HomeTelugu Trendingరామ బాణం: నువ్వే నువ్వే సాంగ్‌ విడుదల

రామ బాణం: నువ్వే నువ్వే సాంగ్‌ విడుదల

Nuvve Nuvve Lyrical Video f

గోపీచంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రామ బాణం’. శ్రీవాస్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ నిర్మిస్తుంది. ఈ సినిమాలో డింపుల్ హయతి హీరోయిన్‌గా నటిస్తుంది. మే 5వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో, ప్రమోషన్స్ వేగాన్ని పెంచారు.

కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ‘నువ్వే నువ్వే’ అంటూ సాగే ఒక లిరికల్ వీడియో సాంగును విడుదల చేశారు. ‘మొదటిసారిగా మనసుపడి .. వదలకుండ నీ వెంటపడి .. మొదలైంది నా గుండెల్లో లవ్ మెలోడీ’ అంటూ ఈ పాట మొదలవుతోంది. గోపీచంద్ – డింపుల్ హయతిపై ఈ పాటను విదేశాల్లో చిత్రీకరించారు.

మిక్కీ జె మేయర్ స్వరపరిచిన ఈ పాటకి శ్రీమణి సాహిత్యాన్ని అందించగా, రితేశ్ ఆలపించాడు. దినేశ్ కుమార్ కొరియోగ్రఫీని అందించాడు. ఈ సినిమాలో.. జగపతిబాబు, ఖుష్బూ , తరుణ్ అరోరా ముఖ్యమైన పాత్రలను పోషించారు. కొంతకాలంగా హిట్ అనే మాటకి దూరంగా ఉన్న గోపీచంద్ కి , ఈ కాంబినేషన్ హ్యాట్రిక్ హిట్ ఇస్తుందేమో చూడాలి.

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu