మరోసారి తండ్రి కోడుకులుగా..మహేష్, ప్రకాష్ రాజ్
సూపర్ స్టార్ మహేష్ బాబు తన సిల్వర్ జూబ్లీ (25)వ చిత్రం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రానుంది. ఈ సినిమాను దిల్‌రాజు, అశ్వనీదత్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ డెహ్రాడూన్‌లో...
పోలీస్ స్టేషన్ సెట్‌లో సమంత ‘యూ టర్న్’
వరుస విజయవంతమైన చిత్రాల్లో నటిస్తున్న సమంత ప్రస్తుతం 'యూ టర్న్' సినిమాలో నటిస్తోంది. మహానటి చిత్రంతో జర్నటిస్ట్ మధురవాణిగా కీలక పాత్ర పోషించి ప్రేక్షకుల వద్ద మంచి మార్కులు కొట్టేసింది సమంత. యూ...
ఝాన్సీ లక్ష్మీ బాయికి కంగనా నివాళి
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మణికర్ణిక చిత్రంలో నటిస్తున్న సంగతి తేలిసిందే. భారత ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం గురించి చెప్పగానే గుర్తొచ్చేంది ఝాన్సీ రాణి లక్ష్మీబాయి. దేశభక్తి, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచి బ్రిటిష్...
‘నాకూ ఐ ఫోన్ అంటేనే ఇష్టం’ : నాని
నేచరల్ స్టార్ నాని..బులితెరపై 'బిగ్‌బాస్-2' కు షోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రోగ్రామ్ ప్రస్తుతం విజయవంతంగా ఓ వారం పూర్తి చేసుకుంది. మొదటి వారం ఎలిమినేషన్ రౌండ్‌లో సంజన 'బిగ్‌బాస్'...
చిరంజీవి ‘సైరా’ కోసం ఎడెకరాల్లో భారీ సెట్
`సైరా- నరసింహారెడ్డి` మెగాస్టార్ చిరంజీవి వీరాధివీరుడిగా నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం . స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు 300కోట్ల బడ్జెట్‌తో...
జూనియర్ పవన్‌కల్యాణ్ అని పిలవదు : రేణు దేశాయ్
నటి రేణూ దేశాయ్ తన కుమారుడు అకీరాను జూనియర్ పవన్‌కల్యాణ్ అని సంభోదిస్తే వారిని సోషల్‌మీడియాలో బ్లాక్ చేయిస్తానని సున్నితంగా చెప్పారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో అకీరా బ్లాక్ అండ్ వైట్ ఫొటోను పోస్ట్...
నాగచైతన్య క్రికెటర్‌గా…
అక్కినేని నాగచైతన్య-సమంత పెళ్లి తరవాత మరోసారి జోడీ కట్టబోతున్నారు. . పెళ్లికి ముందు నాలుగు సినిమాల్లో నటించిన ఈ జంట, ఇప్పుడు సెకండ్ సెషన్‌లోనూ అంతే స్పీడ్‌గా సినిమాలు చేసేందుకు పావులు కదపడం...
అభిమన్యుడు నన్ను ఎంతో మెప్పించింది : మహేష్
విశాల్, సమంత జంటగా నటించిన చిత్రం 'అభిమన్యుడు'. ఈ చిత్రానికి పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించారు. తమిళంలో 'ఇరుంబు తిరై' గా విడుదలైన ఈ చిత్రం తెలుగులో కాస్త ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు...
కైరా అభిమానుల సలహాలను పాటించారట.
తెలుగులో తొలి చిత్రం 'భరత్ అనే నేను' తో మంచి విజయం అందుకున్నారు కైరా అద్వాణీ. ఇప్పుడు రామ్‌చరణ్‌కు జోడీగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో నటిస్తున్నారు... అయితే ఈ సినిమాకు...
అమలాపాల్ పై కేరళ ప్రభుత్వం చార్జిషీట్..
ప్రముఖ నటి అమలాపాల్ చిక్కులో పడ్డారు. నకిలీ అడ్రస్‌తో కారు రిజిస్ర్టేషన్ చేయించుకుని పన్నును ఎగవేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమెపై చార్జిషీట్‌కు రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఇటీవలే కోర్టోలో లొంగిపోయిన ఆమె...
పెళ్లి పై క్లారిటీ ఇచ్చిన ప్రభాస్ ఏమన్నాడంటే…
బాహుబలి చిత్రంతో వరల్డ్ వైడ్‌గా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 'డార్లింగ్' ను త్వరలోనే ఓ ఇంటి వాడిని చేయాలి అనుకుంటున్నట్లు...
అందమైన కథలో శ్రియ, నిహారిక
టాలీవుడ్ హీరోయిన్ శ్రియ, నిహారిక కొణిదెల ప్రధాన పాత్రల్లో ఓ సినిమా రూపుదిద్దుకోబోతోంది. ఈ చిత్రానికి సుజన దర్శకత్వం వహిస్తున్నారు. లెజెండరీ సంగీత దర్శకుడు ఇళయరాజా పాటలు అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్...
మల్టీస్టారర్ మూవీ ‘వీర భోగ వసంత రాయలు’
నారా రోహిత్, శ్రియా శరణ్, సుధీర్‌బాబు, శ్రీ విష్ణు ముఖ్య తారలుగా నటించిన మల్టీస్టారర్ మూవీ 'వీర భోగ వసంత రాయలు'. బాబా క్రియేషన్స్ పతాకంపై ఎంవీకే రెడ్డి సమర్పణలో ఇంద్రసేన .ఆర్...
సమంత… లేడీ ఓరియెంటెడ్ మూవీ
'రంగస్థలం, మహానటి, అభిమన్యుడు వంటి సినిమాతో విజయాలను అందుకున్న సమంత ఇప్పుడు యు టర్న్ అనే చిత్రంలో నటిస్తోంది... తెలుగు, తమిళ భాషల్లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది....
అప్పుడు ‘క్యాస్టింగ్ కౌచ్’ …ఇప్పుడు ‘చికాగోసెక్స్ రాకెట్’ -మహిళ సంఘలు
చికాగోలో వెలుగుచూసిన టాలీవుడ్ సెక్స్ రాకెట్ గురించి తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలు ఎందుకు స్పందించడం లేదని మహిళా ఐక్యకార్యాచరణ సంఘం నాయకురాలు దేవి ప్రశ్నించారు. టాలీవుడ్‌లో గత నాలుగు నెలలుగా కొనసాగుతున్న...
మహేష్ బాబును కలిసిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి
సూపర్ స్టార్ మహేష్ బాబు తన 25వ సినిమా షూటింగ్ కోసం ఆదివారం ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ వెళ్లారు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. సోమవారం...
నా నట ప్రస్థానం మొదలైంది ఇక్కడనుంచే…
హీరో సాయిధరమ్‌తేజ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన 'తేజ్ ఐలవ్‌యూ'. ఈ చిత్రం పాటల విజయోత్సవం సిరిపురం గురజాడ కళాక్షేత్రంలో ఆదివారం రాత్రి జరిగింది. విశాఖతో తనకు చాలా అనుబంధం ఉందని, ఇక్కడి...
నా ఫిలింఫేర్ అవార్డును సీఎంఆర్‌ఎఫ్ కు ఇచ్చేస్తున్నా
శనివారం జరిగిన ఫిలింఫేర్ అవార్డుల కార్యక్రమంలో 'అర్జున్‌రెడ్డి' సినిమాకు గానూ 'విజయ్ దేవరకొండ' ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. కానీ ఈ అవార్డును ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు ఇచ్చేస్తాన్న అంటూన్నారు విజయ్. అవార్డు...
ఇన్‌స్టాగ్రామ్ లో కొడుకుల ఫొటోలు షేర్ చేసిన: ఎన్టీఆర్
జూనియర్ ఎన్టీఆర్ రెండోసారి తండ్రి అయిన సంగతి తెలిసిందే. కొడుకు పుట్టే ముందు రోజే ఆయన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తెరిచారు. ఇన్‌స్టాగ్రామ్ లో తొలి సారిగా తన ఇద్దరు కుమారుల ఫొటోను ఎన్టీఆర్...
బిగ్‌బాస్ నుంచి ఎలిమినేటైన సంజనా
బిగ్‌బాస్-2 లో శని, ఆది వారాల్లో నాని సందడి చేశాడు. కంటెస్టెంట్స్‌తో మాట్లాడాడు. ఈ రోజు ఫాదర్స్ డే సందర్భంగా కుటుంబ సభ్యులకు నాన్న ఫోటోలను ఇచ్చి వాళ్లలో ఎమోషన్‌ను బయటకు తీసుకొచ్చాడు....
వర్మ నెక్స్ట్ మూవీ ‘భైరవగీతం’
ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఆదివారం ఓ కీలక ప్రకటన చేశారు. 'భైరవగీతం' అనే సినిమాకు తను నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ఇందులో కన్నడ నటుడు ధనంజయ కథానాయకుడిగా నటిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతోపాటు...
నటనలోనూ నాకూ స్ఫూర్తి నాన్నే… చిరంజీవి
ఫాదర్స్ డే సందర్భంగా చిరంజీవి తన తండ్రి కొణిదెల వెంకట్రావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'నాన్నంటే ఆకాశమంత అభిమానం ఉంటుంది. బోలెడంత భయమూ ఉంటుంది. నిజ జీవితంలోనూ,...
రజనీకాంత్ సరసన కాజల్!
సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా ఫిజ్జా ఫేమ్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఒక మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం డార్జిలింగ్‌లో కొనసాగుతున్నది. కాగా ఈ మూవీలో హీరోయిన్‌గా నటించే అవకాశం...
సుధీర్ బాబు బ్యానర్‌లో ‘నన్ను దోచుకుందువటే’
యంగ్ హీరో సుధీర్ బాబు తాజాగా నటించిన చిత్రం సమ్మోహనం. ఈ చిత్రంతో అతను కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ సాధించాడు. ఇదే సమయంలో ఎస్ బి ప్రొడక్షన్ పేరుతో సొంత నిర్మాణ సంస్థను...
మహేశ్ బాలీవుడ్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన: నమ్రత
సూపర్ స్టార్ మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీపై ఆయన భార్య నమ్రత శిరోద్కర్ క్లారిటీ ఇచ్చారు. గత కొంతకాలం నుంచి మహేష్ బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో...
ఓ నిర్మాత భార్యే తన భర్త వద్దకు నన్ను పంపాలని చూసింది
ఓ నిర్మాత భార్యే తన భర్త వద్దకు తనను పంపాలని చూసిందని అంటూ క్యాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. 'అర్జున్ రెడ్డి', 'పెళ్లి చూపులు' లిరిసిస్ట్ శ్రేష్ఠ. పరిశ్రమలోకి వచ్చిన...
65వ సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల-2018
65వ సౌత్ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల కార్యక్రమం గత సాయంత్రం(శనివారం) హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. దక్షిణ చలన చిత్ర పరిశ్రమకు సంబంధించి జియో ఫిలింఫేర్ అవార్డులు-2018 వేడుకల్లో బాహుబలి...
తండ్రులకు తారల శుభాకాంక్షలు
ఈరోజు ఫాదర్స్ డే సందర్భంగా తమ తండ్రులపై ఉన్న ప్రేమను సినీ నటులు ఇలా గుర్తుచేసుకున్నారు. మనం జరుపుకొనే పండుగలన్నీ ఒక ఎత్తైతే..మాతృ, పితృ దినోత్సవాలు మరో ఎత్తు. ఆ రోజంతా తల్లిదండ్రులతోనే...
‘శంభో శంకర’ 3వ పాటను రీలీజ్ చేసిన దిల్ రాజు
శకలక శంకర్ హీరోగా వస్తున్న చిత్రం 'శంభో శంకర'. ఎన్. శ్రీధర్ దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆర్. ఆర్. పిక్చర్స్ సంస్థ, ఎస్.కె. పిక్చర్స్ స్పమర్పణలో వై. రమణారెడ్డి, సురేష్ కొండేటి సంయుక్తంగా...
ఈ నెల 20 నుండి అఖిల్ మూవీ షూటింగ్
అక్కినేని అఖిల్ , వెంకీ అట్లూరి కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. దాదాపు రెండు నెలల క్రితమే ప్రారంభమైన ఈ ప్రాజెక్టు ఇంత వరకు రెగ్యులర్ షూటింగ్ కు...





