బాత్‌టబ్‌లో బికినీతో పిచ్చెక్కిస్తున్న తేజస్వి

తేజస్వి మదివాడ… ఎన్నో సినిమాల్లో చిన్నచిన్న పాత్రల్లో, కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా కూడా మెరిసిన ఈ తెలుగమ్మాయి, ‘బిగ్‌బాస్’ షోలో చేసిన రచ్చ ఇంతా అంతా కాదు. పొట్టి పొట్టి దుస్తులు వేసుకుని, ‘బిగ్‌బాస్’ టీవీ షోలో గ్లామర్ షో చేసిన తేజస్వి, అప్పటికే పెళ్లైన సామ్రాట్‌తో ఓపెన్‌గా సరసాలు సాగించింది. తేజస్వి,సామ్రాట్ ఇన్సిడెంట్ అప్పట్లో పెద్ద డిస్కర్షన్‌ రేపింది. వాటితో సంబంధం లేకుండా ‘బిగ్‌బాస్’ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత సామ్రాట్‌తో చనువుగా ఉంటున్న తేజస్వి…సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో రచ్చ రేపుతోంది. తాజాగా బికినీలో బాత్‌రూమ్ టబ్‌లో కూర్చుని ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది తేజస్వి. బాత్‌రూమ్‌ లో బికినీలో కూర్చుని ఉన్న హాట్ ఫోటోలను పోస్ట్ చేసింది. షవర్‌ను ఫోన్‌లా వాడుతూ నవ్వుతున్నట్టుగా మడోన్నా స్టైల్‌లో ఫోజిచ్చింది. వీపు మొత్తాన్ని చూపిస్తూ, చేతిపైన ఉన్న టాటూను కూడా చూపించిన తేజస్వి మదివాడ… బ్యాక్ వర్కవుట్స్ చేస్తున్నానంటూ హాట్ కామెంట్ పెట్టింది. బాత్‌టబ్‌లో బికినీ అందాలను ప్రదర్శిస్తూ ఓ గ్లామరస్ ఫోటో పోస్ట్ చేసింది. గ్లామర్ విషయాని కొస్తే ఎంత చూపించడానికైనా, ఎలా చూపించడానికైనా వెనకాడంటూ ఇలా ఫోటోలతో హింట్ ఇస్తోంది.

 

CLICK HERE!! For the aha Latest Updates