Telugu News

రణ్‌బీర్‌ ఇంటికి దగ్గరగా.. ఆలియా న్యూ ఫ్లాట్లు ఖరీదు ఎంతో తెలుసా!

బాలీవుడ్‌ హీరోయిన్‌ ఆలియా భట్ వరుస విజయాలతో రాణిస్తున్నారు. ఇప్పటికే ఆమె ముంబయిలో రెండు ఫ్లాట్లు కొన్నారు. ఇప్పుడు జుహూలోని రణ్‌బీర్‌ కపూర్‌ ఇంటికి సమీపంలో మరో ఫ్లాట్‌ను ‌కొన్నారట. రెట్టింపు మొత్తం...

తీవ్రమైన భానుప్రియ వివాదం..!

ఒకప్పటి స్టార్ హీరోయిన్‌ భానుప్రియ చిక్కుల్లో పడ్డారు. ఆమె తన ఇంట్లో పనిచేస్తున్న బాలికను చిత్రహింసలకు గురిచేస్తోందని బాలిక సోదరుడు పోలీసులకు పిర్యాదు చేశాడు. అంతేకాదు భానుప్రియ సోదరుడు సైతం బాలికపై లైంగిక...

నరేంద్రమోడీకి చూయింగ్‌ గమ్‌ కానుక ఇస్తా: మనోజ్‌

ప్రధాని నరేంద్రమోడీకి చూయింగ్‌ గమ్‌ కానుకగా ఇస్తానంటున్నారు ప్రముఖ బాలీవుడ్‌ నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్‌. మనోజ్‌ ఇప్పటివరకు మోడీని కానీ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కానీ కలవలేదట. ఇటీవల భారత ప్రభుత్వం మనోజ్‌కు...

పాప్‌ సింగర్‌ శివానీ మృతి, భర్తకు గాయాలు

ప్రముఖ పాప్ సింగర్ శివానీ భాటియా (24) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కన్నుమూశారు. సోమవారం ఉదయం ఆగ్రాలో ఒక ఫంక్షన్‌ హాజరయ్యేందుకు వెళుతుండగా ఢిల్లీలోని యమునా ఎక్స్‌ప్రెస్‌పై జరిగిన ప్రమాదంలో శివానీ...

‘యూరి’పై ఉప రాష్ట్రపతి ప్రశంసల జల్లు

భారతదేశ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు బాలీవుడ్‌ సినిమా 'యూరి: ది సర్జికల్‌ స్ట్రైక్‌' పై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శనను వీక్షించిన ఆయన ట్విటర్‌ వేదికగా తన...

రెజ్లింగ్ స్టార్‌ దలీప్‌ సింగ్‌ ‘నరేంద్ర’ ఫస్ట్‌లుక్‌

ప్రముఖ భారత రెజ్లర్‌ దలీప్‌ సింగ్‌ రాణా( ది గ్రేట్‌ ఖలీ) టాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. ప్రముఖ దర్శకుడు జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో రాణా రెజ్లర్‌ పాత్రలో నటిస్తున్నారు. ఈ...

త్వరలో ‘మన్యం వీరుడి’ బయోపిక్‌..?

ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలలో బయోపిక్‌ల సీజన్‌ నడుస్తోంది. మహానటి ఘనవిజయం సాధించటంతో సౌత్‌లోనూ ఈ హవా కనిపిస్తోంది. ఇదే బాటలో మరో చారిత్రక వీరుడి కథను వెండితెర మీద ఆవిష్కరించేందుకు రెడీ అవుతున్నారు....

‘వెంకీ మామ’ షెడ్యూల్‌ ప్రారంభం.!

విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగ చైతన్య కలిసి 'వెంకీ మామ' అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. చైతన్య వరుస సినిమాలతో బిజీగా ఉండటం వలన ఇన్నాళ్లు పట్టాలెక్కలేకపోయిన ఈ సినిమా...

కంగనా పై ప్రశంసలు కురిపించిన మెగాస్టార్‌

మెగాస్టార్‌ చిరంజీవి బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ను ప్రశంసించారు. 'మణికర్ణిక' సినిమాలో ఆమె నటన‌ను మెచ్చుకున్నారు. కాగా చిరంజీవి హీరోగా నటిస్తున్న మూవీ 'సైరా నరసింహారెడ్డి'. ఈ చిత్ర రచయితలు, సాంకేతిక నిపుణులతో...

తమిళ హీరోతో తేజ తెలుగు సినిమా..!

దర్శకుడు తేజ కొత్త వాళ్లతో చేసిన ప్రయోగాలు చాలా వరకు సక్సెస్ అయ్యాయి. స్టార్ హీరోలతో సినిమాలు చేయాలని అనుకున్నా ఏదో ఒక ఆటంకం ఎదురౌతూనే ఉంది. దీంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకొని...

వర్మ ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’లో ఈ పాత్ర ఎవరిది?

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ 'ఎన్టీఆర్‌' జీవిత కథ ఆధారంగా 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను వర్మ...

నన్ను ఎవ్వరూ తిట్టలేదు.. అందుకు సంతోషిస్తున్నా: మనోజ్‌

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు మనోజ్‌ బాజ్‌పాయ్ తనకు పద్మశ్రీ అవార్డును ప్రకటించినందుకు ఎవ్వరూ తిట్టలేదని, అందుకు సంతోషిస్తున్నానని అంటున్నారు‌. చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలకు గానూ భారత ప్రభుత్వం ఇటీవల మనోజ్‌కు...

రాయ్‌ లక్ష్మి ‘పాపా నీకేందంటే ఇష్టం..’ సాంగ్‌

ప్రముఖ నటి రాయ్‌ లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'వేర్‌ ఈజ్‌ ది వెంకటలక్ష్మి'. ఈ చిత్రానికి కిశోర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా.. ఈ మూవీ లోని తొలి లిరికల్‌ పాట...

జనసేన ప్రచార రథాలు

సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన పార్టీ మరింత దూకుడు పెంచుతోంది.. ఇప్పటికే ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. వినూత్నంగా ప్రచారంలోకి దిగుతున్నారు. భారీ...

నిజాలు బయట పెట్టినందుకు పని దొరక్కుండా పోయింది: చిన్మయి

ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద తన పట్ల జరిగిన సంఘటనల గురించి బయట పెట్టినందుకు పని దొరక్కుండా పోయిందని బాధపడుతున్నారు. తమిళ సాహిత్య రచయిత వైరముత్తు తనపట్ల ప్రవర్తించిన తీరును వెల్లడిస్తూ ఇటీవల...

‘సిరివెన్నెల’ను కలిసిన మెగాస్టార్‌

ప్రముఖ ర‌చ‌యిత సిరివెన్నెల సీతారామ‌శాస్త్రికి సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఆయన చిత్ర పరిశ్రమకు చేసిన సేవకుగానూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల పద్మశ్రీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం...

ఆమే నాకు ఇష్టమైన హీరో : సమంత

ప్రముఖ నటి సమంత బాలీవుడ్ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ నటనను ప్రశంసించారు. తాజాగా 'మణికర్ణిక' చిత్రాన్ని చూసిన సామ్‌ తన అభిప్రాయాన్ని సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నారు. కంగన తన నటనతో హృదయాల్ని గెలుచుకున్నట్లు...

నా సోదరిని ఒంటరిగా వదిలేయండి క్రిష్: కంగనా సోదరి

"మణికర్ణిక" సినిమాకు తాను దర్శకత్వం వహిస్తే.. క్రెడిట్‌ మొత్తం కంగనే తీసుకుందని దర్శకుడు క్రిష్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. తాను తెరకెక్కించిన సన్నివేశాలనే మరోసారి కంగన తెరకెక్కించి దర్శకురాలినని చెప్పుకొంటున్నారని క్రిష్‌ బాధపడ్డారు....

మమ్ముట్టి సినిమాలో సన్నీలియోన్

సౌత్ లో మమ్ముట్టి గ్రేట్ యాక్టర్. అందులో సందేహం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో మమ్ముట్టి నటించాడు. తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ప్రస్తుతం తెలుగులో...

200 సార్లు కన్నుకొట్టి.. ఇంకా అంటే బోర్..!

ప్రముఖ మలయాళ నటి ప్రియా ప్రకాశ్‌ వారియర్ ఎవరైనా కన్నుకొట్టమని అడిగితే బోరింగ్‌గా అనిపిస్తుంటుందని అంటున్నారు. ఆమె హీరోయిన్‌గా నటించిన మూవీ 'ఒరు అడార్‌ లవ్‌'. ఒమర్‌ లులు దర్శకత్వం వహించిన ఈ...

అజిత్‌.. బోనీకపూర్‌ సినిమాలో విద్యాబాలన్‌ హీరోయిన్‌..?

బాలీవుడ్‌లో మంచి విజయం అందుకున్న 'పింక్‌' చిత్రాన్ని తమిళంలో రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్, తాప్సి, కీర్తి కుల్హరి, ఆండ్రియా తరియంగ్‌ ప్రధాన పాత్రల్లో...

సన్యాసులకూ భారతరత్న ఇవ్వాల్సిందే: రాందేవ్ బాబా

ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా సన్యాసులకు భారతరత్న ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశారు. దేశ అత్యున్నత పౌరపురస్కారమైన 'భారతరత్న' ప్రకటనపై ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా అసంతృప్తి వ్యక్తం చేశారు....

‘ఎన్టీఆర్ ఎ బయోగ్రఫీ’ పుస్తక ఆవిష్కరణ

దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మహానుభావుడని.. సమాజం కోసం లోక్‌నాయక్ జయప్రకాష్‌ నారాయణ్‌లా సేవ చేశారని కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు అన్నారు. రిటైర్డ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి కె.చంద్రహాస్‌, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి కె.లక్ష్మీనారాయణ...

స‌ప్త‌గిరి హీరోగా ‘వ‌జ్ర క‌వ‌చ‌ధ‌ర గోవింద‌’

క‌మెడియ‌న్ స‌ప్త‌గిరి ఫ‌న్నీ దొంగ‌గా న‌టిస్తున్న సినిమా 'వ‌జ్ర క‌వ‌చ‌ధ‌ర గోవింద‌'. అత‌ని పేరు గోవిందు. ఫన్నీ దొంగ. అత‌నికో లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్య సాధన కోసం ఏం చేశాడన్నది తెలుసుకోవాలంటే...

నిఖిల్ నష్టపరిహారం చెల్లించాల్సిందే: నిర్మాత

యంగ్‌ హీరో నిఖిల్ చేస్తున్న కొత్త చిత్రం 'ముద్ర'. ఇదే పేరుతో నటుడు జగపతిబాబు ప్రధాన పాత్రలో ఒక సినిమా రూపొందింది. అది నిన్నే విడుదలైంది. టికెట్స్ బుక్ మై షో యాప్...

యాత్ర ప్రి రిలీజ్‌ ఈవెంట్‌ ఎప్పుడంటే..!

దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఘట్టాన్ని సినిమాగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. యాత్రగా ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న ఈ మూవీలో మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి...

‘సీత’ ఫస్ట్‌లుక్‌

యంగ్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌, కాజల్‌ జంటగా తెరకెక్కుతున్న సినిమా 'సీత'. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో బెల్లంకొండ ఆనందంతో అరుస్తుంటే.. ఆయన్ను కాజల్‌ షాకింగ్‌గా...

‘డిస్కోరాజా’ గా రవితేజ

రాజా ది గ్రేట్‌ తర్వాత మరో హిట్‌ కోసం ఎదురుచూస్తున్నాడు మాస్‌ మహారాజ్‌ రవితేజ. అయితే తాజాగా తన తదుపరి చిత్రాన్ని ప్రకటించేశారు. ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా...

ఎన్టీఆర్‌కు ఈసారీ దక్కని భారతరత్న

ఎన్ని పర్యాయాలు, ఎన్ని అభ్యర్ధనలు చేసినా ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటించడంలో కేంద్రంలో అధికారంలో ఉండే ప్రభుత్వాలు తాత్సారం చేస్తున్నాయని తన సందేశంలో సీఎం చంద్రబాబు తెలిపారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి "భారతరత్న"...

నలుగురు తెలుగు వారికి పద్మశ్రీ అవార్డులు

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశేష సేవలందించిన పలువురు ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను శుక్రవారం రాత్రి ప్రకటించింది. ఈ ఏడాదికి గాను నలుగురికి పద్మవిభూషణ్‌, 14 మందికి పద్మభూషణ్‌,...
error: Content is protected !!