HomeTelugu Trending'స్టాండ్‌ అప్‌ రాహుల్‌' నుండి వర్షా బొల్లమ్మ ఫస్ట్‌లుక్‌

‘స్టాండ్‌ అప్‌ రాహుల్‌’ నుండి వర్షా బొల్లమ్మ ఫస్ట్‌లుక్‌

Varsha Bollamma frist Look
రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘స్టాండ్ అప్ రాహుల్’. ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా నటిస్తుంది. తాజాగా హీరోయిన్ వర్షా బొల్లమ్మ పాత్రకు సంబంధించిన లుక్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్ లో వర్ష పళ్లకు క్లిప్ పెట్టుకుని డిఫరెంట్ లుక్ లో కనిపిస్తోంది. ఈ సినిమాలో ‘శ్రేయా రావ్’ అనే యువతి పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. సాంటో మోహన్ వీరంకి దర్శకత్వం వహిస్తున్నారు. సిద్ధు ముద్దా సమర్పణలో డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ మరియు హై ఫైవ్ పిక్చర్స్ పతాకాలపై ఈ సినిమా రూపొందుతోంది. కుమార్ అబ్బినేని – భరత్ మాగులూరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. స్వీకర్ అగస్తి సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘స్టాండ్ అప్ రాహుల్’ సినిమాలోని రాజ్ తరుణ్ ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. దీంతో ఈ సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Varsha Bollamma (@varshabollamma)

Recent Articles English

Gallery

Recent Articles Telugu