HomeSearch

Search results for: Shilpa Shetty

If you're not happy with the results, please do another search.

కాజల్ వట్టి పోలేదండోయ్.. గట్టి పడింది !

2004 లో వచ్చిన 'క్యూ....హో గయా నా' అనే సినిమా నుంచి నేటికీ కాజల్ అగర్వాల్ నటిస్తూనే ఉంది. అంటే 19 ఏళ్లు… ఇండియన్ సినిమాలో సగటు హీరోయిన్ ఆయుష్షుతో పోలిస్తే కాజల్...

పవన్‌-సాయిధరమ్‌ తేజ్‌ మూవీలో ఇతర నటీనటులు వీళ్లే!

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌-సాయిధరమ్‌ తేజ్‌ కాంబినేషన్‌లో మల్టీస్టారర్‌ వస్తున్న విషయం తెలిసిందే. సముద్రఖని దర్శకత్వం వహించిన తమిళ చిత్రం వినోధయ సీతమ్‌ సినిమాను తెలుగులో రీమేక్‌ చేస్తున్నాడు. తెలుగులో కూడా సముద్రఖని...

కమల్‌ హాసన్‌ సినిమాలో వెన్నెల కిషోర్‌ షాకింగ్‌ రోల్‌!

స్టార్‌ హీరో కమల్ హాసన్ విక్రమ్‌ సినిమా విజయంతో ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో శంకర్ 'ఇండియన్ 2'ని మళ్లీ పట్టాలెక్కించాడు. 1996లో విడుదలై తమిళ, తెలుగు, హిందీ భాషల్లో సంచలనం...

సమంత యాక్షన్‌కు ఫలితం

టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్ సమంత.. లైఫ్‌లో ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని అధిగమిస్తూ.. కెరీయర్‌లో దూసుకుపోతుంది. ఇటీవల మయోసైటిస్ అనే వ్యాధితో బాధ పడిన సమంత.. దాన్నుంచి కోలుకుని షూటింగ్స్‌లో పాల్గొంటోంది. త్వరలోనే...

ఇక నుంచి నీకు ‘సామ‌జ వ‌ర‌గ‌మ‌నే‌’

టాలీవుడ్‌ యంగ్‌ హీరో శ్రీ‌విష్ణు న‌టిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ మూవీ 'సామ‌జ వ‌ర‌గ‌మ‌న‌'. ఈ రోజు శ్రీవిష్ణు 29వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్‌ ని మంగ‌ళ‌వారం విడుద‌ల...

సుధీర్‌ బాబు షాకింగ్‌ లుక్‌

టాలీవుడ్‌ హీరో, సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు బావా సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన కెరీర్‌లో ప్రేమకథా చిత్రం, భలే మంచి రోజు, సమ్మోహనం వంటి సినిమాలతో మంచి...

ఆసక్తికరంగా ‘మంగళవారం’ ఫస్ట్‌లుక్‌

'ఆర్ ఎక్స్ 100' దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ' మంగళవారం'. ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి గునుపాటి, సురేష్ వర్మ .ఎం, A క్రియేటివ్ వర్క్స్ పతాకంపై...

దర్శకుడిగా మారిన జబర్ధస్త్‌ వేణు.. ఆకట్టుకుంటున్నమూవీ ట్రైలర్‌

జబర్దస్త్ కామెడీ షో గుర్తింపు తెచ్చుకున్న నటుడు వేణు. టాలీవుడ్‌లో పలు సినిమాల్లో కమెడియన్ గా నటించాడు. జబర్దస్త్ కారణంగా కొన్నేళ్లు సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. తాజాగా వేణు..దర్శకుడిగా మారాడు. ఇండస్ట్రీలోని పలువురు...

ప్రియదర్శి ‘బలగం’ ట్రైలర్‌

ప్రియదర్శి 'బలగం' ట్రైలర్‌టాలీవుడ్‌ హాస్య నటుడు ప్రియదర్శి - కావ్య హీరో, హీరోయిన్‌లుగా నటిస్తున్న చిత్రం 'బలగం'. దిల్ రాజు ప్రొడక్షన్లో హర్షిత్ రెడ్డి - హన్షిత ఈ సినిమాని నిర్మించారు. వేణు...

‘నేను స్టూడెంట్‌ సార్‌’ రిలీజ్‌ వాయిదా

బెల్లంకొండ గణేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'నేను స్టూడెంట్ సార్'. సతీశ్ వర్మ నిర్మించిన ఈ సినిమాకి, రాఖి ఉప్పలపాటి దర్శకత్వం వహించాడు. ఒక కాలేజ్ స్టూడెంట్ కి ఎదురైన ఒక...

మౌనిక నా జీవితంలో ఉండటం నా అదృష్టం: మనోజ్‌

టాలీవుడ్‌ యంగ్‌ హీరో మంచు మనోజ్, దివంగత భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా మౌనిక రెడ్డిని రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. మార్చి 3న వీరి పెళ్లి జరగనుంది. ఇప్పటికే వీరి పెళ్లి ఏర్పాట్లు...

మహేష్‌ సినిమాలో రమ్యకృష్ణ!

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తన 28వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ మీద ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇప్పటికే అనేకమంది...

అటు అది, ఇటు ఇది.. మధ్యలో నయన్ !

లేడీ సూపర్ స్టార్ నయనతార తల్లి అయ్యాక, చిన్నగా హీరోయిన్ గా సినిమాలు తగ్గించుకుంటూ వెళ్తుంది. ఐతే, నటిగా తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటోంది నయన్. ఈ క్రమంలో నయనతార డిజిటల్ రంగంలోకి...

పిక్ టాక్ : బాబోయ్ బికినీతో చంపేసింది !

హాట్ భామలు ఎంతో మంది ఉన్నప్పటికీ, వారిలో యంగ్ బ్యూటీ దిశా పటాని రేంజ్ వేరు. సినిమాల్లో ఒక స్టార్ హీరోకి ఎలాంటి ఇమేజ్ ఉంటుందో.. బికినీల విషయంలో దిశా పటానికి అలాంటి...

పవన్.. మొరార్జీ దేశాయ్ ను ఆదర్శంగా తీసుకో !

ఆంధ్ర రాజకీయాల్లో ఈ మధ్య తరుచూ  పవన్ కల్యాణ్ గురించి ఓ ప్రశ్న వినబడుతుంది. పవన్ సీఎం కావాలి అని. సరే వచ్చే ఎన్నికల్లో ఆ అవకాశం ఉండదు. బాబు ఉండగా పవన్ కళ్యాణ్ ను...

మనోజ్‌ రెండో పెళ్లి డేట్‌ ఫిక్స్‌!

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ రెండో పెళ్లి గురించిన వార్తలు సోషల్‌ మీడియాలో గతకొన్న రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే వినాయక చవితి మండపాల్లో మనోజ్‌ ఏపీలో ఒక పొలిటికల్...

ఆర్‌ఆర్‌ఆర్‌: అంతర్జాతీయ అవార్డు అందుకున్న జక్కన్న

దర్శకధీరుడు రాజమౌళి తెరక్కెకించిన ప్రతిష్ఠత్మిక చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమాలో రామ్ చరణ్-ఎన్టీఆర్ హీరోలుగా నటించారు. చరణ్‌ అల్లూరి సీతారామ రాజుగా ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. పాన్...

బిగ్‌బాస్‌-7 హోస్ట్‌.. నాగార్జున కాదా?

బుల్లితెర అతిపెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్‌. తెలుగులో ఈ షో 6 సీజన్‌లు పూర్తి చేసుకుంది. మొదట్లో ఈ షోకి మంచి క్రేజ్‌ ఉండేది. అయితే రానురానూ.. కంటెస్టెంట్స్ సెలక్షన్స్ నుంచి ఎలిమినేషన్...

పిక్ టాక్ : తెలుగు బ్యూటీ ఆన్ ఫైర్ !

తెలుగు యంగ్ బ్యూటీ చాందిని చౌదరి అందాల ఆరబోతలో కొత్త పుంతలు తొక్కుతుంది. అచ్చ తెలుగు బ్యూటీగా చాందిని చౌదరికి డీసెంట్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి చాందిని చౌదరి ప్రస్తుతం వరుసగా హాట్‌...

ప్చ్.. విజయ్ దేవరకొండ కు ఆ పిచ్చి ఎక్కువైంది !

విజయ్ దేవరకొండ మంచి నటుడు. కానీ, నటన పై కంటే కూడా.. ఈ మధ్య మిగిలిన విషయాల పై ఫోకస్ పెట్టినట్లు ఉన్నాడు. మాట్లాడితే.. పాన్ ఇండియా కథ కావాలి అంటున్నాడు. దర్శకుడు...