Telugu Trending

‘త్రీ ఇడియట్స్‌’ సీక్వెల్‌

2009లో విడుదలైన 'త్రీ ఇడియట్స్‌' అద్భుత విజయం సాధించింది. ఈ చిత్రంలో 'ఆమిర్‌ ఖాన్‌, ఆర్‌. మాధవన్‌, శర్మన్‌ జోషి ప్రధాన పాత్రల్లో నటించారు. కరీనా కపూర్‌ కథానాయిక. రాజ్‌ కుమార్‌ హిరాణీ...

‘శుభలేఖ+లు’ ట్రీజర్‌

కొత్త ఆలోచనలతో తెరకెక్కుతున్న చిన్న సినిమాలకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో మరో డిఫరెంట్‌ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. 'శుభలేఖ+లు' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు శరత్‌ నర్వాడే...

‘రష్మీ నువ్వు సుధీర్‌ను పెళ్లి చేసుకో?’

జబర్ధస్త్‌ కామోడీ షో తో ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలంలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న యాంకర్‌ రేష్మీ. బుల్లితెరపై వివిధ షోలతో తరచు సందడి చేస్తుంటారు యాంకర్ రష్మి, సుధీర్‌. తెరపై వీరి...

నానితో శృతి!

కమల్‌ హాసన్‌ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన నటి శృతి హాసన్‌. ఈమె కెరీర్‌లో ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. సక్సెస్‌ కోసం చాలా కాలం ఎదురుచూసిన ఈ భామ హిట్ వచ్చిన తరువాత...

20 సినిమాల తర్వాతే పిల్లలు : శ్రియ

'ఇష్టం' సినిమాతో తెలుగులో తెర అరంగేట్రం చేసిన నటి 'శ్రియ' ఇప్పటికీ సినిమాలు చేస్తూ బిజీగానే ఉంది. అంతేకాదు కెరీర్‌ మొదట్లో ఎంత గ్లామరస్‌గా ఉందో ఇప్పటికీ అదే గ్లామర్‌తో ఆకట్టుకొంటుంది. ఇటీవలె...

‘ధఢక్’ ఆ బాధ నుంచి నన్ను తేరుకునేలా చేసింది

  'ధఢక్' సినిమా తన తల్లి మరణాన్ని తట్టుకునేందుకు ఎంతో ఉపయోగపడిందని అంటున్నారు దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్‌. జాన్వి నటిస్తున్న తొలి చిత్రం 'ధఢక్'. శశాంక్‌ ఖైతాన్‌ ఈ సినిమాకు...

సాహో తరువాత ఆ రెండూ చేయొచ్చు: ప్రభాస్‌

బాహుబలి అనంతరం యంగ్‌ రెబెల్‌ స్టార్‌ ప్రభాస్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'సాహో'. ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటి శ్రద్ధా కపూర్‌ కథానాయిక. సుజిత్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ...

కాజల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలుగా మేకింగ్‌ వీడియో

టాలీవుడ్‌ చందమామ కాజల్‌ మంగళవారం తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆమెకు ట్విటర్‌ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. హిందీలో సూపర్‌ హిటైన 'క్వీన్‌' సినిమాను తమిళంలో 'ప్యారిస్‌...

మరోసారి తండ్రి కోడుకులుగా..మహేష్‌, ప్రకాష్‌ రాజ్‌

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు తన సిల్వర్‌ జూబ్లీ (25)వ చిత్రం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రానుంది. ఈ సినిమాను దిల్‌రాజు, అశ్వనీదత్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ డెహ్రాడూన్‌లో...

పోలీస్‌ స్టేషన్‌ సెట్‌లో సమంత ‘యూ టర్న్‌’

వరుస విజయవంతమైన చిత్రాల్లో నటిస్తున్న సమంత ప్రస్తుతం 'యూ టర్న్‌' సినిమాలో నటిస్తోంది. మహానటి చిత్రంతో జర్నటిస్ట్‌ మధురవాణిగా కీలక పాత్ర పోషించి ప్రేక్షకుల వద్ద మంచి మార్కులు కొట్టేసింది సమంత. యూ...

ఝాన్సీ లక్ష్మీ బాయికి కంగనా నివాళి

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ మణికర్ణిక చిత్రంలో నటిస్తున్న సంగతి తేలిసిందే. భారత ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం గురించి చెప్పగానే గుర్తొచ్చేంది ఝాన్సీ రాణి లక్ష్మీబాయి. దేశభక్తి, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచి బ్రిటిష్...

‘నాకూ ఐ ఫోన్‌ అంటేనే ఇష్టం’ : నాని

నేచరల్‌ స్టార్‌ నాని..బులితెరపై 'బిగ్‌బాస్‌-2' కు షోస్ట్‌ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రోగ్రామ్‌ ప్రస్తుతం విజయవంతంగా ఓ వారం పూర్తి చేసుకుంది. మొదటి వారం ఎలిమినేషన్‌ రౌండ్‌లో సంజన 'బిగ్‌బాస్‌'...

జూనియర్‌ పవన్‌కల్యాణ్‌ అని పిలవదు : రేణు దేశాయ్‌

నటి రేణూ దేశాయ్‌ తన కుమారుడు అకీరాను జూనియర్‌ పవన్‌కల్యాణ్‌ అని సంభోదిస్తే వారిని సోషల్‌మీడియాలో బ్లాక్‌ చేయిస్తానని సున్నితంగా చెప్పారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో అకీరా బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోను పోస్ట్‌...

నాగచైతన్య క్రికెట‌ర్‌గా…

అక్కినేని నాగ‌చైత‌న్య-స‌మంత పెళ్లి త‌ర‌వాత మరోసారి జోడీ కట్టబోతున్నారు. . పెళ్లికి ముందు నాలుగు సినిమాల్లో న‌టించిన ఈ జంట‌, ఇప్పుడు సెకండ్ సెష‌న్‌లోనూ అంతే స్పీడ్‌గా సినిమాలు చేసేందుకు పావులు క‌ద‌ప‌డం...

కైరా అభిమానుల సలహాలను పాటించారట.

తెలుగులో తొలి చిత్రం 'భరత్‌ అనే నేను' తో మంచి విజయం అందుకున్నారు కైరా అద్వాణీ. ఇప్పుడు రామ్‌చరణ్‌కు జోడీగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో నటిస్తున్నారు... అయితే ఈ సినిమాకు...

అమలాపాల్‌ పై కేరళ ప్రభుత్వం చార్జిషీట్‌..

ప్రముఖ నటి అమలాపాల్‌ చిక్కులో పడ్డారు. నకిలీ అడ్రస్‌తో కారు రిజిస్ర్టేషన్‌ చేయించుకుని పన్నును ఎగవేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమెపై చార్జిషీట్‌కు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇటీవలే కోర్టోలో లొంగిపోయిన ఆమె...

పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్‌ ఏమన్నాడంటే…

బాహుబలి చిత్రంతో వరల్డ్‌ వైడ్‌గా గుర్తింపు తెచ్చుకున్న యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ పెళ్లి కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'డార్లింగ్‌' ను త్వరలోనే ఓ ఇంటి వాడిని చేయాలి అనుకుంటున్నట్లు...

సమంత… లేడీ ఓరియెంటెడ్‌ మూవీ

'రంగస్థలం, మహానటి, అభిమన్యుడు వంటి సినిమాతో విజయాలను అందుకున్న సమంత ఇప్పుడు యు టర్న్ అనే చిత్రంలో నటిస్తోంది... తెలుగు, తమిళ భాషల్లో వస్తున్న ఈ సినిమా షూటింగ్‌ చివరి దశలో ఉంది....

మహేష్‌ బాబును కలిసిన ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు తన 25వ సినిమా షూటింగ్‌ కోసం ఆదివారం ఉత్తరాఖండ్‌ లోని డెహ్రాడూన్‌ వెళ్లారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. సోమవారం...

నా ఫిలింఫేర్‌ అవార్డును సీఎంఆర్‌ఎఫ్‌ కు ఇచ్చేస్తున్నా

శనివారం జరిగిన ఫిలింఫేర్‌ అవార్డుల కార్యక్రమంలో 'అర్జున్‌రెడ్డి' సినిమాకు గానూ 'విజయ్‌ దేవరకొండ' ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. కానీ ఈ అవార్డును ముఖ్యమంత్రి రిలీఫ్‌ ఫండ్‌కు ఇచ్చేస్తాన్న అంటూన్నారు విజయ్‌. అవార్డు...

ఇన్‌స్టాగ్రామ్‌ లో కొడుకుల ఫొటోలు షేర్‌ చేసిన: ఎన్టీఆర్‌

జూనియర్ ఎన్టీఆర్‌ రెండోసారి తండ్రి అయిన సంగతి తెలిసిందే. కొడుకు పుట్టే ముందు రోజే ఆయన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా తెరిచారు. ఇన్‌స్టాగ్రామ్‌ లో తొలి సారిగా తన ఇద్దరు కుమారుల ఫొటోను ఎన్టీఆర్‌...

బిగ్‌బాస్‌ నుంచి ఎలిమినేటైన సంజనా

బిగ్‌బాస్‌-2 లో శని, ఆది వారాల్లో నాని సందడి చేశాడు. కంటెస్టెంట్స్‌తో మాట్లాడాడు. ఈ రోజు ఫాదర్స్‌ డే సందర్భంగా కుటుంబ సభ్యులకు నాన్న ఫోటోలను ఇచ్చి వాళ్లలో ఎమోషన్‌ను బయటకు తీసుకొచ్చాడు....

వర్మ నెక్స్ట్‌ మూవీ ‘భైరవగీతం’

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఆదివారం ఓ కీలక ప్రకటన చేశారు. 'భైరవగీతం' అనే సినిమాకు తను నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ఇందులో కన్నడ నటుడు ధనంజయ కథానాయకుడిగా నటిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతోపాటు...

నటనలోనూ నాకూ స్ఫూర్తి నాన్నే… చిరంజీవి

ఫాదర్స్‌ డే సందర్భంగా చిరంజీవి తన తండ్రి కొణిదెల వెంకట్రావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'నాన్నంటే ఆకాశమంత అభిమానం ఉంటుంది. బోలెడంత భయమూ ఉంటుంది. నిజ జీవితంలోనూ,...

‘బిగ్‌బాస్‌’ గొంతు ఇతనిదేనా?

తెలుగు టీవీషోల్లో ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న టాపిక్‌ 'బిగ్‌బాస్‌'. ఈ షో...సీజన్‌-1 గ్రాండ్‌ సక్సెస్‌ కావడంతో నిర్వాహకులు ఇటీవలే సీజన్‌-2 ప్రారంభించారు. కార్యక్రమంలో బాగా ఆకట్టుకొనే విషయాల్లో బిగ్‌బాస్‌ వాయిస్‌ ఒకటి. అయితే...

‘నీలో నా ప్రేమ దొరికింది’ – రేణూ దేశాయ్

జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్నానని నటి రేణూ దేశాయ్ చెప్పిన సంగతి తెలిసిందే. పిల్లల్ని రక్షణ చూసుకోవడానికి తనతోపాటు ఓ వ్యక్తి తోడు అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. ఓ ఇంటర్వ్యూలో రెండో పెళ్లి...

సెక్స్ రాకెట్‌ పై స్పందిచిన..అనసూయ, శ్రీరెడ్డి

చికాగో సెక్స్‌ టాలీవుడ్‌లో సంచలనం కలిగిస్తోంది. సెక్స్‌ రాకెట్‌ బాధితుల్లో ఇద్దరు టాప్‌ హీరోయిన్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు బయటకు రాకపోయినప్పటికీ సౌత్‌ స్టార్సేనని ప్రచారం జరుగుతోంది. అమెరికాలో టాలీవుడ్‌ ఇండస్ర్టీలకి...

సెలబ్రిటిలకు నిద్ర లేకుండా చేస్తున్న సోషల్‌ మీడియా

ఈ రోజుల్లో సోషల్ మీడియాకు ఉన్న ప్రాధాన్యత తెలిసిందే. ఒకరి అభిప్రాయాలు మరొకరు పంచుకోవడానికి సోషల్‌ మీడియా మంచి వేదిక. కానీ ఇందులో వైరల్‌ అవుతున్న గాసిప్స్‌ సెలబ్రిటీలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి....

ఈద్‌ ముబారక్‌ – జీరో నుంచి మరో ట్రైలర్‌

షారుక్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'జీరో' ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో షారుక్‌ మరగుజ్జు పాత్రలో నటిస్తుండడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు...

బాలకృష్ణ, వినాయక్‌ సినిమా టైటిల్‌ ‘ఏకే 47’!

నందమూరీ బాలకృష్ణ కథానాయకుడిగా వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతోంది. 'చెన్నకేశవరెడ్డి' తర్వాత వీరి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమిది. సీకే ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై సి.కల్యాణ్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న...
error: Content is protected !!