HomeTelugu Big Stories'ఆచార్య' కొత్త రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

‘ఆచార్య’ కొత్త రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

Acharya new release date An
మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ చిత్రం వాయిదా పడిన విషయం తెలిసిందే. కరోనా, ఒమిక్రాన్‌ కేసులు సంఖ్య రోజు రోజుకి పెరుగుతుండడంతో ‘ఆచార్య’ సినిమాని వాయిదా వేసినట్లు శనివారం చిత్ర యూనిట్‌ వెల్లడించింది. అయితే మళ్లీ ఎప్పుడు విడుదల చేస్తారనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. తాజాగా ఈ మూవీ కొత్త విడుదల తేదీని చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ఏప్రిల్‌ 1న ‘ఆచార్య’ మూవీని విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్‌ అధికారికంగా వెల్లడించింది.

కొరటాల శివ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీలో రామ్‌ చరణ్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు పోషిస్తున్నాడు. ఇందులో చిరుకు జోడిగా కాజల్‌ అగర్వాల్‌ నటిస్తుండగా.. రామ్‌ చరణ్‌ సరసన పూజ హెగ్డే సందడి చేయనుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu