HomeTelugu Trendingఈ రెండు ఆప్షన్లే అంటున్న నాని!

ఈ రెండు ఆప్షన్లే అంటున్న నాని!

Hero Nani tweet on corona v

టాలీవుడ్‌ హీరో నాని కరోనా వ్యాక్సిన్‌ తీసుకుంటున్న ఫొటో ను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. మనకుంది ఈ రెండు ఆప్షన్లే. వీటిలో ఏదో ఒకటి సెలక్ట్‌ చేసుకోండి.. అంటూ 1. వ్యాక్సిన్‌ వేయించుకుని.. క్షేమంగా ఉందాం. 2. మన క్షేమం కోసం వ్యాక్సిన్‌ వేయించుకుందాం.. అని పోస్ట్‌ చేశారు. ఈ పోస్ట్‌కు చాలా మంచి స్పందన వస్తోంది. రెండూ ఒకటే కదన్నా అంటూ, ఏదైనా పర్లేదు అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం నాని టక్‌ జగదీష్‌, శ్యామ్‌ సింగరాయ్, అంటే సుందరానికి సినిమాలతో బిజీగా ఉన్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!