HomeTelugu Trendingబిగ్‌బాస్‌ హౌస్‌కి తృటిలో తప్పిన అగ్నిప్రమాదం..

బిగ్‌బాస్‌ హౌస్‌కి తృటిలో తప్పిన అగ్నిప్రమాదం..

Fire accident in annapurnaహైదరాబాద్ లోని ప్రముఖ అన్నపూర్ణ స్టూడియో లో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. షూటింగ్ కోసం వేసిన సెట్లో షార్ట్ సర్క్యూట్ కారణం గా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేక పోవడం తో ప్రాణనష్టం జరగలేదు. అంతేకాకుండా అగ్నిమాపక సిబ్బంది సత్వరమే స్పందించి మంటలను అర్పివేయడం తో ఆస్తి నష్టం కూడా జరగ లేదని యాజమాన్యం తెలిపింది. ఇక బిగ్‌బాస్ హౌస్‌ కూడా ఘటన జరిగిన సమీపంలోనే ఉంది. అయితే బిగ్‌బాస్ హౌస్‌ కి ఎలాంటి ప్రమాదం జరగలేదని కూడా నిర్వాహకులు తెలిపారు.

తరుణ్ భాస్కర్‌తో క్లాప్‌బోర్డు ఇంటర్యూ

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!