HomeTelugu Trendingవరుణ్ తేజ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

వరుణ్ తేజ్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

Varuntej 12 movie

మెగా హీరో వరుణ్‌తేజ్ తాజా చిత్రం ‘గాండీవధారి అర్జున. ఈ సినిమాకు సంబంధించి తాజా అప్‌డేట్ విడుదల చేశారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నాడు.

గాండీవధారి అర్జున సినిమా ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తిచేసుకుంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన సాక్షి వైద్య జోడీగా నటిస్తోంది. అఖిల్‌తో ఏజెంట్ మూవీలో నటించిన ముద్దుగుమ్మ సాక్షి వైద్య ఇప్పుడు వరుణ్ తేజ్ సరసన చేస్తోంది.

పస్ట్ లుక్‌తో సినిమాపై అంచనాను పెంచేశారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ జేమ్స్‌బాండ్ తరహా పాత్ర చేస్తున్నాడు. గాండీవధారి అర్జున సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 25న విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించిన పో్స్టర్‌ను కూడా విడుదల చేశారు. మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu