HomeTelugu Trending'మన్మథుడు 2' కోసం మరింత యంగ్‌గా మారిన నాగార్జున

‘మన్మథుడు 2’ కోసం మరింత యంగ్‌గా మారిన నాగార్జున

15bటాలీవుడ్ ఎవర్‌గ్రీన్ ఛార్మింగ్ హీరో అంటే నాగార్జునే. ఆయనకు వయసు పెరిగే కొద్ది గ్లామర్ కూడా పెరుగుతోంది. ప్రస్తుతం ఆయన ‘మన్మథుడు 2’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబందించిన కొన్ని స్టిల్స్ సాయంత్రమే విడుదలయ్యాయి. అందులో నాగార్జున సీనియర్ హీరోలా కాకుండా కుర్ర హీరోలకు పోటీ ఇచ్చేలా ఫిట్ అండ్ గ్లామరస్ అనేలా కనిపిస్తున్నారు. ఆ స్టిల్స్ చూసిన కొందరు ఆ గ్లామర్ ఏంటి… మీకు వయసు పెరగదా నాగ్ అంటుంటే ఇంకొందరు మాత్రం మన్మథుడు అనే ట్యాగ్ లైన్ ఆయనకు సరైనదే అంటున్నారు. ఈ చిత్రంలో నాగార్జున సరసన రకుల్‌ ప్రీతీసింగ్‌ నటిస్తుంది. వెన్నెల కిషోర్‌ కీలక పాత్రలో అలరించనున్నారు

15 7

15a 1

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!