
టాలీవుడ్ యంగ్ హీరో సాయి ధరం తేజ్ నటిస్తున్న తాజా చిత్రం విరూపాక్ష. కొత్త డైరెక్టర్ కార్తీక్ దండు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా కోసం భారీ ప్రమోషన్స్ చేస్తున్నారు.
ఇక లేటెస్ట్ గా సినిమా నుంచి మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు మూవీ యూనిట్. ఈ మేకింగ్ వీడియో చూసిన ప్రేక్షకులు వారెవా అనేస్తున్నారు. డైరెక్టర్ గా తనకు ఇది తొలిసారే అయినా కార్తీక్ తనకు కావాల్సిన అవుట్ పుట్ తీసుకున్నాడని అనిపిస్తుంది.
ఇప్పటికే విరూపాక్ష సినిమా పై ఒక బజ్ ఏర్పడగా తాజాగా విడుదలైన ఈ మేకింగ్ వీడియో మరింత ఎగ్జైట్ అయ్యేలా చేస్తుంది. విరూపాక్ష సినిమాలో సాయి ధరం తేజ్ లుక్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి. సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది.
కాంతార మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్ నాథ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. రిపబ్లిక్ సినిమాతో హిట్ టార్గెట్ మిస్సైన సాయి ధరం తేజ్ విరూపాక్షతో కచ్చితంగా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ సినిమా ప్రేక్షకులకు ఎంత వరకు రీచ్ అవుతుందో చూడాలి.
సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్: భయం కలిగించే చాలా సన్నివేశాలు
ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్
దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
రావణాసుర టీజర్: రవితేజ హీరో నా.. విలన్‌నా!
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు













