HomeSearch

Search results for: Bigg Boss

If you're not happy with the results, please do another search.

బిగ్‌బాస్‌: నాగర్జునకు హైకోర్టు నోటీసులు

బిగ్ బాస్ షోపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ అనంతరం హోస్ట్‌ నాగార్జునకు నోటీసులు జారీ చేసింది. నాగార్జునతో...

బిగ్‌బాస్‌: ఈవారం అతను ఔట్‌!

తెలుగు బిగ్‌బాస్‌-6 ఏడోవారం ముగింపు దశకు చేరుకుంది. అంటే ఒకరు ఇంటి నుండి బయటకు వచ్చే టైమ్‌ వచ్చేసింది. అయితే ఎప్పటిలాగే.. ఈవారం కూడా ఎవరు ఎలిమినేట్‌ అవుతారు అనే విషయాన్ని లీక్‌...

ఆసుపత్రిలో చేరిన బిగ్‌బాస్‌ నటి

బిగ్ బాస్ ఫేం, నటి అషు రెడ్డి ఆసుపత్రిలో చేరింది. కొన్ని అనారోగ్య కారణాలతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. మరోవైపు ఆసుపత్రిలో ఉన్న అషు రెడ్డిని బిగ్...

‘బిగ్‌బాస్‌-6’లో సుడిగాలి సుధీర్‌ వైల్డ్‌కార్డు ఎంట్రీ!

తెలుగు బిగ్‌బాస్‌-6 ప్రారంభమై నాలుగు వారలు పూర్తైంది. ఈ సీజన్‌లో కొత్తవారు ఎక్కువ ఉండటంతో షోపై పెద్దగా ఎవరూ ఆసక్తి చూపడం లేదు. దీంతో నిర్వహాకులు మంచి క్రేజ్‌ ఉన్న వాళ్లను హౌస్‌లోకి...

నారాయణ- నారాయణ అనడంపై నాగార్జున స్పందన

తెలుగు 'బిగ్ బాస్- 6' ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌కు కూడా టాలీవుడ్‌ హీరో కింగ్‌ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ షోను ముందు నుంచి కూడా సీపీఐ...

బిగ్‌బాస్‌-6 అప్డేట్‌

3)మూడో కంటెస్టెంట్‌:  హౌస్‌లోకి బిగ్‌బాస్‌‌-5లో సిరి బాయ్‌ఫ్రెండ్‌గా పాపులర్‌ అయిన శ్రీహాన్‌ గతంలో షార్ట్‌ఫిల్మ్స్‌తో అలరించేవాడు. ఈ క్రమంలోనే సిరితో కలిసి పలు షార్ట్‌ఫిల్మ్స్‌, యూట్యూబ్‌ వీడియోలతో గుర్తింపు పొందాడు. సిరిపై సోషల్‌...

బిగ్‌బాస్‌-6 గ్రాండ్‌ ఎంట్రీ

తెలుగు 'బిగ్‌బాస్‌-6' గ్రాండ్‌గా ప్రారంభమైంది. బంగార్రాజు సాంగ్‌తో గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చాడు హోస్ట్‌ నాగార్జున. ఎంటర్టెన్మెంట్‌కి అడ్డా ఫిక్స్‌ అంటూ.. పాట రూపంలో హౌస్‌ మొత్తం చూపించారు. తరువాత హౌస్‌లో కంటెస్టెంట్స్‌ ఎంట్రీ...

‘బిగ్‌బాస్‌-6’ తాజా ప్రోమో.. కంటెస్టెంట్స్‌ వీళ్లే..

తెలుగు బుల్లితెరపై బిగ్‌బాస్‌-6 సందడి.. మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నా.. 'బిగ్‌బాస్-‌6' తాజా ప్రోమోని విడుదల చేశారు మేకర్స్‌. అందులో కంటెస్టెంట్స్‌ని చూపించి చూపించనట్టుగా చూపించారు. వాళ్ల...

బిగ్‌బాస్‌-6లో సింగర్‌ కపుల్‌..

తెలుగు బిగ్‌బాస్ షో-6 సెప్టెంబర్‌ 4 నుంచి ప్రారంభం కానున్నట్లు ఇటివలె స్టార్‌ మా అధికారిక ప్రకటన ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సీజన్‌లో పాల్గొనే కొందరి కంటెస్టెంట్స్‌ పేర్లు తో పాటు...

పండంటి బిడ్డకు తండ్రైన సామ్రాట్‌

బిగ్‌బాస్‌ నటుడు సామ్రాట్‌ రెడ్డి తండ్రిగా ప్రమోషన్‌ పొందాడు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌ షేర్‌ చేశాడు. ఇక క్యారెక్టర్‌ ఆర్టీస్ట్‌గా కెరీర్‌ ప్రారంభించిన సామ్రాట్‌.. వైఫ్‌ ఆఫ్‌ రామ్‌,...

తెలుగు ‘బిగ్‌బాస్‌-6’ ప్రోమో వచ్చేసింది

తెలుగు బుల్లితెర బిగ్‌ రియాల్టీ షో 'బిగ్‌బాస్‌' కి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకించి చెప్పనసరం లేదు. ఈ 5 సీజన్‌లు పూర్తి చేస్తున్న ఈ షో.. తాజాగా ఆరో సీజన్‌ ప్రారంభం...

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ మెహబూబ్‌ దిల్‌సే ఇంట తీవ్ర విషాదం

బిగ్‌బాస్‌ ​కంటెస్టెంట్‌ మెహబూబ్‌ దిల్‌సే ఇంట తీవ్ర విషాదం నెలకొంది. మెహబూబ్‌ తల్లి గుండెపోటుతో మరణించింది. తల్లి మృతి పట్ల మెహబూబ్‌ ఓ సుధీర్ఘ పోస్టును షేర్‌ చేశాడు. ''అమ్మా.. నువ్వు నన్ను...

లక్కీ లక్ష్మణ్: టైటిల్‌ సాంగ్‌ విడుదల

బిగ్ బాస్ ఫేమ్ సొహైల్ హీరోగా నటిస్తున్న చిత్రం 'లక్కీ లక్ష్మణ్'. దత్తాత్రేయ మీడియా పతాకంపై రూపొందిస్తోన్న ఈ సినిమాకి ఏఆర్ అభి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హరిత గోగినేని నిర్మిస్తున్నారు....

బిగ్‌బాస్‌ విన్నర్‌ సన్నీ హీరోగా కొత్తసినిమా ప్రారంభం

తెలుగు బిగ్‌బాస్-5 విన్నర్ వీజే సన్నీ కొత్త సినిమా ప్రారంభమైంది. అన్‌స్టాపబుల్‌ (నో డౌట్ 100% ఎంటర్టైన్మెంట్), ఏ 2 బి ఇండియా ప్రొడక్షన్స్ ప్రవేట్ లిమిటెడ్ బ్యానర్‌లో రంజిత్ రావ్.బి ఈ...

బిగ్‌బాస్ విన్నర్‌ సన్నీ హీరోగా కొత్త సినిమా ప్రారంభం

తెలుగు 'బిగ్ బాస్-5' విన్నర్ సన్నీ హీరోగా కొత్త సినిమా తెరకెక్కనుంది. డైమండ్ రత్నబాబు ఈ సినిమాను దర్శకత్వం వహించబోతున్నాడు. త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్...

బిగ్‌బాస్‌.. విన్నర్‌ బిందు మాధవి పెళ్లిపై తండ్రి కామెంట్స్‌

'బిగ్‌బాస్‌' నాన్‌స్టాప్‌ విజేతగా బిందు మాధవి నిలిచిన విషయం తెలిసిందే. చివరి వరకు అఖిల్‌ గట్టి పోటీ ఇచ్చినా.. బిందు విజేతగా నిలిచి ట్రోపీతో పాటు రూ.40 లక్షలు దక్కించుకుంది. తెలుగు బిగ్‌బాస్‌...

బిగ్‌బాస్‌: నాగార్జున పారితోషికం వైరల్‌

బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్‌. ఇప్పటిదాకా బుల్లితెరపై సందడి చేసిన బిగ్‌బాస్‌ తాజాగా టీవీకి బైబై చెప్పేసి ఓటీటీలో ప్రసారమవుతోంది. బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ అంటూ కొత్త, పాత కంటెస్టెంట్లతో గేమ్‌ మొదలుపెట్టింది....

‘బిగ్‌బాస్‌’ ప్రోమో

తెలుగు బిగ్‌బాస్‌ షో ఓటీటీలో ప్రసారం కాబోతున్న సంగతి తెలసిందే. నాన్‌స్టాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అంటూ రేపటినుంచి హాట్‌స్టార్‌లో అలరించనుంది. ఈ షోకి కూడా షోస్ట్‌గా వ్యవహరించనుంది. తాజాగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ ప్రోమో...

‘బిగ్‌బాస్‌’ ఓటీటీ ప్రోమో వచ్చేసింది

బిగ్‌బాస్‌ అభిమానులకు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'బిగ్‌బాస్‌ ఓటీటీ' ప్రోమో వచ్చేసింది. బిగ్‌బాస్‌ షో ఇప్పుడు 24/7 వినోదం పంచేందుకు రెడీ అయింది. 'బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌' పేరుతో ప్రసారం కానున్న ఈ షోకి...

గొల్లపూడి మారుతీరావు భార్య మృతి

దివంగత సినీ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు సతీమణి శివకామసుందరి(81) కన్నుమూశారు. చెన్నైలోని తన నివాసంలో శుక్రవారం తెల్లవారుజామున ఆమె తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు దృవీకరించారు. 1961లో...
error: Content is protected !!