HomeTelugu Trendingపెళ్లి పీటలు ఇక్కబోతున్న హన్సిక!

పెళ్లి పీటలు ఇక్కబోతున్న హన్సిక!

Hansika will marry her busi

హీరోయిన్‌ హన్సిక మోత్వానీ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతుంది. డిసెంబర్ 4న జైపూర్ లో సోహాల్ కతూరియా అనే ముంబై వ్యాపారిని ఆమె పెళ్లాడనున్నట్టు ప్రచారం జరుగుతోంది. సోహాల్, హన్సిక చాలా కాలంగా స్నేహితులు. వీరు కొంత కాలం డేటింగ్ లో కూడా ఉన్నారు. ఓ కంపెనీలో వీరు భాగస్వాములుగానూ ఉన్నారు. వీరి పెళ్లి కార్యక్రమాలు డిసెంబర్ 2న మొదలవుతాయని, అదే రోజు సుఫీ నైట్, తర్వాతి రోజు మెహెందీ, సంగీత్ కార్యక్రమాలు ఉంటాయని పేర్కొంది.

కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు, మిత్రులనే ఈ పెళ్లికి ఆహ్వానిస్తున్నట్టు వెల్లడించింది. సోహాల్ కతూరియా అనే ముంబై వ్యాపారిని హన్సిక పెళ్లాడనున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu