HomeTelugu Trendingఎద అందాలతో కుర్రాళకు పిచ్చెక్కిస్తున్న తేజస్వి

ఎద అందాలతో కుర్రాళకు పిచ్చెక్కిస్తున్న తేజస్వి

4 25

బిగ్‌బాస్ తర్వాత సినిమాల్లో తిరిగి అవకాశాలు పెరుగుతాయని ఆశించింది తేజస్వి మాదివాడ. బుల్లి తెరపై కూడా తన అదృష్టాన్ని పరిక్షించుకుంది ఈ ముద్దుగుమ్మ. అయినా నిరాశపడకుండా.. సోషల్ మీడియా ఫాలోయింగ్ పెంచుకుంటుంది. తాజాగా గ్లామర్‌ డోస్‌ పెంచేసింది ఈ బ్యూటీ. లాక్‌డౌన్ సమయంలో హాట్‌ హాట్‌ ఫొటోలతో కుర్రాళ్ళ మత్తుల పొగోడుతుంది. తాజాగా ఈ బ్యూటీ జీన్స్ జాకెట్ కి ఒకటే బటాన్ పెట్టుకుని ఇచ్చిన స్టిల్‌కి కుర్రాళ్ళు ఫిదా అయిపోతున్నారు. కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

4 1 1

Recent Articles English

Gallery

Recent Articles Telugu