HomeTelugu Trendingఅన్నీ మంచి శకునములే: చెయ్యి చెయ్యి కలిపేద్దాం సాంగ్‌

అన్నీ మంచి శకునములే: చెయ్యి చెయ్యి కలిపేద్దాం సాంగ్‌

Cheyyi Cheyyi Kalipeddam L
టాలీవుడ్ యంగ్‌ హీరో సంతోష్‌ శోభన్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘అన్నీ మంచి శకునములే’. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమాకి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌ నుంచి విడుదల చేసిన సీతాకళ్యాణ వైభోగమే, గల గల యేరులా లిరికల్ వీడియోసాంగ్‌, అన్నీ మంచి శకునములే టైటిల్ సాంగ్స్‌ మ్యూజిక్‌ లవర్స్‌ను ఆకట్టుకున్నాయి.

తాజాగా ఫ్యామిలీ ఆడియెన్స్ అందరికీ కనెక్ట్‌ అయ్యేలా సాగే చెయ్యి చెయ్యి కలిపేద్దాం పాటను లాంఛ్ చేశారు మేకర్స్‌. చంద్రబోస్ రాసిన ఈ పాటను శ్రీకృష్ణ, వేణు శ్రీ రంగం, సాందీప్, ఛైత్ర అంబడిపూడి పాడారు. ఈ పాట ఫెస్టివల్‌ మూడ్‌లో విందు భోజనంలా సాగుతుంది.

ఈ చిత్రంలో మాళవికా నాయర్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. నరేశ్‌, రాజేంద్రప్రసాద్‌, రావురమేశ్‌, గౌతమి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వెన్నెల కిశోర్‌, అర్జుణ, అంజు అల్వా నాయక్‌, ఊర్వశి, అశ్విన్‌ కుమార్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రాన్ని స్వప్నాదత్‌, ప్రియాంకా దత్‌ స్వప్నా సినిమా బ్యానర్‌పై మిత్రవింద ఫిలిమ్స్ బ్యానర్‌తో కలిసి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. మే 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆస్తికరంగా ‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!