‘మణికర్ణిక’ నుంచి తప్పుకున్న సోనూసూద్
ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న చిత్రం 'మణికర్ణిక': ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ'. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవితాధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఝాన్సీ పాత్రలో కంగనా రనౌత్ నటిస్తున్నారు....
ప్రియా ప్రకాశ్‌పై కేసు కొట్టేసిన సుప్రీంకోర్టు
ప్రముఖ మలయాళ నటి ప్రియా ప్రకాశ్ వారియర్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమె కథానాయికగా నటించిన 'ఒరు అదార్ లవ్' చిత్రంలో ముస్లిం మనోభావాలను కించపరిచేలా పాటలు ఉన్నాయంటూ తెలంగాణకు చెందిన కొందరు...
అజిత్ దర్శకుడితో బన్నీ సినిమా..!
అల్లు అర్జున్ 'నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' చిత్రం పరాజయం కావాడంతో ఆ తరువాత ఆచీతూచీ అడుగు వేయాలని నిర్ణయించుకున్నారు. అనేక కథలు విన్న అల్లు అర్జున్.. మనం దర్శకుడు విక్రమ్...
అభిమానులకు హరికృష్ణ చివరి లేఖ
ప్రముఖ సినియర్ నటుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ (61) మరణం ఎన్టీఆర్ కుటుంబానికి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నల్గొండ సమీపంలోని అన్నేపర్తి వద్ద హరికృష్ణ ప్రయాణిస్తున్న...
హరికృష్ణ మృతి పై సినీ ప్రముఖుల సంతాపం
ఈ రోజు ఉదయం ప్రముఖ నటుడు నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతితో చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతితో తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి లోనయింది. హరికృష్ణ మృతి పట్ల...
ఘోర రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ మృతి
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, సినీ నటుడు నందమూరి హరికృష్ణ(61) నల్గొండలో ఈ రోజు (బుధవారం) ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. నల్గొండ సమీపంలోని అన్నేపర్తి...
‘గీత గోవిందం’ నా సినిమా కాపీ.. ప్రముఖ దర్శకుడు కామెంట్స్
విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటించిన 'గీత గోవిందం' చిత్రం బ్లాక్‌బస్టర్ విజయం అందుకుంది. ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరినట్లు సినీ విశ్లేషకులు వెల్లడించారు. పరశురామ్ దర్శకత్వం వహించిన...
పవన్ పై సుమన్ వ్యాఖ్యాలు
ప్రముఖ నటుడు సుమన్ తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 40 ఏళ్ల పూర్తవుతున్న సందర్భంగా గుంటూరులో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సువన్ మాట్లడుతూ.. తన అవసరం ఉందనిపిస్తే...
పవన్ పుట్టినరోజుకు చరణ్ గిఫ్ట్..!
ప్రముఖ నటుడు, జనసేన అథినేత పవన్ కల్యాన్ సెప్టెంబర్ 2న తన పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ తన సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్, టైటిల్‌ను విడుదల చేస్తారని టాలీవుడ్...
సూపర్ స్టార్ బయోపిక్..!
ఇండస్ట్రీలోఇప్పడు బయోపిక్స్ నడుస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో బయోపిక్ లకు కొరతలేదు. నిత్యం ఏదో ఒక బయోపిక్ సినిమా అక్కడ విడుదలౌతుంటూనే ఉంటుంది. ఈ ట్రెండ్ ఇప్పుడు టాలీవుడ్ కు పాకింది....
సంతోషం ఫిలిం అవార్డుల విజేతలు వీరే..!
ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లో 16వ సౌత్ ఇండియా సంతోషం ఫిలిం అవార్డుల ప్రదానోత్సవం జెఆర్.సీ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, గాన కోకిల ఎస్. జానకి...
కాస్టింగ్ కౌచ్ పై మీనా స్పందన
సిని ఇండస్ట్రీలో ప్రస్తుతం ఏ నోట విన్నా కాస్టింగ్ కౌచ్ మాటే వినిపిస్తోంది. గతంలోనూ.. ఈ కాస్టింగ్ కౌచ్ ఉన్న ఈ అంశాన్ని గాయని సుచిత్ర, తాజాగా నటి శ్రీరెడ్డిల వెలుగులోకి తీసుకువచ్చారు....
సినీ ఇండస్ట్రీలో సెక్స్ వేధింపులు నిజమే: ప్రియా
సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ దుమారం ఇంకా వస్తూనే ఉన్నాయి. తాజా వర్ధమాన నటి ప్రియా భవానీ శంకర్ కూడా అత్యాచార వేధింపులు వాస్తవమేనంటోంది. కాగా కోలీవుడ్‌లో హీరోయిన్లకు రక్షణ లేదన్నది ఇటీవల...
రాజశేఖర్ ‘కల్కీ’
1983 నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఓ సినిమాలో సీనియర్ నటుడు రాజశేఖర్ హీరోగా నటిస్తున్నారు. నాని నిర్మాతగా మారి తెరకెక్కించిన ప్రయోగాత్మక చిత్రం అ!. లఘు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న...
ఆర్ కె స్టూడియో అమ్మకానికి రెడీ..!
ఏడు దశాబ్దాల బాలీవుడ్ కు సజీవ సాక్ష్యంగా నిలిచిన ఆర్ కె స్టూడియో అమ్మకానికి రెడీ అయింది. ప్రఖ్యాత నటుడు, దర్శకుడు రాజ్ కపూర్ నిర్మించిన ఈ స్టూడియోను అమ్మేయాలని కుటుంబ సభ్యులు...
అఖిల్ బాలీవుడ్ ఎంట్రీ..!
అక్కినేని నట వారసుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చాడు యంగ్ హీరో అఖిల్. మొదటి సినిమాతో నిరాశపరిచిన అఖిల్, రెండో ప్రయత్నంగా తెరకెక్కిన హలోతో పరవాలేదనిపించాడు. ప్రస్తుతం తొలి ప్రేమ ఫేం వెంకీ...
వైజాగ్ లో బాలయ్య స్టూడియో ప్రారంభం..!
తెలుగు సినిమా ఇండస్ట్రీ మద్రాస్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన తరువాత ఇక్కడ అనేక స్టూడియోలు వెలిశాయి. రామానాయుడు, అన్నపూర్ణ, పద్మాలయ, రామకృష్ణ స్టూడియోలు ఇందులో ప్రధానమైనవి. ఆ తరువాత కాలంలో రామోజీ...
హ్యాపీ బర్త్‌డే మెగాస్టార్ చిరంజీవి
ఈ రోజు ఆగస్టు 22 మెగాస్టార్ చిరంజీవి 63వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి చిరుకు సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చిరు పుట్టినరోజుకు సందర్భంగా నిన్న...
రికార్డ్ క్రియేట్ చేసిన ‘సైరా’ టీజర్
సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా మెగాస్టార్ చిరంజీవి మీద ప్రేక్షకులకున్న అభిమానం, యువతలో ఆయన క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు సరికాదు ఇంకా పెరిగిపోయింది. అందుకు ఉదాహరణే నిన్న విడుదలైన ఆయన తాజా...
రాష్ట్ర జీఎస్‌టీ చిన్న సినిమాలకు మినహాయింపు
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా నిర్మాణాలను ప్రోత్సహించేందుకు ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) చైర్మన్ అంబికా కృష్ణ పలు రాయితీలను ప్రకటించారు. రాష్ట్ర జీఎస్‌టీ నుంచి చిన్న సినిమాలకు మినహాయింపు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...
కేరళకు హిందూస్తాన్, నెస్లే, ఐటీసీ, పెప్సీకో కంపెనీల విరాళం
కేరళ రాష్ట్రం వరదల అతలాకుతలమవుతున్న సంగతి తెలిసిందే. కాగా వీరిని ఆదుకోవడానికి పెద్ద ఎత్తున్న విరాళాలు తరలివస్తున్నాయి. ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు కూడా తమ వంతు సహాయ సహకారంగా ఆహారం, మంచినీళ్లు, కనీస వస్తువులను...
చిరంజీవి బర్త్ డే సెలబ్రేషన్స్
ఆగస్టు 22 (రేపు) మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా మెగా టీమ్, అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున పలు కార్యక్రమాల్ని ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు సాయంత్రం 5...
మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ టీజర్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చారత్మతిక చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. ఈ చిత్రాని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్‌చరణ్ నిర్మిస్తున్నాడు. కాగా ఈ సినిమా టీజర్ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది....
‘RX 100’ బైక్ వేలం.. కేరళ కు విరాళం
కేరళ రాష్ట్రం వరదలతో ప్రజలు ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. కేరళ రాష్ట్ర ప్రజలకు తమ వంతుగా సహాయం చేసేందుకు 'RX 100' చిత్ర బృందం ముందుకొచ్చింది. ఈ చిత్రంలో కార్తికేయ హీరోగా,...
ఒకే సారి జయలలిత పై మూడు బయోపిక్స్
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా ఏకకాలంలో 3 బయోపిక్‌లు రాబోతున్నాయి. విబ్రి మీడియా ఆధ్వర్యంలో నిర్మాత విష్ణువర్ధన్ జయలలిత మీద బయోపిక్‌కు ప్లాన్ చేశారు. వచ్చే ఫిబ్రవరి 24న జయలలిత...
‘ఆర్‌ఎక్స్ 100’ హీరోయిన్‌కీ తప్పని క్యాస్టింగ్ కౌచ్
చిత్ర పరిశ్రమకు కొత్తగా వచ్చే నటీమణులు క్యాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొంటారని అంటుంది . కాని తొలి చిత్రం 'ఆర్‌ఎక్స్100' తోనే మంచి హిట్ అందుకున్న ఈ పంజాబీ భామ పాయల్ రాజ్‌పుత్ తానూ...
బాలీవుడ్ చిత్రాలతో పోటీ పడుతున్న’గీత గోవిందం’
యువ నటుడు విజయ్ దేవరకొండ వరుస హిట్‌లతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. అర్జున్‌రెడ్డి చిత్రంతో యూత్‌లో స్టార్‌డమ్ తెచ్చుకున్న విజయ్ తాజాగా విడుదలైన 'గీత గోవిందం' తో భారీ విజయం అందుకున్నాడు. ఈ...
నా ఇల్లు పూర్తిగా నీటిలో మునిగిపోయింది: అనన్య
కేరళ రాష్ట్రం గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. సిబ్బంది సహాయ చర్యలు చేపట్టి, బాధితుల్ని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.ప్రజలు ఇళ్లు, రోడ్లు కొట్టుకుపోయి తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు....
ఈ వారం దీప్తి సునయన ఔట్..!
తెలుగు బిగ్‌బాస్ షో హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో ట్రోలింగ్‌లతో ట్రెండ్ అవుతోంది. కంటెస్టెంట్ల అభిమానులు గ్రూపులుగా విడిపోయి వాగ్వాదానికి దిగేలా షో వార్తల్లో నిలుస్తోంది. కాగా శనివారం జరిగిన ఎపిసోడ్‌లో...
అమితాబ్ జీ మీరంటే నాకెంతో గౌరవం: పవన్
ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌కు ట్విటర్, ఫేస్‌బుక్‌లో ఖాతాలు ఉన్నాయి. కానీ వాటిని తన రాజకీయ అంశాల గురించి చర్చించడానికి వాడుతుంటారు కానీ వ్యక్తిగత విషయాలను తక్కువగా...





