టీస్టారర్‌ మూవీకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో ఆర్‌ఆర్‌ఆర్‌పై...

ఆది పినిశెట్టి- నిక్కీ గల్రానీ ఎంగేజ్మెంట్‌ వీడియో వైరల్‌

కోలీవుడ్‌ హీరో ఆది... హీరోయిన్‌ నిక్కీ గల్రానీ ఎంగేజ్మెంట్ మార్చి 24న జరిగిన విషయం తెలిసిందే. చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఎట్టకేలకు దంపతులుగా మారబోతున్నారు. నిశ్చితార్థం విషయాన్ని వెల్లడిస్తూ...

సాయిధరమ్‌ తేజ్‌ 15 సినిమా ప్రారంభం.. హీరో ఎమోషనల్

సాయిధరమ్‌ తేజ్‌15వ సినిమా ప్రారంభమైంది. ఎట్టకేలకు మెగా అభిమానులు ఎదురు చూస్తున్నట్టుగానే సాయి ధరమ్ తేజ్ చాలా రోజుల తరువాత తాజాగా సెట్స్ లోకి వచ్చాడు. 'రిపబ్లిక్' సినిమా విడుదలకు కొద్ది రోజుల...

టాలీవుడ్‌పై కరణ్‌జోహార్‌ ప్రశంసలు

టాలీవుడ్‌కు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభిస్తుంది. 'బాహుబలి'తో మొదలైన ఈ ప్రభంజనం 'ఆర్‌ఆర్‌ఆర్‌' వరకు ఇంకా కొనసాగుతూనే ఉంది. టాలీవుడ్‌తో పాటు సౌత్‌ సినిమాలన్నీ బాలీవుడ్‌ లెక్కలను బీట్‌ చేస్తున్నాయి. కేజీఎఫ్,...

మహేష్‌ సినిమాలో ఉపేంద్ర!

కన్నడ హీరో ఉపేంద్ర టాలీవుడ్‌లో కేరక్టర్ ఆర్టిస్టుగా ఇప్పటికే పలు సినిమాల్లో కనిపించారు. 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలో పవర్ఫుల్ రోల్ చేసిన ఆయన, త్వరలో రానున్న 'గని' సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను...

సూర్యకు జంటగా కృతిశెట్టి

కోలీవుడ్‌ ప్రముఖ నటుడు సూర్య- స్టార్‌ డైరెక్టర్‌ బాలా కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో 'నంద', 'పితామగన్' వంటి సినిమాలు వచ్చాయి. దాదాపు 18 ఏళ్ల...

కన్యాకుమారిలో హీరో సూర్య-డైరెక్టర్‌ బాల

కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్య, ప్రముఖ దర్శకుడు బాల కాంబినేషన్ లో ఇప్పటికీ రెండు సినిమాలు వచ్చాయి. సూర్య కెరీర్ లోనే బెస్ట్ అనిపించుకున్న 'నంద', 'పితామగన్' చిత్రాల తర్వాత మరోసారి బాలాతో...

‘కృష్ణ వ్రింద విహారి’ టీజర్‌

యాక్షన్ హీరోగా .. మరో వైపున ఫ్యామిలీ హీరోగా తనని తాను నిరూపించుకోవడానికి తన వంతు ప్రయత్నం నాగశౌర్య. ఆ ప్రయత్నంలో భాగంగానే 'కృష్ణ వ్రింద విహారి' సినిమాను పూర్తిచేశాడు. నాగశౌర్య సొంత...

చాలా కాలం తర్వాత బయటకు వచ్చిన అనుష్క

టాలీవుడ్‌లో అనుష్క మంచి ఫాలోయింగ్‌ ఉంది. అయితే ఈ మధ్య స్లో అయింది. 40 ఏళ్ల వయసుకు చేరుకోవడం, యంగ్ హీరోయిన్లతో విపరీతమైన పోటీ ఉండటంతో... ఆమెకు సినీ అవకాశాలు తగ్గిపోయాయి. ఆమె...

రాజమౌళిపై మహేష్‌ ప్రశంసలు

రాజమౌళి డైరెక్షన్‌లో రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌లు హీరోలుగా నటించిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. నిన్న మార్చి25 న విడుదలైన ఈ సినిమా హిట్‌ టాక్‌తో దూసుకుపోతుంది.సెలెబ్రిటీలు సైతం RRR మేనియాలో పడిపోయారు. ఫ్యామిలీతో సహా...

స్పెషల్‌ మీడియో షేర్‌ చేసిన సాయి ధరమ్‌ తేజ్‌

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఓ స్పెషల్‌ మీడియో అభిమానులతో పంచుకున్నాడు. గత ఏడాది సెప్టెంబర్ లో యాక్సిడెంట్ కు గురైన సాయి ధరమ్ తేజ్ కు తీవ్ర గాయాలైన విషయం...

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఫస్ట్‌ డే కలెక్షన్‌

టాలీవుడ్ స్టార్‌ హీరోలు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ మల్టీస్టారర్లుగా తెరకెక్కిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌. నాలుగేళ్ల నిరీక్షణ తర్వాత శుక్రవారం(మార్చి25)న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ చిత్రం. రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో...

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మూవీ చూస్తూ అభిమాని మృతి

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌లు హీరోలుగా నటించిన మల్టీస్టారర్‌ మూవీ 'ఆర్ఆర్ఆర్ (రౌద్రం ర‌ణం రుధిరం)'. ద‌ర్శ‌దీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన ఈ చిత్రం ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా...

ఆర్టీసీ బస్సులో థియేటర్ కు వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ టీమ్

సినీ ప్రపంచాన్ని ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ కుదిపేస్తుంది. ఎన్నో వాయిదాల తర్వాత థియేటర్లలోకి వచ్చేసింది 'ఆర్ఆర్ఆర్'. సిల్వర్ స్క్రీన్ పై ప్రభంజనమే సృష్టిస్తోంది. ఫ్యాన్స్ తో కలిసి ఆర్ఆర్ఆర్ టీం నిన్న రాత్రి సినిమా...

RRR: థియేటర్ వద్ద ఫ్యాన్స్ రచ్చ.. ఉపాసన కేకలు, ఈలలు

'ఆర్‌ఆర్‌ఆర్‌' మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇక ఇప్పటికే వేసిన ప్రత్యేక షోలను ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ కుటుంబ సభ్యులతో కలిసి చూశారు. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కుటుంబం థియేటర్ వద్ద ఉన్న...

మాచర్ల నియోజక వర్గం.. ఫస్ట్‌లుక్‌ వచ్చేస్తుంది

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం 'మాచర్ల నియోజక వర్గం'. నితిన్ సొంత బ్యానర్లో నిర్మితమవుతున్న ఈ సినిమా, గ్రామీణ నేపథ్యంలో అవినీతి రాజకీయాల చుట్టూ తిరుగుతుందని అంటున్నారు. రాజశేఖర్...

ప్రముఖ నటుడు కన్నుమూత

ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ బెంగాలి నుటుడు అభిషేక్‌ ఛటర్జీ(58) కన్నుముశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం(మార్చి 24) రాత్రి తుదిశ్వాస విడిశారు. అయితే ఆయన మరణానికి అసలు...

గని: ‘కొడ్తే’ సాంగ్‌ తో అదరగొట్టిన తమన్నా..

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం 'గని'. కిరణ్ కొర్రపాటి డైరెక్షన్‌లో వస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు వంటి నటినటులు కీలక...

డీవీవీ దానయ్య తనయుడు ఫస్ట్‌ మూవీ టైటిల్‌.. గ్లింప్స్‌ విడుదల

టాలీవుడ్ యంగ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్ వర్మ ప్రస్తుతం యంగ్ హీరో తేజ సజ్జా తో కలిసి 'హనుమాన్' అనే సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 100 రోజుల్లో ఈ షూటింగ్ పూర్తిచేసిన ఈ...

నయనతార, విఘ్నేష్ శివన్‌పై కేసు నమోదు

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతారా, ఆమె ప్రియుడు.. డైరెక్టర్‌ విఘ్నేశ్‌ శివన్‌లపై కేసు నమోదైంది. రౌడీ పిక్చర్స్‌ నిర్మాణ సంస్థను బ్యాన్‌ చేసి దాని వ్యవస్థాపకులైన నయన తార, విఘ్నేశ్‌ శివన్‌లను అరెస్ట్‌...

జర్నలిస్ట్‌పై దాడి, సల్మాన్ ఖాన్‌కు కోర్టు నోటీసులు

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం భారత్‌లోనే విదేశాల్లో సైతం ఆయనకు మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఇదిలా ఉంటే సల్మాన్‌ను తరచూ ఏదో ఒక...

అందం కొంత దేవుడు ఇస్తే, మరికొంత డాక్టర్ల చలవ: హెబ్బా పటేల్‌

నటి హెబ్బా పటేల్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ, అభిమానులను నిత్యం పలకరిస్తుంటుంది. కొన్నాళ్ల కిందట బొద్దుగా తయారై, ఇటీవల ఎంతో నాజూకుగా కనిపిస్తున్న హెబ్బా తాజాగా ఫ్యాన్స్ తో...

నిహారిక ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ నేనే డిలీట్‌ చేశా: నాగబాబు

మెగా బ్రదర్ నాగబాబు గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సోషల్‌ వీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆయన ఏమి మాట్లాడిన కొద్దిగా వెటకారం, కొద్దిగా హాస్యం జోడించి మాట్లాడతారు. ఇంకొన్నిసార్లు వివాదాలను కొనితెచ్చుకోచ్చుకుంటారు...

తల్లికాబోతున్న నయనతార!

సూపర్ స్టార్ నయనతార ఫ్యాన్స్‌కు షాక్ ల మీద షాక్ లు ఇస్తుంది. మొన్నటికి మొన్న విఘ్నేష్ శివం తో సీక్రెట్ గా ఎంగేజ్ మెంట్ చేసుకొని షాక్ ఇచ్చింది. ఇక నిన్నటికి...

వరుణ్‌ పెళ్లిపై మరోసారి స్పందించిన నాగబాబు

మెగా బ్రదర్‌ నాగబాబు సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తనకు సంబంధించిన ఏ విషయాన్ని అయినా సోషల్‌ మీడియాలో నెటిజన్లతో షేర్‌ చేసుకుంటాడు. తాజాగా ఆయన ఫ్యాన్స్‌తో చిట్‌చాట్‌ నిర్వహించాడు. ఈ సందర్భంగా...
error: Content is protected !!