రజనీకాంత్ 166వ సినిమా ఫస్ట్‌లుక్
చాలా రోజుల తర్వాత "పేట"సినిమాతో అభిమానులను సంతోషం పంచాడు రజినీకాంత్. ఈ చిత్రం కోరుకున్న విజయం సాధించలేకపోయినా పర్వాలేదని పించింది. కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రంతో చాలా ఏళ్ల...
జబర్దస్త్ నుంచి హీరో కాబోతున్న మరో కమెడియన్!
కమెడియన్స్‌కు ఈటీవీలోని జబర్దస్త్ షో మంచి లైఫ్ ఇచ్చిందని చెప్పాలి. ఈ షో నుంచి ఇప్పటికే సినిమాల్లో ఎన్నో అవకాశాలు దక్కించుకున్న నటులున్నారు. ఇదే స్టేజ్ నుంచి తాజాగా మరో కమెడియన్ చమ్మక్...
ఒక రాత్రికి వస్తే.. కోటి ఇస్తా అంటున్నారు : సాక్షి చౌదరి
పోటుగాడు, జేమ్స్ బాండ్, సెల్ఫీ రాజా చిత్రల ద్వారా టాలీవుడ్‌కి పరిచయమైంది సాక్షి చౌదరి. ప్రేక్షకులకు ఈ చిత్రాలు పెద్దగా గుర్తుండకపోవచ్చు కాని.. ఆ చిత్రంలో నటించిన సాక్షి చౌదరి మాత్రం సుపరిచితమే....
తొలి జాబితాలో మహిళలకు పెద్దపీట వేసిన జనసేన
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నారు. పార్టీ కమిటీల ఏర్పాటుపై దృష్టి పెట్టిన పవన్.. తొలి జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో మహిళలకు పెద్దపీట వేశారు. ఈ మేరకు...
ఎన్నికల బడ్జెట్ ప్రవేశపెట్టిన మోడీ
వ్యవసాయాధార దేశమైన భారత్‌కు రైతే వెన్నెముక. పల్లెలే పట్టు కొమ్మలు. ఇక్కడ అత్యధికమంది ప్రజలు వ్యవసాయం, దాని అనుబంధ పరిశ్రమలపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రభుత్వాల కోపాలు, ప్రకృతి ప్రకోపాలు అన్నీ రైతుపైనే. గత...
ఎన్నికల ముందు ఏపీ ప్రజలకు చంద్రబాబు వరాలు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఎన్నికలు సమీపిస్తున్నందున పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సుమారు 4 గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో పలు...
కంగనా అంతా ఓ పథకం ప్రకారం చేసింది: క్రిష్
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఓ పథకం ప్రకారం అంతా చేశారని, ఇలాంటి రోజు వస్తుందని ఆమె ముందే ఊహించారని దర్శకుడు క్రిష్ అన్నారు. 'మణికర్ణిక' సినిమా డైరెక్షన్ క్రెడిట్ కంగన తీసుకోవడంపై...
చంద్రబాబు పై ‘అంతా నా ఇష్టం’ అంటూ నాగబాబు కామెంట్స్..
మెగాబ్రదర్ నాగబాబు... 'అంతా నా ఇష్టం' అంటూ సొంతంగా యూట్యూబ్ ఛానల్ ఖాతా ఓపెన్ చేసిన నాగబాబు విమర్శలతో చెలరేగిపోతున్నారు. మొన్నటి వరకూ బాలయ్యని టార్గెట్ చేసి హాట్ టాపిక్ అయిన నాగబాబు....
‘బీసీ గర్జనతో ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరుగెత్తించాలి’: చంద్రబాబు
బీసీలకు న్యాయం చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఏపీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో జయహో బీసీ సభకు...
వెంకటేష్‌ను మామా అంటూ.. కామెంట్స్ పెట్టిన శ్రీరెడ్డి..!
శ్రీరెడ్డి ఈజ్ బ్యాక్ అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి మరీ కౌంటర్లు స్టార్ట్ చేస్తుంది శ్రీరెడ్డి. తాజాగా హీరో వెంకటేష్‌పై ఈ అమ్మడు ఫోకస్ పెట్టింది. ఎఫ్-2 సినిమా హిట్ అంటూ పొగిడినట్టే...
‘మణికర్ణిక’పై క్రిష్ స్పందన..!
బాలీవుడ్ నటి కంగన నటించిన చిత్రం 'మణికర్ణిక'. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ అందుకుంది 'మణికర్ణిక' సినిమా నుంచి తప్పుకోవడంపై డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఎట్టకేలకు స్పందించారు....
ఆ రెండు భాషల్లోనూ.. ‘వినయ విధేయ రామ’
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'వినయ విధేయ రామ' సినిమా జనవరి 11 న విడుదలై డివైడ్ టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. డివైడ్ టాక్ లోను...
‘కంగన ముందు యాక్షన్ హీరోలు కూడా హీరోయిన్లలా కనిపిస్తున్నారు’.. వర్మ
వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ'. ఈ సినిమా శుక్రవారం...
జనసేన ‘ఒకడొచ్చాడు’ పాటను విడుదల చేసిన రామ్ చరణ్
జనసేన పార్టీకి సంబంధించిన 'ఒకడొచ్చాడు..' అనే పాటను గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. హీరో రామ్‌చరణ్ విడుదల చేశారు. దేశం కోసం పోరాడిన హీరోలకు ఈ పాటను అంకితం చేస్తున్నట్లు చరణ్ పేర్కొన్నారు. ఈ...
‘లవర్స్ డే’ ఆడియో లాంచ్‌లో కన్నుగీటిన అల్లు అర్జున్.. వైరల్
స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ తనకు ఫిబ్రవరి 14 (ప్రేమికుల రోజు) అంటే చాలా ఇష్టమని అంటున్నారు. మలయాళీ భామ ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్‌గా నటించిన 'ఒరు అడార్ లవ్' చిత్రం తెలుగులో...
ట్విట్టర్‌లో ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్ అవుతోన్న ప్రియాంకా..!
యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ కుమార్తె, ప్రియాంకా గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. తమ పార్టీ ఉత్తరప్రదేశ్ తూర్పు విభాగానికి ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా ఆమె నియమితులైన...
రైతుల చుట్టూ రాజకీయం..!
పదవులు స్థిరమని భ్రమించేవారు, ఓట్లు గుంజి నిన్ను మరిచేవారు నీవే దిక్కని వస్తరు పదవోయ్.. రోజులు మారాయి సినిమాలోని ఏరువాక సాగరో రన్నో.. చిన్నన్న.. పాటలోని చివరి చరణంలో మాటలివి. గేయ రచయిత...
మెగా నవ, యువ హీరో వైష్ణవ తేజ్ సినిమా ప్రారంభోత్సవం
మెగా ఫ్యామిలీ నుండి చిరంజీవి తర్వాత పవన్, అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, ధరమ్ తేజ్, అల్లు శిరీష్, కళ్యాణ్ దేవ్ ఇలా 8 మంది హీరోలు పరిశ్రమకు వచ్చారు....
వైసీపీకి వంగవీటి రాధా రాజీనామా..!
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈమేరకు ఆయన రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్‌కు పంపినట్లు సమాచారం. విజయవాడ సెంట్రల్ సీటుపై హామీ రాకపోవడంతో...
‘రోబో 2.ఓకు గోల్డెన్ రీల్ అవార్డు
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'రోబో 2.ఓ' బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడీ చిత్రం మరో అరుదైన ఘనత కూడా సొంతం చేసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చిత్రాల్లో 'బెస్ట్...
మోడిని గద్దె దించేందుకు ఏకమైన విపక్షాలు
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రభుత్వానికి ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిందని, త్వరలోనే ఈ దేశ ప్రజలు మోడీని సాగనంపుతారని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. దీదీ నేతృత్వంలో కోల్‌కతా...
షర్మిల కేసులో యూట్యూబ్ చానళ్లకు నోటీసులు
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల కేసులో సైబర్ క్రైమ్ విచారణను మరింత వేగవంతం చేసింది... ఈ కేసులో ఎనిమిది యూట్యూబ్ చానెళ్లకు నోటీసులు జారీ చేశారు. ఎఫ్‌ఐఆర్...
బాయ్‌ఫ్రెండ్‌తో రొమాన్స్ వీడియో లీక్ చేసిన పూనమ్..!
సంచలనాలకు కేరాఫ్ అయిన పూనమ్ పాండే మరోసారి ఇంటర్నెట్‌ను కుదిపేస్తోంది. పూనమ్ ఇన్‌స్టాగ్రమ్ ఖాతాలో ఆమె సెక్స్ టేప్ వీడియో లీకైంది. అనంతరం ఆ వీడియోను డిలీట్ చేశారు. హాట్ హాట్ ఫొటోలు,...
ప్రియాంక, నిక్‌ల మీమ్ పై మండిపడ్డ చిన్మయి!..వైరల్
ప్రపంచంలో 60 ఏళ్ల వృద్ధులు పిల్లల్ని పెళ్లాడుతున్న సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయని అభిప్రాయపడుతున్నారు ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద. ప్రస్తుతం '10 year challenge' పేరిట ఓ ఛాలెంజ్ వైరల్ అవుతున్న సంగతి...
అనిల్ రావిపూడి సక్సెస్ మంత్ర!
హీరోకైనా, డైరెక్టర్‌కైనా ఒక్క హిట్ గగనమైపోతుంటే.. కొందరు దర్శకులు హిట్ మీద హిట్ కొట్టేస్తున్నారు. ఫెయిల్యూర్ అనే పదానికి చోటివ్వకుండా వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నారు. లేటెస్ట్‌గా ఓ కుర్ర దర్శకుడు కూడా ఈ...
ఆస్ట్రేలియా గడ్డపై చరిత్ర సృష్టించిన టీమిండియా
టీమిండియాకు ఇది ఘన చరితే. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు, వన్డే సిరీస్‌లను గెలుచుకుని అరుదైన రికార్డును సాధించింది. ఆస్ట్రేలియాపై పరిపూర్ణ విజయం. 72 ఏళ్ల ఎదురుచూపులకు తెరపడింది. దిగ్గజ కెప్టెన్లకు సైతం సాధ్యం...
లక్ష్మీ’s NTR పునర్జన్మ దర్శనం
ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ "లక్ష్మీస్ ఎన్టీఆర్" సినిమాకు సంబంధించి ముఖ్యమైన వీడియోను విడుదల చేశారు. శుక్రవారం ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఆయన ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. "లక్ష్మీస్ ఎన్టీఆర్ పునర్జన్మదర్శనం"...
“శ్రీదేవి బంగ్లా” పై దర్శకుడి స్పందన
మలయాళీ భామ ప్రియా ప్రకాశ్ వారియర్ నటించిన "శ్రీదేవి బంగ్లా" చిత్రం వివాదాల్లో చిక్కుకుంది. ప్రశాంత్ మాంబుల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. అలనాటి తార శ్రీదేవి జీవితం నేపథ్యంలో ఉందంటూ పలువురు...
వైఎస్ జగన్ నివాసానికి వెళ్లిన కేటీఆర్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ తో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం సమావేశమయ్యారు.. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని జగన్ నివాసానికి వెళ్లిన కేటీఆర్ టీమ్... జగన్‌తో భేటీ అయ్యింది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు...
దేవరకొండ హీరోయిన్‌తో విశాల్ పెళ్లి..!
హీరో విశాల్ పెళ్లిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గతంలో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త కుమార్తె అయిన అనీశాతో వివాహం జరగనున్నట్లు విశాల్ తండ్రి, ప్రముఖ నిర్మాత జీకే రెడ్డి మీడియా ద్వారా...





