Telugu Big Stories

నీవేనా.. నీవేనా షార్ట్‌ ఫిల్మ్‌

క్లాప్‌బోర్డ్‌ ప్రొడక్షన్‌లో వస్తున్న తాజా షార్ట్‌ ఫిల్మ్‌ 'నీవేనా.. నీవేనా'. రవి కశ్యప్‌ ఈ షార్ట్‌ ఫిల్మ్‌కు దర్శకత్వం వహించారు. హీరో తాను ప్రేమించిన అమ్మాయి దూరం కావడంతో అతడు పడే వేదన...

నితిన్ మూవీ మాస్ట్రో నుంచి సాంగ్ ప్రోమో విడుదల

హీరో నితిన్ తాజా చిత్రం ‘మాస్ట్రో’. హిందీలో విజయం సాధించిన ‘అంధాదున్’ సినిమాకి ఇది తెలుగు రీమేక్. ఇందులో నితిన్ సరసన నభా నటేశ్‌ నటిస్తోంది. తమన్నా ఓ కీలక పాత్రలో నటిస్తున్న...

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మేకింగ్‌ వీడియో వచ్చేసింది

దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌'. మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ...

‘నారప్ప’ ట్రైలర్‌ వచ్చేసింది

టాలీవుడ్‌ హీరో దగ్గుబాటి వెంకటేష్‌ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘నారప్ప’. కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల రీత్యా.. ఎన్నో రోజుల సంగ్ధిదత తర్వాత ‘నారప్ప’ చిత్రాన్ని అమెజాన్‌ ప్రైమ్‌లో రిలీజ్‌...

అరుదైన రికార్డుని సొంతం చేసుకున్న ‘రాధేశ్యామ్‌’

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ తాజా చిత్రం రాధేశ్యామ్‌ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. రాధా కృష్ణ డైరెక్షన్‌లో పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీ మోషన్‌ పోస్టర్‌ గతేడాది అక్టొబర్‌లో...

కమ్యూనిస్టు పార్టీలో చేరనున్న జాకీ చాన్‌!

హాలీవుడ్‌ అగ్ర నటుడు, దర్శకుడు, మార్షల్‌ ఆర్ట్స్‌ నిపుణుడు జాకీ చాన్‌ కమ్యూనిస్టు పార్టీలో ఆఫ్‌ చైనా(సీపీసీ) లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తమ దేశ మీడియాతో పంచుకున్నారు....

అజిత్ ‘వాలిమై’ ఫస్ట్‌లుక్ విడుదల

తమిళ అగ్ర కథానాయకుడు అజిత్ నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ వాలిమై. ఈ చిత్రం అప్‌డేట్ కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం ఎప్పుడో ప్రారంభమైనప్పటికీ దీనికి సంబంధించి అప్‌డేట్ ఇవ్వాలంటూ...

సత్యదేవ్ ‘స్కైలాబ్’ ఫస్ట్ లుక్ విడుదల

విభిన్న పాత్రల్లో నటిస్తూ టాలెంటెడ్‌ హీరోగా పేరుతెచ్చుకున్న నటుడు సత్యదేవ్ తాజా చిత్రం స్కైలాబ్. నిత్యామీనన్, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్‌ లుక్ విడుదలైంది. విశ్వక్...

సినీ నటుడు, విమర్శకుడు కత్తి మహేష్‌ మృతి

టాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. సినీ నటుడు, విమర్శకుడు కత్తి మహేష్‌ కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితం నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఈయన.. చెన్నై ఆస్పత్రిలో...

అల్లు అర్జున్‌ కూతురు అర్హ టాలీవుడ్‌ ఎంట్రీ!

టాలీవుడ్‌ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వారసురాలు అల్లు అర్హ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సోషల్‌ మీడియా అర్హకు మంచి ఫాలోయింగ్‌ ఉంది. అర్హ సంబంధించిన వీడియోలను, ఫొటోలను ఎప్పటికప్పుడు బన్ని...

ధనుష్క్‌కి జంటగా పూజా హెగ్డే!

టాలీవుడ్‌ బూట్టబొమ్మ పూజ హెగ్డే వరుస సినిమాలో ఫుల్‌ బిజీగా ఉంది. పూజ హెగ్డే నటిచిన తాజా చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' విడుదలకి సిద్ధంగా ఉంది. ఆ తరువాత ఆమె...

అమీర్‌ ఖాన్‌ సినిమాలో నాగచైతన్య.. ఫొటో వైరల్‌

అక్కినేని యంగ్‌ హీరో నాగ చైతన్య బాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా 'లాల్ సింగ్ చద్దా' షూటింగ్ లో పాల్గొన్న ఓ ఫోటోని షేర్...

నాగార్జున సినిమాలో కృతిశెట్టి!

తొలి సినిమా 'ఉప్పెన' ప్రేక్షకులను ఆట్టుకుంది కృతిశెట్టి. దీంతో ఈమెకు వరుస ఆఫర్‌లు వస్తున్నాయి. టాప్ స్టార్స్ మొదలుకొని స్టార్ డైరెక్టర్ల చూపు ఈ ముద్దుగుమ్మపై పడింది. ఈ నేపథ్యంలోనే కృతిశెట్టి పర్ఫార్మెన్స్‌...

‘మా’ ఎన్నికలపై ప్రకాశ్‌ రాజ్‌కు నరేష్‌ సెటైర్‌!

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికల వ్యవహారం వాడీవేడీగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో గడిచిన వారం రోజుల నుంచి సైలెంట్‌గా ఉన్న‘మా’ వ్యవహారం ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చింది. ట్విటర్‌ వేదికగా ప్రస్తుత...

సినిమాను కాపాడండి.. ఓటీటీకి ఇవ్వకండి

ఈ రోజు బుధవారం బుధవారం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ మీడియా సమావేశం నిర్వహించింది. సమావేశంలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు మురళీమోహన్, సెక్రెటరీ సునీల్ నారంగ్, జాయింట్ సెక్రటరీ గోవింద్ రాజ్, విజయేంద్ర...

బాలీవుడ్‌ దిగ్గజ నటుడు దిలీప్‌కుమార్‌ కన్నుమూత

బాలీవుడ్‌ దిగ్గజ నటుడు దిలీప్‌కుమార్‌(98) కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆయన చికిత్స నిమిత్తం ఇటీవల ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలోనే ఈ రోజు బుధవారం తెల్లవారుజామున...

బిగ్‌బాస్‌-5లో అలీ!

తెలుగు బిగ్ బాస్-5 త్వరలో ప్రారంభం కానుంది. ఆగస్ట్ రెండో వారం నుంచి ప్రారంభించాలిని నిర్వాహకులు ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ సీజన్‌లో ఎవరెవరు పాల్గొనబోతున్నారు అనేది వైరల్‌ గా...

తేజ సజ్జా రెమ్యునరేసన్‌ వైరల్‌

టాలీవుడ్‌లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాలు చేసిన తేజ సజ్జా హీరోగా ఎంట్రీ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఓ బేబి సినిమాతో చాలా గ్యాప్‌ తర్వాత తేజ జాంబిరెడ్డి చిత్రంతో హీరోగా ఎంట్రీ...

అమ్మాయిలపై దాడి.. రామ్‌ గోపాల్‌ వర్మ స్పందన

ప్రముఖ వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మధ్యప్రదేశ్ లో చోటుచేసుకున్న ఓ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ధార్ జిల్లా పిపల్వ గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లు తమ మేనమామ...

మెహరీన్‌తో నిశ్చితార్థాం రద్దుపై భవ్య కామెంట్స్‌

టాలీవుడ్‌ బ్యూటీ మెహరీన్‌ పిర్జాదా నిశ్చితార్థవ నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించి షాక్‌కు గురిచేశారు. ఇకపై భవ్య, వాళ్ల కుటుంబంతో ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ ఏడాది మార్చి...

నిశ్చితార్థాన్ని రద్దు చేసుకుంటున్నాం: మెహరీన్‌

టాలీవుడ్‌ నాని హీరోగా నటించిన 'కృష్ణగాడి వీరప్రేమ గాథ' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది మెహరీన్‌ పిర్జాదా. తాజాగా ఆమె చెప్పిన న్యూస్‌తో అభిమానులు షాక్‌ అయ్యారు. ఇటీవల ఆమెకు హరియాణా మాజీ...

విడాకులు తీసుకుంటున్న‌ అమిర్‌ఖాన్‌ దంపతులు

బాలీవుడ్ స్టార్‌ హీరో అమిర్ ఖాన్ దంప‌తులు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. అమిర్ ఖాన్‌, కిర‌ణ్ రావ్ దంపతులు విడాకులు తీసుకుంటున్న‌ట్లు సంయుక్త‌ ప్ర‌క‌ట‌న చేశారు. 15 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి...

ఆస్కార్ అకాడ‌మీ స‌భ్యులుగా విద్యాబాల‌న్‌, ఏక్తా క‌పూర్‌

ప్రపంచ సినీ రంగంలో ఆస్కార్ అకాడెమీ అవార్డులకు ఉన్న ప్రత్యేకత గురించి చెప్పనవసరం లేదు. ఈ ఏడాదికి సంబంధించి కొత్త సభ్యుల వివరాలను ఆస్కార్ అకాడెమీ వెల్లడించింది. ఆ లిస్టులో మ‌న భార‌తీయ...

‘యాత్ర-2’ జగన్‌ పాత్రలో బాలీవుడ్‌ నటుడు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం 'యాత్ర'. ఈ బయోపిక్‌తో డైరెక్టర్ మహి వి.రాఘవ్. ఈ సినిమాకి ప్రశంసలు అందుకున్నాడు. ఈ క్రమంలో...

దేశంలో పుట్టిన ప్రతిఒక్కరూ లోకలే: సుమన్‌

'మా' ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం ఐదుగురు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రకాశ్ రాజ్ ను నాన్ లోకల్ అంటూ కొందరు ఆరోపించడం పెద్ద చర్చకే దారి తీసింది. దీనిపై...

‘హంగామా2’ ట్రైలర్‌

బాలీవుడ్‌లో 2003లో విడుదలైన ‘హంగామా’ సీక్వెల్స్‌ ‘హంగామా2’ వస్తున్న సంగతి తెలిసిందే. ప్రియదర్శన్ డైరెక్షన్‌ వహించిన ఈ సినిమాలో శిల్పాశెట్టి, పరేశ్‌రావల్, మీజాన్ జాఫ్రీ, ప్రణీత సుభాష్ ముఖ్యపాత్రలు పోషించారు. ‘హంగామా2’ జులై...

తీవ్ర విషాదంలో నటి కవిత.. భర్తను కూడా మింగేసిన కరోనా

కరోనా మహమ్మారి ఎంతోమంది కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. కాగా సీనియర్ నటి కవిత గత పది రోజుల క్రితమే కొడుకు సంజయ్‌ రూప్‌‌ మృతి చెందిన సంగతి తెలిసిందే. కుమారుడిని పోగట్టుకుని పుట్టెడు...

మరోసారి ఆస్పత్రిలో చేరిన దిలీప్‌కుమార్‌

ప్రముఖ బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు దిలీప్‌కుమార్‌(98) మరోసారి ఆస్పత్రిలో చేరారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో బుధవారం ఉదయం కుటుంబసభ్యులు ఆయన్ని ఆస్పత్రిలో చేర్పించినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఐసీయూలో ఉంచి...

పెళ్లి కొడుకుగా ముక్కు అవినాష్‌.. ఫొటో వైరల్‌

లాక్‌డౌన్‌ సమయంలో పలువురు సెలబ్రెటీలు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఈ నేపథ్యంలో జబర్ధస్థ్ కమెడియన్ ముక్కు అవినాష్ కూడా పెళ్లి చేసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా అవినాష్ తన ఇన్‏స్టాగ్రామ్‏లో పోస్ట్ చేసిన ఫొటోతో...

ఆర్‌ఆర్‌ఆర్‌ వచ్చేది అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన టీమ్‌

'ఆర్‌ఆర్‌ఆర్‌' టీమ్‌ ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌ చెప్పింది. అనుకున్న సమయానికే(అక్టోబర్‌ 13) ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాని విడుదల చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చేసింది. ధర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌,...
error: Content is protected !!