హోలి సంబరాలు: భర్తతో చిందులేసిన శ్రియ


హీరోయిన్‌ శ్రియ.. టాలీవుడ్‌ స్టార్‌ హీరోలందరితో కలిసి నటించింది. ప్రియుడు ఆండ్రీ కోస్చీవ్‌ను పెళ్లి చేసుకున్న శ్రియ. ఆ తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది. పెళ్లైనా కూడా ఇప్పటికీ అందాల అభిమానులును అలరిస్తుంది. సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉండే ఈ బ్యూటీ తనకు సంబంధించిన ఫొటో, వీడియోలను షేర్‌ చేస్తుంది. తాజాగా హోలీ సంబరాలలో మునిగిపోయింది శ్రియ. డాన్సులు చేస్తూ.. భర్తతో చిందులేస్తుంది. డాన్సులు చేస్తూనే భర్తకు ముద్దులు పెట్టింది. ఉత్తర ప్రదేశ్‌లోని డెహ్రడూన్‌లో పుట్టి పెరిగిన శ్రియ శరణ్ ముందు నుంచి కూడా హోలి పండుగను చాలా ఘనంగా జరుకుంటారు. రంగుల్లో మునిగితేలిపోవడమే కాకుండా చీర పైకెత్తి మరీ డాన్సులు చేసింది శ్రియ సరన్. ఈ వీడియో తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Shriya Saran (@shriya_saran1109)

CLICK HERE!! For the aha Latest Updates