HomeSearch
Search results for: Vijay Devarakonda
If you're not happy with the results, please do another search.
హీరోయిన్‌తో పార్టీలో విజయ్ దేవరకొండ.. వీడియో వైరల్
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ తో పార్టీలో ఎంజాయ్ చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను లీక్ చేసింది కూడా హీరోయిన్ కావడం విశేషం....
తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపుపై విజయ్ దేవరకొండ హర్షం
తెలంగాణలో సినీ పరిశ్రమను నూటికి నూటొక్క శాతం అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ అన్నారు. దేశంలోనే అతి పెద్ద పరిశ్రమల్లో తెలుగు...
‘లైగర్’ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'లైగర్'. పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే....
‘లైగర్’ షూటింగ్‌లో మైక్ టైసన్.. ఫొటో షేర్ చేసిన విజయ్ దేవరకొండ
పూరి జగన్నాథ్ డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం 'లైగర్'. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. తాజాగా...
ఇటీవలే బ్రేకప్ అయింది.. బాదలో ఉన్నాను: విజయ్ దేవరకొండ
రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పాన్ ఇండియా ‘లైగర్’ మూవీలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. మరోపక్క నిర్మాతగా మారి తమ్ముడి సినిమాలను నిర్మిస్తున్నాడు. తాజాగా ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ‘పుష్పక...
నాకంటే ముందే ఆనంద్ పెళ్లి: విజయ్ దేవరకొండ
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం 'పుష్పక విమానం'. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ వస్తున్న ఈ చిత్రానికి దామోదర దర్శకత్వం వహించగా.. విజయ్ దేవరకొండ...
విజయ్ దేవరకొండ బర్త్‌డే కామన్ డీపీ
తక్కువ సమయంలోనే ఎక్కువమంది అభిమానులను సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ. మే 9న విజయ్ దేవరకొండ పుట్టిన రోజు సందర్భంగా కామన్ డీపీ విడుదలైంది. ఆయన అభిమానులు ముందుగానే సోషల్ మీడియాలో సంబరాలు...
డేట్‌కు వెళ్లిన విజయ్ దేవరకొండ- రష్మిక ఫొటో వైరల్
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ మరియు రష్మీక మందన్నా గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో జంటగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వీరిద్దరూ.. ప్రేమలో ఉన్నట్లుగా గతంలో వార్తలు వచ్చిన విషయం...
‘లైగర్’ ఫస్ట్‌లుక్ విజయ్ ఫ్యాన్స్ హంగామా
రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తనదైన స్టైల్‌లో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచుకున్నాడు. తాజాగా విజమ్ నటిస్తున్న చిత్రం నుంచి 'ఫస్ట్‌లుక్' విడుదలైంది. దీని...
బిగ్‌బాస్: అభిజిత్‌కు రౌడీ హీరో మద్దతు
తెలుగులో అతిపెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్ నాల్గో సీజన్ ఫైనల్ స్టేజ్‌కు వచ్చింది. మరో వారం రోజుల్లో బిగ్‌బాస్-4 ముగియనుంది. ప్రస్తుతం ఈ షోలో టాప్-5లో అఖిల్, సోహైల్, అభిజిత్, హారిక, అరియానా...
రౌడీకి థ్యాంక్స్ చెప్పిన బన్నీ
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటుడిగానే కాకుండా బిజినెస్‌లు కూడా చేస్తున్నాడు. విజయ్‌కు 'రౌడీ' అనే పేరుతో బట్టల వ్యాపారం చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో స్పెషల్లీ డిజైనెడ్ క్లోత్స్‌ని తయారు చేపిస్తుంటారు....
ఓటు వేస్తే మజా వస్తుంది: విజయ్ దేవరకొండ
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. చిరంజీవి, ఆయన భార్య సురేఖ, అక్కినేని నాగార్జున, అక్కినేని అమల, పరుచూరి గోపాలకృష్ణ, మంచు లక్ష్మి, బెల్లంకొండ శ్రీనివాస్ తదితరులు...
Exclusive: ‘Nothing more rewarding than a good performance’
Y.Sunita Chowdhary
We have seen many new actors make their debut in Middle Class Melodies, some had dialogues, some were just visible but all of...
Exclusive: The new ‘darling’ of the Telugu film industry
Y.Sunita Chowdhary
This is the best thing to have happened during this pandemic. What we saw this week was a burst of talent in the...
కొత్త బిజినెస్‌లోకి విజయ్ దేవరకొండ
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తదైన స్టైల్‌లో నటిస్తూ యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అంతేకాక సొంత ప్రొడక్షన్ హౌస్ మరియు 'రౌడీ’ బ్రాండ్ పేరుతో బట్టల బిజినెస్ ఉన్న...
ఓటు హక్కుపై విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్ యంగ్ హీరో విజయదేవరకొండ 'అర్జున్ రెడ్డి' సినిమాతో తో యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. రాత్రికి రాత్రే విజయ్‌కి ఎంతో పేరు తెచ్చి పెట్టింది ఈ సినిమా ఆ తరువాత వచ్చిన...
సుకుమార్ డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఫాల్కన్ క్రియేషన్స్ పతాకంపై నిర్మించనున్న ఈ సినిమాతో కేదార్ సెలగంశెట్టి...
సందీప్ వంగా తో విజయ్..
హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా 'అర్జున్ రెడ్డి' సినిమాతో నేషనల్ వైడ్‌గా పాపులర్ అయ్యారు. టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇక దర్శకుడు సందీప్...
అక్టోబర్‌లో ‘ఫైటర్’ పాటలు
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తాజా చిత్రం "ఫైటర్". ఈ సినిమాను క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. విజయ్ ఈ చిత్రంలో బాక్సర్‌గా కనిపించనున్నాడు. పాన్ ఇండియా మూవీగా...
‘డియర్ కామ్రేడ్’ మూవీ రివ్యూ
క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా భరత్ కమ్మను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన చిత్రం 'డియర్ కామ్రేడ్'. అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి సినిమాల తరువాత విజయ్ మార్కెట్ స్టామినాకు...

