దర్శకురాలి కూతురి పెళ్లిలో సూర్య సింప్లిసిటీ


తమిళ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆయన తాజాగా సూరారై పోట్రూ’ (ఆకాశమే నీ హద్దురా) దర్శకురాలు సుధా కొంగర కూతురి పెళ్లికి హాజరైయ్యారు. అంతేకాక ఆ పెళ్లి పనుల్లో కూడా భాగస్వామ్యం కావడం అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది. పెళ్లి కూతురుకు పట్టే పందిరిని తాను పట్టుకుని తన సింప్లిసిటీ చాటుకున్నాడు. దీంతో సూర్యను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ ఫొటోలో నటుడు, మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కూడా ఉన్నాడు.

CLICK HERE!! For the aha Latest Updates