బిగ్‌బాస్‌లో స్టేజ్‌పై సమంత సందడి


తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లో దసరా సందర్భంగా పండగ వాతార్ణం నెలకొంది. ప్రతివారం శని, ఆదివారల్లో స్టేజ్‌పై సందడి చేసేవాడు. ప్రస్తుతం నాగ్‌ వైల్డ్‌డాగ్‌ షూటింగ్‌ నిమిత్తం హిమాలయాలకు వెళ్లడంతో మూడు వారాల పాటు బిగ్ బాస్ ఇంటి బాధ్యత సమంత తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి. తాజా బిగ్‌బాస్‌ ప్రొమోతో అది నిజమని తేలిపోయింది. అయితే ఈ రోజు కాదు రేపు 6గంటలకు బిగ్‌బాస్‌ స్టేజ్‌పై సమంత సందడి చేయనుంది. మరి ఈ రోజు హోస్ట్‌ ఎవరు, లేదా హోస్ట్‌ లేకుండగానే ఈ ఎపిసోడ్‌ నడుస్తుందా అనేది ఎపిసోడ్‌ వచ్చేవరకు వేచి చూడాల్సిందే..

క్లాప్ బోర్డ్‌తో గుత్తాజ్వాల స్పెషల్ ఇంటర్వ్యూ

CLICK HERE!! For the aha Latest Updates