”క‌ర‌ణ్ జీత్ కౌర్” బ‌యోపిక్ లో సన్నీలియోన్

శృంగార తారగా కుర్రకారు గుండెలను కొల్లగొట్టిన నటి సన్నీలియోన్. పోర్న్ సినిమాలు మానేసి బాలీవుడ్ చిత్రాల్లో బిజీగా ఉంది. ప్ర‌స్తుతం ”క‌ర‌ణ్ జీత్ కౌర్” బ‌యోపిక్ లో న‌టిస్తోందీ అందాల భామ. పోర్న్ సినిమాల‌కు స్వ‌స్తి చెప్పేసి సినిమాలు, యాడ్స్‌లో న‌టిస్తు ప్రేక్ష‌కుల‌ను క‌నువిందు చేస్తోందీ సెక్సీ భామ. త‌న అందాల‌తో కుర్రకారు మ‌తి పొగోట్టేస్తొంది ఈ సుంద‌రి.

సోష‌ల్ మీడియాలో మేక‌ప్ క్లాసులు తీసుకుంటూ అభిమానుల‌కు మ‌రింత చేరువైపొతోంది. ”స్టార్ స్ట‌క్” సౌందర్య ఉత్ప‌త్తుల‌కు ప్ర‌చారం చేస్తూ బిజీగా ఉంది‌. ఇటీవ‌లే ఓ ఫోటోని ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేసింది. దానిలో స్టార్ స్టక్ యాడ్‌లో భాగంగా బ్లూ క‌ల‌ర్ టైట్‌ఫిట్ దుస్తుల్లో ద‌ర్శ‌న‌మిచ్చింది. టైట్ బాట‌మ్ జీన్స్.. నీలిరంగు బ‌నియ‌న్‌..అదే రంగు లిప్‌స్టిక్ తో అభిమానుల‌ను ఆక‌ర్షిస్తుంది ఈ హాట్ సుంద‌రి.