HomeTelugu Trendingహైదరాబాద్‌లో సెటిల్ అవ్వాలనుకుంటున్న మోనాల్

హైదరాబాద్‌లో సెటిల్ అవ్వాలనుకుంటున్న మోనాల్

Monal Gajjar
నటి మోనాల్ గజ్జర్ బిగ్‌బాస్-4 తర్వాత మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పుడు వరుస అవకాశాలు అందుకుంటోంది. సినిమాలు, టీవీ షోలు, వెబ్‌ సిరీస్‌లతో మోనాల్ బిజీగా మారింది. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే ఫార్ములాలో వచ్చిన సంపాదనను వృధా చేయకుండా ఓ ఇల్లు కొనేందుకు ప్లాన్ చేస్తోంది మోనాల్. తన కెరీర్‌లో కలిసొచ్చిన హైదరాబాద్ అంటే ఇష్టమంటోంది. అందుకే ఇల్లు కొనుక్కుని హైదరాబాద్‌లో సెటిల్ అవుదామనుకుంటోందట. ప్రస్తుతం తెలుగులో మోనాల్‌కు మంచి డిమాండ్ ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu