వెంకీ కంటే ముందే మహేష్ తో..?

త్రివిక్రమ్ సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునేలా ఉంటాయి. అందువలన ఆయన నుంచి ఓ సినిమా వస్తుందంటే అంతా ఆసక్తి చూపిస్తుంటారు. అలా ఇప్పుడు అందరి దృష్టి ఇప్పుడు అజ్ఞాతవాసి కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తర్వాత అయన ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయనున్నారు. ఇప్పటికే ఆయన ఆ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ ను సిద్దం చేశారు. ఇక వెంకటేష్ తోనూ ఆయన ఓ సినిమాను చేయనున్నట్లు తాజాగా ఓ అధికారిక ప్రకటన వచ్చింది.

అయితే అంతకంటే ముందుగానే అయన మహేష్ తో ఓ సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లుగా టాక్. ఈలోగా వంశీ పైడిపల్లి సినిమాని మహేష్ పూర్తి చేయనున్నట్లు చెబుతున్నారు