‘ఆదికేశవ’ థర్డ్ సింగిల్ ప్రోమో
వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'ఆదికేశవ'. పవర్ఫుల్ కంటెంట్ తో .. ఎక్కువ యాక్షన్ పాళ్లతో ఆయన చేసిన సినిమా ఇది. నాగవంశీ - సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు....
‘దేవర’లో మరో హీరోయిన్!
కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న తాజా చిత్రం 'దేవర'. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ చకచకా జరిగిపోతోందని చెబుతున్నారు. సముద్రంతో ముడిపడి కొనసాగే కథ ఇది. ఈ సినిమాలో...
‘నరకాసుర’ ట్రైలర్
'పలాస' ఫేం రక్షిత్ అట్లూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'నరకాసుర'. శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమాకి, సెబాస్టియన్ దర్శకత్వం వహించాడు. నౌఫల్ రాజా సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో అపర్ణ జనార్దన్...
చిరంజీవి కొత్త సినిమా పోస్టర్ విడుదల
మెగాస్టార్ చిరంజీవి 156వ చిత్రం వశిష్ఠతో కలిసి చేయబోతున్నారు. తాజాగా ఈ విషయాన్ని గ్రాఫిక్స్‌తో డిజైన్ చేసిన ఓ స్పెషల్ పోస్టర్‌తో మేకర్స్ క్లారిటీ చేశారు. దసరా పండగా సందర్భంగా ఈ సినిమా...
ప్రభాస్ భారీ కటౌట్‌కు పాలాభిషేకం
పాన్ ఇండియా హీరో ప్రభాస్ పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా కూకట్‌పల్లిలోని ఖైత్లాపూర్ గ్రౌండ్‌లో భారీ కటౌట్ ఏర్పాటుచేసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆయన అభిమానులు. ఈ భారీ కటౌట్...
‘దేవర’ నుండి దసర స్పెషల్ పోస్టర్
ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'దేవర'. ఈ సినిమా షూటింగ్ చకచకా జరిగిపోతోంది. రెండు భాగాలుగా ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుందని కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా సముద్రతీరంలో...
నాని కొత్త సినిమా ‘సరిపోదా శనివారం’
దసరా సందర్భంగా నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న కొత్తం చిత్రం టైటిల్ ను విడుదల చేశారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా టైటిల్ 'సరిపోదా శనివారం'. డీవీవీ ఎంటర్టయిన్...
మెస్మరైజింగ్ గెటప్‌లలో కత్రినా కైఫ్
బాలీవుడ్‌లో హాట్ బ్యూటిగా పేరు తెచ్చుకుంది కత్రీనా కైఫ్. నేటి తరం కుర్రకారు హృదయాలను గిలిగింతలు పెట్టే హీరోయిన్స్‌లో కత్రీనా కైఫ్ ఒకరు. కత్రినా గ్లామర్, అభినయానికి ప్రేక్షకులు ఫిదా అవుతుంటారు. బాలీవుడ్...
దేవి శరన్నవరాత్రుల స్పెషల్ వైజయంతీ మూవీస్ 7వ పోస్టర్
టాలీవుడ్ టాప్ ప్రోడక్షన్ సంస్థ వైజయంతీ మూవీస్ దేవి శరన్నవరాత్రుల సందర్భంగా.. తమ బ్యానర్‌లో నటించిన హీరోయిన్‌లను ఒకొక్కరిగా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. మొదట 'జగదేక వీరుడు అతిలోక సుందరి' లో...
వివేక్ ఆత్రేయతో నాని 31వ సినిమా
నాచురల్ స్టార్ నాని మరో క్రేజీ కాంబినేషన్‌తో వచ్చేస్తున్నాడు. RRR చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి తన 31వ సినిమా చేయబోతున్నాడు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ఎక్స్ ద్వారా...
‘చంద్రముఖి-2’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
రాఘవ లారెన్స్ హీరోగా నటించిన తాజా చిత్రం చంద్రముఖి-2. పి.వాసు డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. కథ, కథనం, టేకింగ్ ఏది కూడా కొత్తగా లేకపోవడం.. పై...
గీతామాధురితో విడాకులపై నందూ కామెంట్స్
ఇండస్ట్రీలో పెద్ద పెద్ద స్టార్లు కూడా విడాకులు తీసుకున్న నేపథ్యంలో మరో జంట కూడా విడాకులు తీసుకుంటున్నారు అంటూ.. వార్త వినిపిస్తున్నాయి. చాలా మంది ఇది నిజమే అని భావిస్తున్నారు. టాలీవుడ్ గాయని...
డెవిల్: రోజీ ఫస్ట్‌లుక్
నందమూరి కల్యాణ్‌రామ్ నుంచి వస్తున్న తాజా చిత్రం డెవిల్. ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రానికి అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి...
ఉత్కంఠ భరితంగా ‘మంగళవారం’ ట్రైలర్
ఆర్‌ఎక్స్100 సినిమా డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'మంగళవారం'. టైటిల్ పోస్టర్ నుంచి ఈ సినిమాపై జనాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. దానికి తోడు మూడ్నెళ్ల ముందు రిలీజైన టీజర్...
మరోసారి జంటగా ఆనంద్ దేవరకొండ, వైష్ణవి
బేబి మూవీ సంచలన విజయం సాధించిందిన సంగతి తెలిసిందే. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన బేబీ మూవీ బ్లాక్‍బాస్టర్ హిట్ అందుకుంది.
చిరంజీవి, అల్లు అర్జున్ సహా...
విడిపోతున్నామంటూ శిల్పాశెట్టి భర్త పోస్ట్ వైరల్
నటి శిల్పా శెట్టి భర్త రాజ్‌కుంద్రా తాజాగా సంచలన ప్రకటన చేశాడు. రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. మేము విడిపోతున్నాము.. ఈ కష్టకాలంలో మాకు సపోర్ట్‌గా నిలవండి అంటూ...
బాక్సాఫీసును షేక్ చేస్తున్న లియో మూవీ
హీరో విజయ్ తాజా చిత్రం లియో సినిమా మొదటి రోజు కలెక్షన్లు అదరగొట్టేశాయి. శుక్రవారం విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. కోలీవుడ్‌లోఈ మూవీ పలు రికార్డులను క్రియేట్...
పదేళ్లు పూర్తిచేసుకోబోతున్న కియారా అద్వానీ
భరత్ అనే నేను, వినయ విధేయ రామ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి కియారా అద్వానీ. 2014లో ఫగ్లీ అనే సినిమాతో తెరంగేట్రం చేసింది కియారా. వచ్చే ఏడాదితో పదేళ్లు...
మహేష్ బాబు సినిమాలో రేణూ దేశాయ్‌కి ఆఫర్
జానీ సినిమా తర్వాత రేణూ దేశాయ్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్లీ సినిమాలో నటిస్తున్నారు. తాజాగా రేణు దేశాయ్ నటిస్తున్న రవితేజ సినిమా టైగర్ నాగేశ్వరరావు. గజదొంగ...
రష్మిక మందన్నపై బాలీవుడ్‌లో కొత్త పుకార్లు
యానిమల్ మూవీలో రష్మిక మందన్నా రెచ్చిపోయి కిస్ సీన్లలో నటించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఓ రూమర్ సినీ జనాల్లో చక్కర్లు కొడుతోంది. ఆ సీన్లలో నటించడానికి రష్మిక భారీ రెమ్యునరేషన్...
జూనియర్ ఎన్టీఆర్‌కు అభిమానులకు గుడ్‌న్యూస్
భారతీయ చలన చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిభ కలిగిన నటుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. రాజమౌళి రూపొందించిన 'RRR' సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు.
RRR సినిమాకు ముందు...
ప్రముఖ నిర్మాత పీవీ గంగాధరన్ కన్నుమూత
ప్రముఖ మలయాళ సినీ నిర్మాత, ఏఐసీసీ సభ్యుడు, వ్యాపారవేత్త పీవీ గంగాధరన్ కన్నుమూశారు. ఆయనకు 80 సంవత్సరాలు. వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం 6:30 గంటలకు కేరళలోని ఓ...
మార్టిన్ లూథర్ కింగ్: కింగ్ కింగ్ సాంగ్ అప్డేట్
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'మార్టిన్ లూథర్ కింగ్ '. తమిళ నటుడు యోగిబాబు నటించిన బ్లాక్ బస్టర్ మూవీ మండేలా చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా వస్తుంది....
‘హాయ్ నాన్న’ టీజర్ అప్డేట్
టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'హాయ్ నాన్న'. శౌర్యువ్ (డెబ్యూ డైరెక్టర్) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో మృణాళ్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. నాని 30 గా...
ముంబైకి మకాం మార్చేసిన మంచు లక్ష్మీ
మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా ఆమె ఓ ట్వీట్ వేసింది. ఆ ట్వీట్‌తో మంచు లక్ష్మీ ముంబైకి మకాం మార్చేస్తుందా అనుమానలు వ్యక్త అవుతున్నాయి. ఇటీవలే.. రకుల్...
‘సైంధవ్’ టీజర్ అప్డేట్
విక్టరీ వెంకటేష్ నటిస్తున్న తాజా చిత్రం 'సైంధవ్'. శైలేష్ కొలను డైరెక్షన్‌లో ఈ యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో వస్తున్న ఈ సినిమాకి వెంకటేశ్ 75వ సినిమా. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో...
‘కన్నప్ప’లో కన్నడ సూపర్ స్టార్
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' పై రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. 'కన్నప్ప' నుంచి వస్తోన్న అప్డేట్స్ తో పాన్ ఇండియా వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. 'కన్నప్ప' చిత్రం మీద ఇప్పుడు...
సమంతకు నయనతార ప్రత్యేక బహుమతి
దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌ల్లో నయనతార, సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాలుగు పదుల వయసుకు దగ్గరవుతున్నా యంగ్ హీరోయిన్లకు పోటీనిస్తూ వారు దూసుకుపోతున్నారు. వీరిద్దరి మధ్య మంచి స్నేహం...
‘అన్ స్టాపబుల్-3 ‘ ఫస్ట్ ఎపిసోడ్ గెస్టులు వీళ్లే
నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న 'అన్ స్టాపబుల్ ' టాక్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ నెల 17నుండి 'ఆహా'లో సీజన్ -3 ప్రారంభం కానుంది. సీజన్ 1 .....
లియో: ‘ప్రేమ ఓ ఆయుధం’ లిరికల్ సాంగ్
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం 'లియో'. లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌లో వహించిన ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. విజయ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాని సెవెన్ స్క్రీన్...





