వాలెంటైన్స్ డే స్పెషల్ పిక్.. Samantha తో ఉన్న అతను ఎవరు?
Samantha కొత్త రిలేషన్‌షిప్‌పై హాట్ డిస్కషన్ నడుస్తోంది. వాలెంటైన్ డే రోజున షేర్ చేసిన ఫోటోలలో ఓ మిస్టరీ మ్యాన్‌తో టోస్ట్ చేస్తున్న పిక్ వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ అతను రాజ్ నిదిమోరేనా? అని ఊహాగానాలు చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు సమంత గానీ, రాజ్ గానీ దీనిపై స్పందించలేదు.
ఆగిపోయిన Allu Arjun Atlee సినిమా మళ్ళీ ఎలా మొదలైంది?
స్టైలిష్ స్టార్ Allu Arjun Atlee దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ తో రాబోతున్నారు. షూటింగ్ త్వరలో ప్రారంభమై, 2026 సమ్మర్‌లో విడుదల కావాల్సి ఉంది.
బాలీవుడ్ అనే పదమే నచ్చదని అంటున్న Allu Arjun
Allu Arjun బాలీవుడ్ అనే పదాన్ని ఉపయోగించనని స్పష్టం చేశారు. పుష్ప 2 విడుదల కోసం విక్కీ కౌశల్ ‘చావా’ మూవీ డేట్ మార్చారని తెలిపారు. హిందీ సినిమాను తక్కువగా చూడకూడదని, అందుకే బాలీవుడ్ పేరే నచ్చదని చెప్పిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
మరొకసారి మెగా వార్ మొదలుపెట్టిన Ram Charan
టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య చీలిక మొదలైందా? Ram Charan, అల్లు అర్జున్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేయడం చర్చనీయాంశమైంది. ‘గేమ్ ఛేంజర్’ ఫ్లాప్, ‘పుష్ప 2’ బ్లాక్‌బస్టర్‌తో ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయా? అల్లు అరవింద్ కామెంట్స్ మరింత కలకలం రేపాయి. వీరి మధ్య దూరం పెరుగుతుందా?
2026 Sankranti బరిలో దిగనున్న తెలుగు సినిమాలు ఇవే
తెలుగు సినిమా సంక్రాంతి సీజన్‌ను మిస్సవ్వదని చూసుకుంటోంది. Sankranti 2026 కి మంచి సినిమాలే లైన్‌లో ఉన్నాయి. సిద్ధు, నవీన్ పొలిశెట్టి సినిమాలు కూడా రేసులో ఉండొచ్చని టాక్.
విమానంలో జరిగిన 45 నిమిషాల భయంకర అనుభవం పంచుకున్న Salman Khan
Salman Khan సోనాక్షి సిన్హా, సోహైల్ ఖాన్ ప్రయాణించిన విమానం 45 నిమిషాల పాటు తీవ్రమైన టర్బులెన్స్‌కు గురైంది. ప్రయాణికులందరూ భయపడగా, సోహైల్ ఖాన్ ప్రశాంతంగా నిద్రపోతూ ఉండడం సల్మాన్‌ను ఆశ్చర్యపరిచింది.
Sanjay Dutt కి 72 కోట్లు రాసిచ్చిన అభిమాని
Sanjay Dutt అభిమానానికి హద్దులు లేవని నిరూపించిన సంఘటన 2018లో జరిగింది. నిషా పాటిల్ అనే అభిమాని తన రూ.72 కోట్ల ఆస్తిని ఆయన పేరు మీద వదిలేసింది.
PR కోసం Naga Chaitanya నెల నెలా ఇంత ఖర్చు పెడుతున్నాడా?
Naga Chaitanya టాలీవుడ్‌లో నెగటివ్ PR గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తన మాటల ప్రకారం, PR లేకుండా సినిమా హిట్టవడం చాలా కష్టం. PR కోసం పెద్ద హీరోలు నెలకు 2-3 లక్షలు ఖర్చు పెడతారని, చిన్న నటులు కూడా కనీసం 1-3 లక్షలు ఖర్చు పెట్టాలని అన్నారు.
వామ్మో Vishwak Sen తన బాడీ గార్డ్ కి ఇచ్చే నెల జీతం ఎంతో తెలుసా
Vishwak Sen వ్యక్తిగత భద్రత కోసం రోఠాస్ చౌధరీ అనే 7 అడుగుల పొడవున్న బాడీగార్డ్‌ను నియమించుకున్నాడు. నెలకు బోలెడంత జీతంతో పాటు, ఫ్లాట్, పిల్లల చదువుకు సహాయం అందిస్తున్నాడు.
చనిపోయే ముందు Silk Smitha ఆఖరి కాల్ ఎవరికి చేసింది?
Silk Smitha మరణించిన 28 సంవత్సరాలు అయినా ఇప్పటికీ ఆమె ఆత్మహత్యకు కారణం ఏమిటో ఎవరికీ స్పష్టంగా తెలియదు. ప్రముఖ కన్నడ నటుడు ఆమె తన చివరి రోజున తనను సంప్రదించేందుకు ప్రయత్నించిందని వెల్లడించారు.
Pawan Kalyan అనారోగ్యం.. అసలు ఏమైందో తెలుసా?
Pawan Kalyan వైరల్ జ్వరంతో పాటు స్పాండిలైటిస్‌తో బాధపడుతున్నారు. ఫ్యాన్స్ ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారు. వెన్నునొప్పి, అలసట, జ్వరం లాంటి లక్షణాలు కలిగిన ఈ వ్యాధి, పూర్తిగా నయం కాకపోయినా మందులతో తగ్గించుకోవచ్చు. ప్రస్తుతం పవన్ విశ్రాంతి తీసుకుంటున్నారు. త్వరలోనే కోలుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
ప్రేమను మధురంగా ప్రియురాలిని కఠినంగా చూస్తోన్న.. Vijay Deverakonda
Vijay Deverakonda, రష్మిక మందన్న షాపింగ్ మాల్ వద్ద కనిపించిన వీడియో వైరల్ అవుతోంది. రష్మిక గాయంతో కష్టంగా నడుస్తుంటే, విజయ్ ఆమెకు సహాయం చేయకపోవడంతో నెటిజన్లు మండిపడుతున్నారు. ఇక, 'ఛావా' ఈవెంట్‌లో విక్కీ కౌశల్ రష్మికకు అండగా నిలవడం మరో చర్చకు దారి తీసింది.
Keerthy Suresh: పెళ్లయిన రెండు నెలలకే పెద్ద షాక్ ఇచ్చిన హీరోయిన్..!
కీర్తి సురేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఈ మధ్యనే ఈ హీరోయిన్ కి పెళ్లయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ హీరోయిన్ పద్ధతి ఆమె అభిమానులను షాక్ కి గురిచేస్తుంది.
War 2 లో జూ.ఎన్టీఆర్ పాత్ర ఏమిటంటే..!
జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ సినిమా War 2. హృతిక్ రోషన్‌కు విలన్‌గా "వీరేంద్ర రఘునాథ్" అనే రోల్ చేస్తున్నారు. నెగటివ్ షేడ్ క్యారెక్టర్‌లో పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ చూపించబోతున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్.
Hari Hara Veera Mallu కన్నా ముందే విడుదల కానున్న మరో పవన్ కళ్యాణ్ సినిమా..!
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు ఈ క్రమంలో ముందుగా విడుదల కాబోతున్న హరిహర వీరమల్లు.. పోస్ట్ పోన్ అయి.. అంతకన్నా ముందు వేరే సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
టికెట్ రేట్లు పెంచనున్న Thandel బృందం.. ఎంతంటే
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన Thandel ఫిబ్రవరిలో విడుదల కానుంది. సినిమా మీద హైప్ పెరుగుతుండగా, ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ హైక్ వచ్చే అవకాశం ఉంది.
Thandel బ్రేక్ ఈవెన్ కావాలంటే ఎన్ని కోట్లు సంపాదించాలంటే..?
అక్కినేని నాగార్జున వారసుడు నాగచైతన్య ప్రస్తుతం ఓ హిట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఆయన నటించిన తండేల్ సినిమా ఎంతవరకు బ్రేక్ ఈవెన్ అవుతుందో అనే చర్చ నడుస్తోంది.
నిర్మాతల నుండి Sreeleela కి డేంజర్ సిగ్నల్స్ ఎందుకంటే
Sreeleela ప్రస్తుతం డేట్స్ సమస్యతో ఇబ్బంది పడుతోంది. మాస్ జాతర సినిమా షూటింగ్ ఆలస్యం అవుతోంది. కొత్త ప్రాజెక్ట్స్ తీసుకోవడం వల్ల షెడ్యూల్ క్లాష్ అవుతోంది. దీన్లో మేకర్స్ ఆమెను రీప్లేస్ చేసే ఆలోచనలో ఉన్నారు.
Pawan Kalyan సినిమాల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫేవరేట్ ఏదంటే..?
జూనియర్ ఎన్టీఆర్, పవన్ కల్యాణ్ సినిమాల్లో తన ఫేవరేట్ ఏదంటే? తొలిప్రేమ సినిమా అని పలుసార్లు జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన ఆయన అభిప్రాయం.. మరికొన్ని ఆసక్తికర విషయాలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.
SSMB29 షూటింగ్ నుండి Priyanka Chopra ఎందుకు బ్రేక్ తీసుకుందో తెలుసా
మహేష్ బాబు, ఎస్‌ఎస్ రాజమౌళి కాంబోలో రూపొందుతున్న SSMB 29 షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. Priyanka Chopra కూడా ఇందులో నటిస్తున్నారు. కానీ ఆమె తాజాగా ముంబై వెళ్లారు.
నిర్మాతలకి కొత్త తలనొప్పులు తెస్తున్న Directors
ఇటీవల హీరోలే కాదు, యంగ్ Directors కూడా నిర్మాతలపై ఒత్తిడి పెంచి బ్లాక్‌బస్టర్ ప్రమోషన్లు చేయిస్తున్నారు. సినిమా బ్రేక్‌ఈవెన్ అయినా, లాభాలు తక్కువ వచ్చినా – బ్లాక్‌బస్టర్ పోస్టర్లు తప్పకుండా వస్తున్నాయి.
2025 లో విడుదలలు లేని హీరోలు ఎవరంటే
2025లో టాలీవుడ్ బిగ్ స్టార్స్ లో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి హీరోలు సినిమాలు రిలీజ్ చేయడం లేదు. మరోవైపు, యంగ్ హీరోస్ వరుసగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
Ram Pothineni: స్టార్ట్ దర్శకుడితో హీరో గొడవ.. కారణమేమిటంటే!
దర్శకుడు అనిల్ రావిపూడి, హీరో Ram Pothineni మనస్పర్థల కారణంగా ఒక హిట్ సినిమా రామ్ చేతి నుంచి వెళ్లిపోయిందా? టాలీవుడ్ వర్గాల్లో ప్రచారంలో ఉన్న ఆసక్తికరమైన ఒక విషయం గురించి ఇప్పుడు చూద్దాం..
Balakrishna: బాలకృష్ణతో నటించనని తేల్చేసిన హీరోయిన్..!
Balakrishna : 90వ దశకంలో టాప్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన విజయశాంతి, బాలకృష్ణతో కలిసి పలు హిట్ చిత్రాల్లో నటించారు. కానీ, పెళ్లి తర్వాత ఆయనతో మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోలేదు. ఇందుకు గల ముఖ్య కారణం తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.. పూర్తి వివరాలు చూస్తే..!
Mahesh Babu డబ్బులిచ్చి ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ కొన్నాడు అంటున్న పంజా డైరెక్టర్!
Mahesh Babu, డైరెక్టర్ విష్ణువర్ధన్ స్కూల్ క్లాస్‌మేట్స్. వారి మధుర జ్ఞాపకాలను విష్ణువర్ధన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. మహేష్‌తో కలిసి ఎగ్జామ్ పేపర్స్ కొనుక్కొన్న సరదా అనుభవాన్ని నెట్టింట షేర్ చేశారు.
Daaku Maharaaj ఫైనల్ వర్డిక్ట్ ఇదే.. హిట్టా.. ఫట్టా!
నందమూరి బాలకృష్ణ నటించిన Daaku Maharaaj మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నా, సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు ఎక్కువ ఫ్యామిలీ ఆడియన్స్ వెళ్లడంతో బాక్సాఫీస్ లెక్కలు తేడా అయ్యాయి. కొన్ని ఏరియాల్లో బ్రేక్‌ఈవెన్, కొన్ని చోట్ల నష్టాలు వచ్చాయి.
Re-Released Movies లో రికార్డులు సృష్టించిన 8 సినిమాలు తెలుసా?
తుంబాడ్ నుంచి ఘిల్లి వరకు Re-Released Movies బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించాయి. అందులో ఎక్కువ కలెక్షన్స్ అందుకున్న సినిమాలు ఇవే!
90s Sequel కి ఏం టైటిల్ ఫిక్స్ అయ్యిందంటే!
90s Sequel 'వీసా... వింటారా సరదాగా' అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
Virender Sehwag భార్య గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు!
Virender Sehwag, ఆర్తి అహ్లావత్ మధ్య విడాకుల రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. 2023 ఏప్రిల్ నుంచి సెహ్వాగ్ మరియు ఆర్తి కలిసి ఎటువంటి ఫోటోలు పోస్ట్ చేయడం లేదు. వారి మధ్య దూరం పెరిగిందని ఫ్యాన్స్ అంటున్నారు.
IIFA లో Shah Rukh Khan పెట్టుకున్న వాచ్ ధర తెలిస్తే నోటి మీద వేలు వెయ్యాల్సిందే!
Shah Rukh Khan IIFA 2025 ప్రెస్ కాన్ఫరెన్స్‌లో విలాసవంతమైన ఆడెమార్స్ పిగ్యూయే(Re)Master Selfwinding గడియారం ధరించి స్టైలిష్‌గా కనిపించారు. దాని ధర ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.





