కరోనా వైరస్‌పై పోరాటం కొనసాగుతోంది. తెలంగాణ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పక్కాగా అమలు చేస్తూ ఈ మహమ్మారిని నివారించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే వైరస్ సోకిన వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో గతంలో కరోనా పాజిటివ్ అని తేలిన 11 మంది బాధితులకు తాజాగా నెగటివ్ రిపోర్టు వచ్చినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ మేరకు ట్విటర్‌లో ఆయన పోస్టు చేశారు.
CLICK HERE!! For the aha Latest Updates