పెళ్లి పీటలెక్కిన నటి, ఎంపీ

 

సినిమా రంగంలోకి అడుగుపెట్టి ఒక్కసారి పాపులర్ అయితే చాలు.. డబ్బు అదే విధంగా వచ్చేస్తుంది. దానితో పాటు పేరు కూడా వస్తుంది. టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో ఎక్కువమంది స్టార్స్ ఉంటారు. ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ. అదే భోజపురి విషయానికి వస్తే అక్కడ పెద్దగా కాంపిటిషిన్ ఉండదు. చిన్న ఇండస్ట్రీ.. ఈ ఇండస్ట్రీలో నెగ్గుకు రావడం కొంతవరకు ఈజీగానే ఉంటుంది.

ఇలా బెంగాల్ ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ నుస్రత్ జహాన్.. ఆ తరువాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసి విజయం సాధించింది. ఇలా ఎంపీగా గెలిచిన కొద్దిరోజుల్లోనే నుస్రత్ పెళ్లి పీటలెక్కింది. నుస్రత్ వివాహం తాను ప్రేమించిన నిఖిల్ జైన్ తో టర్కీలో అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.