HomeTelugu Newsడ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ 'జబర్దస్త్‌'కమెడీయన్‌

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడ్డ ‘జబర్దస్త్‌’కమెడీయన్‌

Jabardasth comedian caugh
ప్రముఖ టీవీ చానెల్‌లో ప్రసారమయ్యే ‘జబర్దస్త్‌’ కామెడీ షో ఎంతో మంది నటులకు లైఫ్‌ని ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ షోలో లేడీ గెటప్‌లు వేసే కమెడియన్‌ తన్మయి‌శుక్రవారం రాత్రి పోలీసులు జూబ్లీహిల్స్‌లో నిర్వహించిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో పట్టుపడ్డాడు. అతనితో పాటు కొంత మంది ఈవెంట్‌​ ఆర్గనైజర్లను పోలీసులు అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu